Comments on: స్వర్ణకమలం – రెండో భాగం

By: టి.యస్.కళాధర్ శర్మ
నిజంగా నిజంగా చాలా గొప్ప సినిమాను గుర్తు చేశారు. సహజ సౌందర్యరాశి ,విశాలాక్షి,అద్భుత

నటి భానుప్రియను గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో. కె.విశ్వనాద్ గారికి,భానుప్రియ గారికి,ఇళయరాజా గారికి శతసహస్ర వందనాలు.

By: బ్లాగరి
correction:

“Great minds think alike”

By: బ్లాగరి
మంచి సినిమా మీద మంచి పోస్టు(లు).

ఈ సినిమా చూడగానే నచ్చేసింది. అదృష్టమే అనుకుంటా, అప్పుడు నాకు ఐదేళ్ళకన్నా ఎక్కువే:-)

ఐతే బాగా అర్థమయ్యి ఆస్వాదించడం, మళ్ళీ ఇప్పుడే.

నచ్చిన పాటలను వెతుక్కుని చూస్తూ,  అలానే ఈ పాటలనీ చూస్తే, ఏముంది, అద్భుతమైన ఆనందం అయ్యింది.

సాహిత్యం చూస్తే పరమానందం అయ్యింది.

ఇంకా వదల బుద్ధి కాక వెతుకుతుంటే, ఈ పోస్టు కనిపించింది.

నాదో నూలుపోగు అభిప్రాయం.

ఇక్కడ చెప్పిన దానికి ఎక్కువ చెప్ప గలిగేది లేదు.

నా ఆలోచనలు కొన్ని పంచుకుంటున్నానంతే.

“ఆకాశంలో ఆశల  హరివిల్లు”,నాకు కూడా నచ్చింది.

కారణాలు వేరే. చాలా సాధారణమైన చీరలో, అతి సాధారణంగా తయారయ్యిన భానుప్రియ “సహజ సౌందర్యం” నాకు చాలా నచ్చింది. పాట కూడా నచ్చింది, కానీ పూర్తిగా వినలేదు అని ఇప్పుడే తెలుసుకున్నాను. పాట సాహిత్యం చదువుతుంటే, నన్నూ, “మబ్బుల్లో మెరుపై…” ఆకర్షించింది. ఎంత అద్భుతమైన భావం, అనిపించిన వెంటనే ఇటువంటిది చెప్పగలిగే వారు ఉండే ఉంటారు, ఇది ఈయన  స్వంత కవిత్వమేనా అని ఎందుకో అనిపించింది. సిరివెన్నెలను తక్కువ చెయ్యడం కాదు. “Great men think alike” అని ఇలాంటి పోలికే తెచ్చి ఇంకెవరో ఇంకో సందర్భంలో చెప్పారు. ఐతే, ఇంతకీ చెప్పొచ్చేది  ఏంటంటే, ఆ ఆలోచన మర్చిపోయి, ఇష్టమైన కవి దేవులపల్లి గుర్తుకు వచ్చి ఆయన కవితలు వెతుకుతుంటే కనిపించింది ఇది:

“మొయిలు దోనెలలోన పయనం బొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి

పొడుచు చిన్కునై పడిపోదు నిలకు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?”

ఇంకేం చెప్పాలి?

ఈ పాట ఒక సాధారణ సినిమా పాటగా చూపించి, భానుప్రియ సినిమా తారలాగా ఊహించుకున్నట్టు చూపించారు.  కానీ సాహిత్యం అసాధారణం.

అలాగే మిగిలిన పాటలలో కూడా.

ఉదాహరణకి, “శివ పూజకు…” పాట తీసుకుందాం.

“పరుగాపక పయనించవె తలపుల నావా…” ఎంత బావుంటుంది. కానీ “ఆ బాట కాదు నీది, తపస్సు వంటి సాధన నీ స్వధర్మం” అని హీరో ఇవ్వదలచిన   సందేశం.

అందుకు, పై మాటలకు ప్రతిగా, అతను “పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్య సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ,నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ” అని చెప్పి ఏ ఎత్తులకి తీసుకు వెళ్తాడంటే, ఇలా చెప్తాడు, “నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం, గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం’

ఇందులో వాదనా, ప్రతివాదనా, రెండూ ఆలోచింపచేసేవే.

ఆమెకు పంతముంది, పట్టుదల ఉంది, అందిన వారసత్వముంది, సహజ సౌందర్యముంది.

ఆది ఆమె అనుకున్న దిశలోనూ, ఆమెను రాణింప జేయగలదు.

ఐతే, అదే energyని ఇంకో channel వైపు (presented as the right one for her / her talent) మళ్ళిస్తే దొరికే ఆనందం ఎలా ఉంటుందో చెప్తుంటే ఆశ పుడ్తుంది కదూ, అలా ప్రయత్నించడానికి?

Gentle persuasion

By: ఆకునూరి మురళీకృష్ణ
వ్యాసం చాలా  బాగుంది. స్వర్ణకమలం చిత్రాన్ని పాటలపరంగా విశ్లెషించిన తీరు అధ్బుతం. సౌమ్య గారికి అభినందనలు!

ఈ సినిమా పాటల్లొ గొప్పతనమేమిటంటె పాటలు కేరక్టరైజేషన్ కి, పాత్రల మనోభావాలకి సంఘర్షణకి  అద్దం పడుతూ లలితమైన పదాలతో సామన్య ప్రెక్షకులకి కూడా సులభంగా అర్థమయి  రసానుభూతిని పంచి ఇస్తాయి. ఇలాంటి ప్రయొగాన్ని మరే సాంఘిక చిత్రం లోనూ చూడము.

రాసిన సిరివెన్నెల గారు, తీసిన విశ్వనాథ్ గారు, చూసిన మనమూ ధన్యులం.

By: Ramana Murthy
There is yet another song – and a very good song in the movie.

It’s Jayadeva’s ashtapadi and goes like “Sakhi Hey..”  Excellent tune (traditional?) and BGMs by Ilayaraja.

I think this was not released on the CD/Cassette.  Available in the movie only.

By: sriram velamuri
somyyaajee   ,great..

By: డిసెంబర్ లో నవతరంగం « sowmyawrites ….
[...] బహూ ఔర్ సెన్సెక్ష్ – 2008 హిందీ సినిమా 6. స్వర్ణకమలం – రెండో భాగం 7. చార్లీ చాప్లిన్ – “ది కిడ్” (1921) 8. [...]

By: Harita
మీ విశ్లేషణ బాగుంది

‘కొత్తగా రెక్కలొచ్చెనా’ పాటలో ‘వెదురు లోకి ఒదిగింది కుదురు లేని గాలి ఎదురు లేక ఎదిగింది మధురాగాన తేలీ అనుకున్నా, అది మధురగాన ఖేళా?

By: Sri
సీతారామశాస్త్రి గారు మానసిక సంఘర్షణలను పాటలు గా రాయటం లో నంబర్ 1. విశ్వనాథ్ గారు తీసిన ఐదు మంచి చిత్రాలలో ఇది ఒకటి. Can you write article on Sruthilayalu film.

By: రామ
“డాన్స్ లో చాలా పాటలు శివుడిపై ఉంటాయా?” ఏమో తెలియదు గాని, సీతారామశాస్త్రి గారు కొంచెం శివ భక్తుడేమో అని అనిపిస్తుంది (ఎప్పుడో ఆయన పరిచయ కార్యక్రమం అయితే వెళ్ళినప్పుడు, తను శివునిపై ఒక పుస్తకం వ్రాస్తున్నట్టు చెప్పారు). ముఖ్యంగా “అందెలరవమిది” పాటలో “నయనతేజమే నకారమై” దగ్గర మొదలు పెట్టి “ఓం నమఃశ్శివాయ” దగ్గర ముగించేవరకు పంచాక్షరిని ఆయన వర్ణించే వైనం చాల బాగుంటుంది.