Comments on: Sorry Bhai! (2008)

By: శిద్దారెడ్డి వెంకట్
వేణు గారూ,

మీరు ఆంధ్రఫోల్క్స్ లో సమీక్షలు, సినిమా కబుర్లు రాస్తుంటారు కదా! మీరు ఆ వేణు ఒకరేనా?

ఒకరే అయితే మీరూ నవతరంగంలో చేరాలని ఇదే మా అహ్వానం.

మీకు ఇష్టమైతే navatarangam at gmail dot com కి మైల్ చేయండి.

By: శిద్దారెడ్డి వెంకట్
నాకైతే ఈ సినిమా ఎందుకో బ్లేమ్ ఇట్ ఆన్ రియో కి దగ్గరగా అనిపించింది.

ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఇదే కథను మన దేశంలో చెప్పొచ్చు కదా. ఎందుకు మారిషశ్ లో తీసుకెళ్ళడం. అదేంటో నాకిలా విదేశాల్లో తీసే దేశీ సినిమాలు పెద్దగా నచ్చవు. కానీ చిన్న కథను బాగానే చివరి వరకూ బాగానే లాక్కొచ్చాడు.

అలాగే ఈ సినిమా ఎవరైనా చూడాలనుకుంటే చిత్రంగధా సింగ్ కోసం తప్పక చూడాలి. చాలా బావుంది.చాలా బాగా చేసింది కూడా…..అందం-నటన కాంబినేషన్ ఉన్న చిత్రాంగధా మరిన్ని సినిమాల్లో వస్తే బావుణ్ణు.

By: Venu
ఈ సినిమాకు ప్రేరణ  Steve Carell  నటించిన  Dan in Real life (2007)  అనిపిస్తుంది. కధా పరం గా చూస్తే, దీన్లో లాగే తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అన్నతో సన్నిహితం గా మెలిగి, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్ఠపడటం, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పలేక నలిగిపోవటం. ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోతే చూడండి.

http://www.imdb.com/title/tt0480242/

By: K మహేశ్ కుమార్
@నవీన్ గార్ల: మీరు చూపించిన లంకెలోకి వెళ్ళి చూసాను. కానీ అక్కడున్నది సగం కథ మాత్రమే. నాకూ సందేహం కలిగి కొన్ని Government of India sites లేదా వాటి అనుబంధ సంస్థల లంకెలు చూసాను. అవి ఇక్కడ ఇస్తున్నాను చూడండి.

http://india.gov.in/knowindia/official_language.php

http://india.gov.in/outerwin.htm?id=http://www.rajbhasha.gov.in

By: నవీన్ గార్ల
>>హిందీ మన జాతీయభాష అయినంతమాత్రానా, హిందీ సినిమాలు మన జాతీయ సినిమాలు ఎలా అవుతాయో నాకు అర్థంకాని విషయం.

మహేష్‌గారు, మీకు అర్థం కాని విషయం ఏమిటంటే, హిందీ మన జాతీయ భాష కానే కాదు.

http://www.indiastudychannel.com/forum/14208-Hindi-NOT-National-language-India.aspx

By: K మహేశ్ కుమార్
@జానథన్: నాకొకసారి mail చెయ్యండి (mahesh.kathi@gmail.com)

By: Jonathan
Hi Mahesh Garu,

Nenu Jonathan ni okasari medaggara ‘ Ore Kadal’ DVD teesukuvellanu, i like to meet you once and talk to you about my one of my script.

this is my number 9703199898

JV

By: K మహేశ్ కుమార్
నాకూ అలాగే అనిపించింది. దర్శకుడు ఓనీర్ కి ఇలాంటి కథ నల్లేరుపై బండి నడకలాంటిది. కానీ ద్వితీయార్థంలో కొంత పట్టు సడలినట్టనిపించింది. షబానా ఆజ్మీ పాత్ర చాలా complex పాత్ర. అంత పరిణితి చెందిన నటికాబట్టే పోషించగలిగిందిగానీ..ఇంకెవరన్నా అయితే ఎబ్బెట్టుగా తయారయ్యేది. హీరోల సంగతి పక్కనబెడితే చిత్రాంగదా సింగ్ కి నేను పెద్ద ఫంకా నైపోయాను. She rocks.