Comments on: స్లమ్ డాగ్ మిలియనీర్

By: rayraj
@చందూగారూ,

Vamshee వద్దాన్నాక పొడిగించటం నా ఉద్దేశ్యం కాదు. పైగా ఆ రిప్లై థ్రెడ్ అక్కడి తో ఆగి పోయింది కూడాను ఎందుకో.

కాకపోతే నాది ఒక సందేహం. హాలీవుడ్డు ఆదర్శప్రాయమైతే, హాలీవుడ్డు కి ఏది ఆదర్శప్రాయం!? వాళ్ళు ఎలా మార్పుకోరుకుంటారు!?దేన్ని చూసి వాళ్ళు ఉత్తేజితులౌతున్నారు!?

ఇంకొంచెం ఫిలాసఫిక్‍గా దీన్ని అన్ని రంగాలలోకి మార్చి అడుగుతాను!?

What inspires the one (termed as the best) to move forward!? to bring change!? and with what  Aim!?

అది తెలిస్తే, మన మీద మనకి ఉన్న చిన్న చూపుతో కాకుండా, ఆత్మ విశ్వాసంతో మనకై మనం మారతాము.మార్గదర్శకులౌతాము.

కాదంటారా!

“స్థాయి అన్నది సాపేక్షం” అన్నారు పైన సాయి బ్ర్హహ్మానందం గారు.Vamsee  “స్థాయి – హెచ్చు తగ్గులను సూచిస్తుంది. తరహా అనే పదం వేరువేరు categoriesను సూచిస్తుంది. ” అన్నారు;  నా దృష్టిలో ఇద్దరూ ఒకటే చెప్పారు. మరేంటి గొడవ ఇక!.

“ఇప్పుడు నేను తక్కువ స్థాయిలోంచి ఎదిగాను” అంటున్నారు సాయి బ్రహ్మానందం గారు.  “కాదు, నీ గొప్పతనానికి  ఇప్పుడే గుర్తింపు వస్తోంది.” అంటున్నారు Vamsee. మార్పు వద్దు అన్లేదు.

సింపుల్. రెహ్మాన్ ఇవ్వాళ్ళ బాగా ఇవ్వలేదు. ఇంతకు ముందూ ఇచ్చాడు.

ఒక్కసారి “తాళ్” మ్యూజిక్ చూడండి.ఫెంటాస్టిక్!

మణిరత్నం బాంబే థీం మ్యూజిక్ బాగోలేదా!

( కానీ ఘజనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూడండి.నాకు ఒకటి రెండు థీమ్ మ్యూజిక్ లు బాలేదనిపిచ్చాయి.చాలా చిచోరాగా ఉన్నాయ్.)

ఈ సినిమాలోనూ కొన్ని పాటలున్నాయి. (మన రెగ్యులర్ సినిమాలా కాకుండా. వాళ్ళ తరహా లోనే, అవి సినిమాలో చూపించరు.) సినిమా లో ఎక్కువ శాతం  మనం పాటల మ్యూజిక్ నే బ్యాక్ గ్రౌండ్లో వేస్తాం. ఇదేం కొత్త కాదు.ఇక్కడకూడా అదే చేశాడు రెహ్మాన్ చాలా వరకు. ఇంకా గట్టిగా మాట్లాడితే , దొంగా దొంగా సినిమాలో చిన్నపిల్లలతో పాడిచ్చిన వైనాన్నే మార్చి కొంత ఇచ్చాడు.(ఈ చిన్న పిల్లలతో ఇళయరాజా ఒకలా చేస్తే, రెహ్మాన్ వేరే  రకాలుగా ట్రై చేశాడు. అది వేరే విషయం). ఇంస్ట్రుమెంటేషన్‍లో ఆయన వెరటీ నే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!

తాళ్ మళ్ళీ ఒక సారి ఇక్కడ చెప్పాలి. ఆ సినిమాలో ఒక థీం ని కథా ప్రకారం ఒక గ్రామప్రాంతంలో ఉన్నప్పుడు ఒక రకంగా మొదలు పెట్టీ, సినిమా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, అదే థీమ్లో రకరకాలుగా మార్పులు చేసుకుంటూ పోయి, ఇంస్ట్రుమెంటేషన్ పెంచుకుంటూ పోయి, అబ్బో చివరికి climaxలో  చాలా complex గా మనల్నీ ఓ క్లైమాక్స్కి తీసుకెళ్తాడు.

ఇప్పుడూ తన మ్యూజితోనె అదే చేసాడని నా ఉద్దేశ్యం!

రెహ్మాన్ ఏమంటాడో తెలీదు కానీ!. అవార్డ్ వచ్చినప్పుడు, “నేనింతకంటె బాగా చేసినవి కూడా ఇంకా మా సినిమాల్లొ ఉన్నాయి” అని ఒక్క మాట చెప్పగలిగితే చాలు! ఇంత ఆర్గ్యుమెంటుండదు.

వేటూరిగారికి  మనవాళ్ళేదో  అవార్డ్ ఇచ్చారు. ఏదో ఓ పాటకి. ఆయన సింపుల్ గా అదే అన్నారు. “నేనింకా బాగా రాసినవి ఉన్నాయి. నాకు అవార్డ్ తెచ్చిపెడతాయనుకున్నవి ఉన్నాయి. కానీ, దీనికిచ్చారు. దానికి సంతోషం” అని. గుర్తింపు కావాలి సార్! కానీ గుర్తింపుతో గొప్పతనం రాకూడదు. హాలీ ఉడ్ పొగిడితే గొప్ప కాదు. మన గొప్పతనాన్ని హాలీ ఉడ్ కూడా పొగుడుతుంటే గొప్ప ఆనందం.దీని మీద ఇంకా చెప్పాలనుంది. కానీ ఇక నా బ్లాగులోనే!

By: rayraj
@శిద్దారెడ్డి వెంకట్,

మీ అహ్వానానికి చాలా సంతోషం.

ఈమాటా లో, సాయి బ్రహ్మానందం గొర్తిగారి ” మనకు తెలియని మన త్యాగరాజు” అనే గ్రంధం/వ్యాసావళీ చదువుతున్నాను.

చాలా బావుంది.

అలా ఇంకా చదవాల్సినది, నేర్చుకోవాల్సింది  ఇంకా చాలా ఉంది.

ఓ అభిప్రాయం రాయడానికి, అలా రాయడానికీ ఇంకా చాలా తేడా  ఉంది.

అలా అన్నానని అసలు సభ్యత్వం వద్దన్నానని కాదు. ఇంకొంచెం సమయం పడుతుంది.తెలుసుకోనివ్వండి.

సభ్యత్వం తీసుకుందామనే అనిపిస్తోంది. మరోసారి ధన్యవాదాలు.

By: Vamshee
@చందూ గారు:

బాబ్బాబు… మీకు పుణ్యం ఉంటుంది…అలా ఎప్పటికీ మనం నేర్చుకుంటూనే వుండాలని కుండ బద్దలు కొట్టి శపించకండి…(ఉందీ అనటం ఒకెత్తు..ఉంటుందని!?రామ రామ)

మళ్ళీ చెబుతున్నా… “ఏదో నాకు తోచింది రాశాను…మీకు అర్ధమైంది చదువుకుని……”

ఇక ఈ టాపిక్‌కి నా శెలవు.

By: చందు
@Vamshee,

పక్కవారితో పోలికలు వద్దు అన్నదానితో పూర్తిగా అంగీకరించను. మనము మారాలి అనుకుంటే అన్నిటికన్నా ఉత్తమ మార్గం – ఎవరిలా మారాలి అని ఒకరిని ఎన్నుకోవడం. వాళ్ళలోని లక్షణాలను అవకలనం చేసుకొని మనలో అవి పెంపొందించుకోవాలి, అపుడే మార్పు వస్తుంది సులభంగా.

అందుకే మనవాళ్ళు హాలీవుడ్ నుండి నేర్చుకోవలసింది ఎంతో, ఎంతెంతో ఉంది, ఉంటుంది.

By: Vamshee
@Sai Brahmanandam Gorti,

మీ భావం నాకు అర్థం అవుతోంది కాని, మనం మారటానికి పక్కవాడితో పోలికలు వద్దు అన్నది ఒక్కటే నా కోరిక.

మన సినిమాలు బాలేవా, సరే, ఎలా మంచిగా చేద్దాం అన్నదే తపన కావాలి కానీ, వాళ్ళని చూడు ఎలా మంచిగా చేశారో అనటం …. ఎమో మాస్టారు, నేను అంగీకరించలేకున్నాను.

మామిడి పళ్ళలో పలు రకాలు ఉంటాయి. బంగినపల్లి మామిడి పండూ బాగుంటుందీ, చిన్న రసాలు బంగుంటాయి. రెండూ మామిడు పళ్ళే. కానీ ఒకే రకంగా ఉండవ్. హాలీవుడ్డూ బాగుంటుంది, భారత ” *వుడ్డూ ” బాగుంటుంది. వేటి రుచి వాటిదే. రెండిటినీ కంపేర్ చేయకూడదు.

ఒక ప్రశ్న, మీకు – మనతోటివారందరికీనీ — ఈ మధ్య కాలంలో మీరు చూడలేక మధ్యలో లేచొచ్చేసిన సినిమాలు ఎన్ని? నాకు తెలిసి అవికూడా మీరు వెళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అంటే మిగితావన్నీ ఓ మాదిరిగానైనా మీరు ఆనందించినట్లేగా? కోట్లమందిని అలరించే సినిమా, which appeals to core basic instincts of human nature – అంతకంటే చక్కటి కళ ఇంకోటి ఉందంటారా! సినిమా పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతివాడినీ చూసినేర్చుకోమనటం కూడా సబబు కాదు.

మరొక్కమాట! మన సినిమాకి మనం చంకలు గుద్దుకోవడం అన్నారు. మరి ఎవరు చంకలు గుద్దుకుంటే మనం గొప్ప అవుతాం? తప్పుగా అనుకోకండీ. నాకు తెలుసు. ఈ recognition, Identity and greatness – అనే విషయాలు చాలా tricky. గొప్పతనం ఒకడు ఇస్తే వచ్చేది కాదు. కానీ నా గొప్ప ఇంకొకడు గుర్తించనంతవరకూ అది ఎవడికి గొప్ప! కాబట్టి పక్కవాడి/తెల్లవాడి గుర్తింపుకని మనం వెంపర్లాడటం. నేను నా తెల్ల మిత్రుడు ఒకడికి మా అమ్మచేతి పులుహార తినిపించా! మా అమ్మని కాదుగాని ఆవిడ భలే బాగా చేస్తుంది. కాని ఆతను దాన్ని పెద్ద్దగా ఎంజాయ్ చేయలేదు(కారం తినలేక అనకండి! హాలోపీనో పికిల్స్ వాడికి ఇష్టం. అంటే వాడికి పులుపు, కారం నోటికి పడతాయని). వాడికి నచ్చనంత మాత్రాన అమ్మ చేతి పులిహోర బాగోలేదనా? కాదు కదా! కాని గుర్తింపు రాలేదని నా దుర్ధ! పై పెచ్చు వాడి యాపిల్ పై బాగుందని ముందే కమిట్ అయ్యామాయే!

-V

PS : “ఏదో నాకు తోచింది రాశాను…మీకు అర్ధమైంది చదువుకుని……” (గుర్తుండిపోయే నటుడి గుర్తులేని సినిమాలో ఏదో గుర్తొచ్చిన డైలాగ్)

By: Sai Brahmanandam Gorti
@Vamshee,

మన సంగీతం తక్కువా, హాలీవుడ్ సినిమాల్లో సంగీతం గొప్పది అన్నది కాదు నా వుద్దేశ్యం. ఉదాహరణకి గత ఇరవై ఏళ్ళగా తెలుగు సినిమాలే తీసుకోండి. ఈ సినిమాలో, కేవలం పాటలు కాకుండా సంగీతం మొత్తమూ ఆహా ఓహో అన్నట్లుగా ఉన్న ఒక్క సినిమా చెప్పండి. అన్నీ ఎత్తిపోతల సంగీతాలే! హాలీవుడ్ లో సంగీతం చెయ్యడం అంత సులభం కాదు. ఇక్కడ వెస్ట్రన్ మ్యూజిక్ లో చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సన్నివేశపరంగా సంగీతం ఇవ్వడం పాత సినిమాల్లో కనిపిస్తుందేమో కానీ, ప్రస్తుతమున్న సంగీత దర్శకులెవరి మీదా నాకు సదభిప్రాయం లేదు. స్థాయి అన్నది సాపేక్షం. హాలీవుడ్ లో ఆస్కార్కెళ్ళ డానికి సంగీతం లో పసుండాలి. నా వరకూ అయితే తెలుగు సినిమాల్లో వాయిద్యాల హోరు తప్ప, హృద్యమైన సంగీతం అన్నది ఎప్పుడో పోయింది. ఎప్పుడు మ్యూజిక్ తక్కువగా ఉండాలీ, ఏ సందర్భంలో అది మీల్ల మెల్లగా తారాస్థాయి కి చేరాలీ అనే విషయ సమృద్ధితో మన తెలుగు సంగీతం ఉంటుందని నేనకోను. మ్యూజి సెన్సిబిలిటీస్ ఉన్న సంగీత దర్శకుడు ఇళయరాజా కనిపిస్తాడు. ఇప్పుడున్న వారంతా మ్యూ”సిక్” మాస్టర్లే!

హాలేవుడ్ లో వచ్చే ప్రతీ సినిమా కలాఖండమనీ నా ఉద్దేశ్యం కాదు. పరమ చెత్త సినిమాలూ ఉన్నాయి. కాకపోతే తెలుగులో ఈ చెత్త “స్థాయి” మరింతెక్కువ.

సూక్తి ముక్తావళి వినిపించడం నా వుద్దేశ్యం కాదు. చూసి కూడా నేచుకోలేని వాళ్ళు కళారంగం లో అనర్హులని నా వుద్దేశ్యం. మన సినిమా గొప్పదని మనకి మనం చంకలు గుద్దుకోడం బానే ఉంటుంది.  ఇవాళొక సినిమా చూసి మరలా రెండేళ్ళ తరవాత అదే సినిమా చూసినా ఫ్రెష్ గా, ప్రేక్షకుల్ని కట్టి పడేసాలా చేయించ గల ఒక్క సినిమా చెప్పండి? ఇప్పుడొస్తున్న సినిమాలకి నావల్టీ లేదు. అన్నీ అతుకుల బొంతలే!

పండితుల్నీ, పామర్ల్నీ మెప్పించగల సంగీతపరమైన

“శంకరాభరణాలూ” వున్నాయి మనకి. కాకపోతే వాటిని వేళ్ళ మీద లెక్కట్టచ్చు.

By: శిద్దారెడ్డి వెంకట్
@rayraj,

నవతరంగం కి అహ్వానం. మీరూ చేరండి.

సభ్యత్వం కోసం navatarangam at gmail dot com కి మైల్ చెయ్యండి

By: rayraj
vamshee గారి రెండు పాయింట్లతో  నేనూ ఏకీభవిస్తున్నాను.

రెహ్మాన్ ఇంతకంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు.సందేహం లేదు. కాకపోతే ఆ సినిమాల కాన్వాస్ వేరు; అలాగే మార్కెట్, మార్కెటింగ్ వేరూ. ఈ సినిమా వల్ల మనం ఆ స్థాయికి చేరలేదు. అయా ప్రొడ్యూసర్స్ మీన్స్ బట్టీ, మంచి సంగీతం మనం ఆల్రెడీ  పొంది ఉన్నాం. దాన్ని ఇవ్వాళ్ళ వాళ్ళు – తెల్లవాళ్ళూ, హాలీవుడీయులు గుర్తిస్తున్నారు.  గుర్తింపుకు ఆనందం. ఎదుగుదల కాదు.

రెండో పాయింట్ : టార్గెట్ మార్కెట్స్ ని బట్టి సినిమాలు;  పంపిణీ ; ఇన్నాకే పాము సీనుగారి ఇంటర్వ్యూ చదివి ఈ మార్కెట్ మీద కామెంటేయబోయి, తరువాత బ్లాగ్ రాద్దామని వదిలేసాను. రైట్! మన సినిమా తక్కువ అనే భావన పోవాలి సార్! మన గొప్ప సినిమాలని ఎలా ఎగుమతి చేయాలి, ఏ విషయం ఎగుమతి చేయాలి, దాని లక్శ్యం ఏంటి అనేది మనం మాట్లాడాలి.

By: Vamshee
“దర్శకత్వమూ, స్క్రీన్ ప్లేల స్థాయిలో మెచ్చుకోదగ్గ సంగీతాన్ని అందించాడు రహమాన్. హాలీవుడ్ స్థాయి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ”

బ్రహ్మానందం గారు, మొదటి ముక్క సరేకానీ, స్థాయి – హెచ్చు తగ్గులను సూచిస్తుంది. తరహా అనే పదం వేరువేరు categoriesను సూచిస్తుంది. అందుకని తరహా అని వాడటం సమంజసం. హాలివుడ్ స్థాయి అనటం ద్వారా హాలీవుడ్ ఎక్కువ, మనం అది చేరుకోవాలి అని హితోపదేశం చేసినట్లు అనిపిస్తుంది. అదే గనక మీ భావన అయ్యుంటే, నేను విభేదిస్తున్నానని విడిగా చెప్పనక్కర్లేదు(అది మీ భావన కాదని నా ఉద్దేశ్యం). మరో మాట,  రెహమాన్ ఇలా పలు ప్రాంతాల సంగీత రీతులను కలగలిపి అందించడం కొత్తకాదు. అది ఆయన తరహా “భారతీయ” సంగీతం.

ఇక మీరు మన తెలుగు సినిమా వారికి చెప్పిన మాట – మీరన్న ప్రతీ వాక్యంతోనూ నేను ఏకీభవిస్తాను. కానీ….

అల్లరి నరేష్ వంటి వారు తీసే సినిమాలు (లేక మరో ఉదాహరణ మీరే వేసుకోండి!), మెదడుకు పనిలేకుండా చూడటానికే గాని, అవార్డులకోసం కాదు (critical review, గుర్తింపు కోసం కాదు). మనవాళ్ళు కూడా పకడ్బందీ సినిమాలను తీయలేదని మీరు వాదించలేరు కదా! అలాగే HBO, Hallmark చానేళ్ళు తీసే సొంత సినిమాలు, Direct to Video సినిమాలు గొప్ప సినిమాలు కావు. కాని అవీ తీస్తారు అంతె!…టీవీలో వచ్చినప్పుడూ, ఖాళీగా వున్నప్పుడూ చూస్తారు, అదీ అంతే! మన మార్కెట్‌లో మీరు చెప్పే “బిగి” లేని సినిమాలు, జనాలు ఇంకా హాలుకి వెళ్ళి చూస్తారు కాబట్టి రిలీజ్ చేస్తున్నారు. లేక పోతే అవి కూడా డైరెక్ట్‌గా టీవీలకు, DVDలకే పరిమితం అవుతాయి. అసలా మాటకువస్తే ఈ సినిమాలు ఇప్పటికే అలా తీస్తున్నారు. రిలీజ్ అయిన సంవత్సరంలోపే టీవీల్లో వేస్తున్నారా లేదా! (Sun DTH వాళ్ళు “నవ్వుల తెర” పేరుతో Pay-per-View ని మొదలు పెట్టారు. ఇక సినిమాలకు కూడా అది త్వరలోనే పాకక పోతుందా! చిన్న సినిమాలకు హాళ్ళు దొరకట్లేదని అనే కంటే ఈ మార్గం బెటరని నా వుద్దేశ్యం, అది మరో రోజుకి వదిలేద్దాం…). మంచి సినిమాలు అరకొరగా వస్తూనే వుంటాయి  ఏ భాషలోనైనా, ఏ “వుడ్”లోనైనా! ప్రతి “ఆస్కార్ లెవల్”(దీని గురించి కూడా మరో రోజు మాట్లడదాం…) సినిమా తరువాత మనవారిని “బాగు”చేయాలనే ధోరణితో ఒక తోక అనవసరం అని నా భావన. మనవాళ్ళు మారటానకి మీరో సాదోహరణంగా వేరొక బ్లాగ్ రాయండి.నేనూ చదివి ఆనందిస్తాను.

-V

By: చందు
http://rayraj.wordpress.com/2009/01/22/%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%a6%e0%b1%81-%e0%b0%85%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0/

ఇది ఇంగ్లీషు వాడు తీయబట్టి, కొన్ని యాంటీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయ్; నాకు వింతనిపించినవి, లేదా ఫాల్టీగా అనిపించినవి:

1.పేదరికాన్ని గ్లామరైజ్ చెయ్యలేక పోవడం.దాన్నీ నిజంగా భయంకరంగా చూపించడం.

2.అమితాబ్ బచ్చన్‍ వచ్చాడని, లావెట్రీలో (నేలమీద ఉన్న “అగ్గి”లో)  మునిగిపోయిలేచినా, పరిగెట్టికెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. అంత కష్టపడ్డా, దాన్ని సలీమ్ ఓ రెండు రూపాయలకి అమ్మేస్తాడు.  అయితే ఆ చూపించిన లావెట్రీలు నాకు ఇండియాలో ఎక్కడా కనపడలేదు!

౩.అన్న “సలీమ్”,  తమ్ముడు ఇష్టపడ్డాడని తెలిసినా హీరోయిన్ “లతికా”ని చేపట్టడం.

4.మరో గుడ్డి బిచ్చగాడికి సైతం, డాలర్ మీద ఎవరి బొమ్మ ఉన్నదో ఎలా తెలిసిందో మనకి తెలీదు.

5.నిజానికి మొదటి నాలుగైదు ప్రశ్నలకూ పకడ్బందీగా ఉన్నా, తరువాత ప్రశ్నలకి సమాధానాలు ఎలా వాడి జీవిత క్రమంలో తెలిసాయో అంతగొప్పగా ఏం చెప్పలేదేమో అనిపించింది.

6. ప్యారెన్‍ కాల్‍సెంటర్లో లోకల్ కాల్‍తో ఎలా అన్న సలీమ్ ని పట్టుకున్నాడు!?

7.మన స్లమ్‍ స్కూల్స్లో , ఎక్కడ అలెక్సాండర్ దూమాస్ “త్రీ మస్కటీర్స్” నేర్పిస్తారో నాకు అంతుచిక్క లేదు. పెద్ద క్లాసుల్లో కూడా అది పాఠ్యాంసంగా రాలేదు నాకు.