Comments on: వహ్..శేఖర్ కమ్ముల, సలాం.

By: శంకర్
‘ఈ సినిమాలోని ఏ పాత్రలోనూ తమని తాము ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశమే లేదు.కనీసం పాత్రల్లో కాకపొయినా లొకషన్స్ లో కూడా ఎవరు తమని తాము ఐడెంటిఫై చేసుకొలేరు-కారణం- మనమెవరిమో ఎక్కడ్నంచొచ్చామో మనం మర్చిపోయి చాలా రోజులయిందిగా!’ …. చాలా బాగా గుర్తు చేసారు.

By: KONETI GOPINATH
మనకంటూ ఉన్న ఒక ఉనికిని మరచిపోయి, మనది అవునో కాదో కూడా తెలీని కొత్త ఉనికి కోసం ఈ ప్రపంచం అవిశ్రాంతంగా పరుగులు తీస్తూంది. మానసికంగా ఉండవలసిన ఈ కొత్తదనం శారీరకంగా చూపించుకుంటూ, అదే ఆధునికత అనుకుంటూ యువత తమని తాము మోసం చేసుకుంటూంది. మరి మనకు ఏది కావాలో అది మనం అడగగలుగుతున్నామా? శేఖర్ మన మాటల్ని విన్నట్టున్నాడు.

By: సైఫ్ అలీ గొరే..
వెంకట్ గారు     మహేష్ గారు

సుజాత గారు ………శ్రీ గారు

మీకందరి కి నచ్చినందుకు  షుక్రియ

ముఖ్యంగ…. వెంకట్ గారికి..

ఏందుకంటే..

సినిమ పిచ్చి (ప్రేమ) లొ ఇప్పటి వరకు…పది సంవత్సరాలుగు…

హైదరాబాదులోని…గ్రంధాలయాలు అన్ని చుట్టుముట్టుతున్నను…కాని..

ఏక్కడ..తెలుగు లొ సరీయిన బుక్స్ లేవు.

ఆ లొటు ఇక్కడ తీరుతుంది.

ముందు ముందు నవతరంగం…తెలుగు సినిమ ప్రెమికులకు అందరికి ఏంతొ ఏంతొ..ఉపయొగకారిగ…మారబొతున్న ద్రుశ్యం నాకు స్పస్టము గా.. కనిపిస్తుంది.

అందుకే మొదట  venkat gaariki    aayana   srama ku …aalochanaku…..ranking ***** (5 చుక్కలు ) గ్రేట్.

ఇంక చాల విషయలు చర్చించాలని ఉంది కాని సమయపాలన  లొ కుదరటం లేదు.

అవన్ని రాస్తుంటాను…టాపిక్ల వారిగ.

ఒక చిన్న రిక్వెస్ట్

అందరి సుఖశంతుల కొరకు ఒకసారి ఒక క్షణం ప్రార్ధించి పడుకొండి. ప్లేజ్.

ఏందుకంటే మనం ప్రస్తుత తరుణం లొ  చేయ్యగల్గినది అదొక్కటే…కాబట్టి.అమేన్.

షుక్రియ.

ఖుదాహాఫిజ్.

సైఫ్ అలీ గొరే..

By: శ్రీ
సైఫ్, మీకు బాగా నచ్చినందుకు సంతోషం! శేఖర్ కమ్ముల స్కూలు సిలబస్ చాలా బాగుంది, ఈ స్కూలు నుండి

వచ్చిన సినిమాలు అరోగ్యకరంగా ఉంటున్నాయి.

ఈ సినిమా మీద నా అభిప్రాయం రాసాను, ఒక లుక్కేయండి. http://kalas3.blogspot.com/2008/11/blog-post_25.html

ఇటువంటి సినిమాలని ప్రజలు ఆదరిస్తే వాళ్ళ దగ్గర నుండి మరిన్ని మంచి సినిమాలు రాగలవు.

By: sujata
” .కనీసం పాత్రల్లో కాకపొయినా లొకషన్స్ లో కూడా ఎవరు తమని తాము ఐడెంటిఫై చేసుకొలేరు-కారణం- మనమెవరిమో ఎక్కడ్నంచొచ్చామో మనం మర్చిపోయి చాలా రోజులయిందిగా ” –  ఈ వాక్యానికి చెప్పట్లూ, ఈలలూ, తెలుగు వార్తా పత్రిక ని ష్రెడ్ చేయగా మిగిలిన కాయితం ముక్కలు గాల్లోకి వెయ్యడం… అవన్నీ చేసాను – మనసులో !

అయితే ఇంక ఆవకాయ బిర్యానీ చూస్తాను.

By: శిద్దారెడ్డి వెంకట్
సైఫ్ గారూ

నవతరంగానికి స్వాగతం.

మీ వ్యాసం ద్వారా మంచి సినిమాలు తియ్యటం లేదని దర్శకులను తిట్టడమా లేక మంచి సినిమాలు చూసే ప్రేక్షకులను నిందించిడమా అనే నిరంతర చర్చకు కొన్ని సమాధానాలు దొరికాయనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మన దర్శకులు కొంచెం కొత్తదనంతో సినిమాలు తీసే ఉద్దేశంలో ఉన్నారని ఈ మధ్య వచ్చిన సినిమాల ద్వారా తెలుస్తుంది. కానీ మన ప్రేక్షకులు ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం బాగా కనిపిస్తోంది.

మంచి విశ్లేషణ.నవతరంగంలో మీరు మరిన్ని వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను.

By: కె.మహేష్ కుమార్
కొత్తకోణాన్ని ఆవిష్కరించారు. మీ విశ్లేషణతొపాటూ ఆవేదనా అంగీకారాత్మకంగా ఉన్నాయి.