Comments on: కొత్త దర్శకుడితో కొత్త పరిచయం

By: rayraj
భలే రాసారు!వ్యక్తిగతంలోంచి ప్రొజెక్టు చేయడం అందరూ చేయరు.చేసినా అతకదు.బావుంది.

అభినందనలు

By: Vasudeva Rao Rayapati
Hii Hru….

By: naidu
Hi Mahesh,

thanks for very good attempt.i am also from kakinada and i know the director of vinayakudu SAI thier it self.Yes He is very nice person.very hard working persson.Cinima is everything for him.He will be one of the top most director for the telugu industry very soon.i will assuer you.and

bset of luck sai

By: Reddy Ganta
Mahesh

You are a great interviewer… I have been longing to see a tollywood script for ages..and you and venkat got it for us..I really appreciate it!

Next time I come to Hyd, I will definitely meet you..

By: చదువరి
ఇంటర్వ్యూను వ్యాసంగా రాయటం బావుంది. ముఖాముఖీలు కూడా మొదలుపెట్టి మీరు మరో మెట్టెక్కారు, అభినందనలు!

స్క్రిప్టు కోసం చూస్తాను. స్క్రిప్టు చదివాక, అప్పుడు సినిమా.

By: రాఘవ
మొదటి వాయి పూర్తయింది. దోశలు మహా రుచికరంగా ఉన్నై. రెండవభాగం కూడ వస్తే హాయిగా లాగించెయ్యడమే.

By: meenakshi
mahesh garu,,..chaalaa..baundi..

hmm..ayite e movie chudaali..

waiting 4 next..episode

By: Madhura vaani
మహేష్ గారూ..

మంచి ఇంటర్వ్యూని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే సాయికిరణ్ గారి వ్యక్తిత్వం ఎంత చక్కటిదో అర్ధం అవుతుంది.

I wish him all the best for his future projects.

రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నాం

By: రాకేశ్వర రావు
మా చిన్నాన్న మొన్ననే హైదరాబాదులో ఈ సినిమా చూసి వచ్చారు. బాగుంది సినిమా అని మెచ్చుకున్నారు. పెద్ద హీరోలు లేకున్నా, కమెడియన్లూ లేకున్నా బాగుంది సినిమా అని అన్నారు. ఐటి వాళ్ళ జీవితాలను బాగా తెరకక్కించారు. ఫావర్స్ తీసుకొని జాబులు ఇప్పించడం, ఐటి వాళ్ళ బాసులు ఎలా వుంటారు, అలానే స్కూటరు సీను, (ఇంకో రెండు మూడు అంశాలు పేర్కొన్నారు – నకిప్పుడు గుర్తుకు రావట్లేదు) ఇలాంటి చిన్న చిన్న అంశాలను చాలా సటిల్గా తెఱకెక్కించాడు దర్శకుడని, మా చిన్నాన్న మాటలలో నాకు అర్థమయ్యింది.

మా వూరు మహా పల్లెటూరు, చదువుకున్న రైతులు ఎక్కువగా వుంటారు. అలాంటి వారికి ఇలాంటి సటిల్ సినిమాలు నచ్చడం నాకు ఒక నవతరం సినిమా ఔత్సాహికుడిగా చాలా ఆనందాన్ని కలగఁజేసింది. ఈ విషయాన్ని నిరూపించిన సాయి కిరణం గారికి నెనర్లు. ఆయని విజయానికి అభినందనలు.

వీలయినప్పుడు సినిమా తప్పకుండా చూడాలి, రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

రాకేశ్వర

By: శంకర్
చాలా బావుంది. ఇంటర్వ్యూ చెసేప్పుడు డైరెక్టర్ మీద మీకు కలిగిన అభిప్రాయాలను కూడా పంచుకోవడం బావుంది. రెండవభాగం త్వరగా ప్రచురించకపోతే నేనూ రాజేంద్ర కుమార్ దేవరపల్లితో కలిస్తా..