Comments on: ‘ఇది’ సినిమా కాకూడదు

By: saif ali gore
ఏది ఏమైన మహేష్ గారు చేప్పినది కరక్టు అంటాను.

now my opinion…

అసలు ముందునుంచి కూడ…రాం గొపాల్

వర్మా ని ఏందుకు ముంబాయి మీడియ ఆడిపొసుకుంటదో…ఏమో….

సరే ఆవిషయం మరొ సారి మాట్లాడుదాం…

సినిమా ని హాయిగా…కుటుంబం తొ కల్సి చూసేల…తియ్యలి అనే…ఈ మాట ను ఏవరు కనిపెట్టరండి బాబు…

సినిమాలు చూసి సమాజం పాడవుతుందంటే.నెను నమ్మను…

స్వతహాగ పాడవ్వలనుకొనేవారికి…అది ఒక వంక కావచ్చు కాని.

ఈరొజుల్లో పిల్లలు సరి అయిన దారిలొ లేరు ఎందుకంతే… వాళ్ళ తల్లి తండ్రులే…సరి ఐన

దారిలొ  లేరు కాబట్టే..

రావణాసురిడి ని చూపించకుండ …

రామాయణం ఎలా.. తీస్తాం చేప్పండి.

ok….సినిమాలతొ మారడమే..కనుక నిజమైతే…

గాంధి సినిమా చూసి ఏంతమంది మారారు…….ఇన్ని విదేశి బ్రండులు …కొకు లు ఎందుకు వచ్చి వుందేవి…?

అంబేడ్కర్ సినిమా చూసి ఏంతమంది మారారు…కనీసం చదువుకునే…యూనివర్సిటిలాలొ నైన

ఈ కుల వర్గాలు మరినయా…లేదు?

విప్లవాల సినిమాలు చూసి ప్రేక్షకులంతా..

నక్సలైట్ లు ఏందు కు కావడం లేదు…?

ఏందుకంటే…మంచిగ చేబితే…ప్రేక్షకులు స్వతహాగ…నిర్నయించుకుంటారు ఏది స్వీకరించాలో…ఏది వద్దొ…

సేన్సార్ తొ ఇప్ప్డు చాల చిక్కులు వచ్చయి.

రక రకాల చేక్ లు పెట్టి …సినిమా తీసుకొండి అంటే…ఏల తియ్యలో..ఏమిటొ…

సేన్సార్ అనేది వేరే తాపిక్ మల్లి చర్చిద్దం.

టీ వి ఐన సినిమ…అయినా….

ఆస్కార్ వైల్డ్ అన్నట్లు……

మంచి కి ఆనందపు ముగింపు.., చేడుకి..బాధకర ముగింపు..తొ…చేప్తే ఏ…నస్టం ఉండదు…కద….

so much to say but …phir kabhi.

gud day .

saif

By: శ్రీ
రాం గోపాల్ వర్మ తదుపరి సినిమా పరిటాల రవి మీద తీస్తున్నాడు.

దీని తర్వాత వచ్చే సినిమా తప్పకుండా ముంబాయ్ దాడుల మీదే! అందులో రితేష్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నాడు.

By: కె.మహేష్ కుమార్
@మేడేపల్లి శేషు: సమాజానికి అద్దం పట్టే సినిమాలు రావూ!!! అంటాం. మళ్ళీ ఇలా అంటే ఎలాగండీ? ముంబై ఘటనా ఒక సామాజిక పార్శవమే సినిమాకు అర్హమే కదా!

ఈమధ్యొచ్చిన రాంగోపాల్ వర్మ సినిమాలు నాకు చాలా వరకూ నచ్చకపోయినా, తను కనీసం “వెధవతనంలో సిన్సియారిటీ” చూపే దర్శకుడని నా అభిప్రాయం. అతడి గురించి నేను రాసిన వ్యాసం ఈ లంకె http://navatarangam.com/2008/07/rgv-underworld-trilogy/ ద్వారా చూడండి.

By: మేడేపల్లి శేషు
ఇది చేదు మాత్రలను మింగించే పధ్ధతి అని నేను మాత్రం అనుకోను. ఒక ‘పథేర్ పాంచాలి’, ‘Bicycle Thieves’, ‘దేవదాసు’, నిన్న మొన్నటి ‘స్వాతి కిరణం’ కూడా చేదు మాత్రలే.  sugar coated మాత్రలేమి కావు.  అయినా, వాటిని మనం ఆస్వాదించే పధ్ధతి వేరు. ‘అబ్బిగాడు చస్తే, ఆ పంచె నాదే’ అన్నాడట వెనకటికొకడు. ఈ మాత్రలు బహుశా ఆ వర్గానికి చెందినవని నేననుకుంటాను.

ఒక తాజా టి.వి. చానెల్ రిపోర్ట్ ప్రకారం బొంబాయి ఘటనపై సినిమా తీయటానికి, ఇప్పటి వరకు, రకరకాల పేర్లతో, 15 పైగా టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయట.

పి.ఎస్.   ‘శివ’ లో హింసకు హింసే జవాబు అనే సందేశం ఉంది.  అందరూ ఒక ‘శివ’ లాగా తయారైతే, సమాజం పరిస్థితి ఊహించుకోవటానికే భయంకరంగా ఉంటుంది. సెక్స్,  హింస, నేరాల నేపధ్యంతో కూడిన చిత్రాలు పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయంపై అంతర్జాలంలో కుప్పలు తెప్పలుగా రిపోర్టులు ఉన్నాయి (అమెరికా వాళ్ళవే) . టి.వి. లో ఎంత భయానక దుర్ఘటన అయినా ఒక వార్త కిందనే పరిగణించి వదిలేస్తాం కాని, సినిమా అలా కాదు.  చూడాలనే ఉత్సుకతను పెంచుతుంది. (పిల్లలు సినిమాలు చూసినంతగా, వార్తలు చూడటానికి ఆసక్తి చూపిస్తారని నేను అనుకోను.)

By: Motorolan
RGV clarified himself

http://rgvarma.spaces.live.com/Blog/cns!5187B91811914FB4!7553.entry

By: Chetana
అవును రెండు గంటల సినిమాకే అంత ప్రభావం ఉంటే, అరవై గంటల పైగా లైవ్ టెలికాస్ట్ (దాంట్లో ఎఫెక్ట్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూసిక్, స్లో మోషన్లు వగైరాలతో సహా)కి ఇంకెంత ప్రభావముంటుందో. కానీ పిల్లల మీద ప్రభావముంటుందనటం is not enough reason to ask not to make a movie out of this. రెండు గంటల సినిమాలు మాత్రమే కాదు మరి మన టీవీల్లో వచ్చే సినిమా ఆధారిత ప్రోగ్రాములు, సీరియల్సు, దేశంలో ఏ మూల ఏ చిన్న హింసాత్మక ఘటన, రాష్ట్రంలో ఏ మూల ఏ హత్య జరిగినా, సంచలన వార్త అన్నట్టు హడావిడీ , రక్తం ఓడుతున్న శరీరాల/శవాలని అన్ని ఏంగిల్స్‌లో కవర్ చేసేస్తు వార్తాకథనాలూ, ఆ కథనాలని రోజంతా పదే పదే చూపించటాలూ, కార్టూను చానల్స్‌లో అయినా పిల్లల సృజనాత్మకత, జిజ్ఞ్యాస పెరిగేవి కాదు, ఫైటింగులు, బాంబులు. మరి వీటి ప్రభావం ఏమిటి? సినిమా ఐతే వెళ్ళటం వెళ్ళకపోవటం, పిల్లల్ని తీసుకువెళ్ళటం, లేదు మన చేతుల్లో ఉంటుంది కదా. టీవీల పట్ల మనమెంత “self-censor” పాటిస్తున్నాం, పిల్లల విషయంలో?

By: కె.మహేష్ కుమార్
సినిమాని కళ అనుకున్నా వ్యాపారాత్మక కళ అనుకున్నా, ‘కళ కేవలం కళ కోసం’ కాదు. కళ సమాజం కోసం. సమాజంలోని మంచిని, చెడును, ఆనందాన్ని,రుగ్మతను ఎత్తి చూపడానికైతే, సినిమా తెరకెత్తిచూపడానికే కావాలి. సామాజిక బాధ్యత అంటే కేవలం sugar coated సరదా విషయాల్ని అందించడానికి కాదు కదా! అప్పుడప్పుడూ చేదు మాత్రల్నీ మింగించాలి.

సమాజంలో అత్యంత శక్తివంతమై ఉండీ make belief mainstream media లో స్థానం లేని విషయాల్ని ఎంచుకున్న దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ. ‘శివ’ లో కాలేజి-గూండాయిజం-రాజకీయాల nexus. ‘గాయం’లో రౌడీరాజకీయాల్ని. ‘సత్య’ లో ప్రజాజీవనంలో మమేకమైపోయిన మాఫియా నీడల్నీ వీలైనంత authentic గా ‘record’ చేసిన దర్శకుడితడు.

హాలీవుడ్ లో ఒకప్పుడు రెండవప్రపంచ యుద్ధం గురించి, నాజీ అన్యాయాల గురించి. ప్రస్తుతం జరుగుతున్న ఇస్లాంతీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగుతున్న అమెరికన్ war on terror గురించి ఎన్ని చిత్రాలు రావటం లేదు. అదే విధంగా మన సినిమాలూ వస్తే తప్పేముంది? గుజరాత్ అల్లర్ల గురించి ‘పర్జానియా’ వచ్చినట్లు. బొంబాయి బాంబ్ బ్లాస్టుల గురించి ‘బ్లాక్ ఫ్రైడే’ వచ్చినట్లు ఈ ఘాతుకం గురించి ఎవరైనా సినిమా తీస్తే తప్పెలా అవుతుంది?

ఈ ఘటన గురించి ప్రభుత్వ పత్రాలు మరో 30 సంవత్సరాలకు గానీ బయటికి రావు. అలాంటప్పుడు ప్రజలకు alternate reality తెలిసేది, మీడియా, పత్రికలూ,సినిమాల ద్వారా మాత్రమే. Why do we under estimate our audience? అంతా sanitized విషయాలే సినిమాలో ఉండాలిని ఎందుకు ఆశించడం?