Menu

Monthly Archive:: December 2008

దోస్తానా

వారాంతంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దామని అలా థేమ్స్ నది ఒడ్డున నడుస్తూ అనుకోకుండా తలెత్తి చూసేసరికి మా ఊరి సినిమా హాల్ దగ్గరున్నానని తెలిసింది. అప్పుడే సినిమా థియేటర్ లోనుంచి బయటకి వస్తున్న ఇద్దరు ఇంగ్లీషోళ్ళు నా దగ్గరకొచ్చి పిచ్చ పిచ్చగా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. నేనేమి చేశానో అర్థం కాక తెల్లమొహమేస్తే, “నువ్వు దోస్తానా సినిమా చూడలేదా?” అన్నాడు. లేదండీ అన్నాను.నువ్వు చూసినా చూడకపోయినా మాకనవసరం. నువ్వు మా

Aditya 369 (1991)

సోమవారం ఉదయం ఖాళీగా ఉండి ఈటీవీ పెడితే, ఆదిత్యా-369 సినిమా వస్తోంది. చిన్నప్పట్నుంచీ ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం – ఎన్ని సార్లు చూసినా కూడా. ఇప్పుడు కూడా కాసేపు చూసాను. మన సినిమాల్లో ఇలాంటి తరహా సినిమాలు అరుదనే చెప్పాలి. సింగీతం శ్రీనివాసరావు అనగానే విలక్షణమైన థీములు, కొత్తగా ఉండే సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా ఆ ఆంచనాలను నిలబెడుతుంది. ఇటీవలే ఆదిత్య 369 కి సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారని ఈనాడులో

స్లమ్ డాగ్ మిలియనీర్

ఒకే ఒక్క ప్రశ్న మిగిలుంది. సరైన జవాబిస్తే చాలు అతని జాతకం మారుతుంది. లేదా…తిరిగి మామూలు జీవితంలోకి ప్రయాణమే! ఇదేనా నీ తుది జవాబు? ఈజ్ దట్ యువర్ ఫైనల్ ఆన్సర్? యే హై తుమ్హారీ ఆఖరీ జవాబ్? భాషేదైనా వీటికి జవాబొకటే; అవును – కాదు. ఇది ఊపిరి బిగపెట్టే సన్నివేశం. వేడెక్కిన వాతావరణం. చూసే వాళ్ళకి ఎంతో ఉత్కంఠ. ఆఖరి ప్రశ్నకి జవాబు అతన్ని కోటీశ్వరుణ్ణి చేయచ్చు. లేదా నిరాశతో నిష్క్రమించేలా చేయచ్చు. ఇంతవరకూ

వహ్..శేఖర్ కమ్ముల, సలాం.

ఇదేదో ముస్లిం అబ్బాయి,హిందు అమ్మయి ప్రేమకధ ని తీసినందుకు చెప్తున్నది కాదు.ఒక ముస్లిం ప్రేక్షకుడి గా చెప్తున్నానని కూడా అనుకోవద్దు…ఆవకాయ బిర్యాని చూసినాక.. రాత్రంతా…పిచ్చపాటి…మా దోస్తుల మధ్య జరిగిన చర్చ ని ఇక్కడ రాస్తున్నాను. వహ్..శేఖర్ కమ్ముల, సలాం. ఇలా ఎందుకంటున్నా నంటే, ట్రూలీ,డీప్లీ,మాడ్లీ సినిమా దర్శకుడు కావాలన్నది..నా కల. మూడుసంవత్సరాల క్రితం ఒక కొత్త నిర్మాత “ఇతర మతస్థురాలైన అమ్మాయిని పెళ్ళాడి,అష్టకష్టాలు పడి ఏలాగోలా తనతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిన ఓ ముస్లిం అబ్బాయి కథని

నవతరంగం-200000

ఈ సంవత్సరం జనవరి 7 న నవతరంగం పాఠకుల సంఖ్యను లెక్కించడం మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటికి నవతరంగం రెండు లక్షలకి పైగానే page views ని రిజిస్టర్ చేసుకుంది. ఆగష్టులో క్రితం మొదటి లక్ష page views మైలు రాయిని చేరుకున్న నవతరంగం మరో మూడు నెలల్లోనే మరో లక్షను చేరుకునేలా చేసినందుకు నవతరంగం తరుపున అందరికీ ధన్యవాదాలు. రెండు రోజుల ముందే మొదటి జన్మదినం జరుపుకున్న నవతరంగం మరింత ప్రాచుర్యం పొందడానికి మీ సహాయం కావాలి. నవతరంగం