Comments on: మనస్సు దోచే ‘లక్కీ’నే…కానీ

By: rathnamsjcc
ఓo

శ్రీ సద్గురవే నమః

అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు

ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలదు ఎలా  బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి..

మనస్సునిలిపి సాధన ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుమనస్సులోఆలోచనలు కలుగనిస్థితిఏర్పడుతుంది.సమాధిస్థితి

మనస్సునిలిపి నిశ్చల స్థితికి చేరుకుంటాయి ఈ .సమాధి..   ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సూక్ష్మచైతన్యం క్షణముస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, క్షణకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది బ్రహ్మంసూక్ష్మచైతన్యం క్షణముపోందుతాము.

నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి.

By: chandhra sekher.k
ee navatarangam entoo,ee cinemaa pitchi entoo? kaani telugulo sameekshalu undatam,baagundi.lucky oye lucky oka different cinema.

By: శిద్దారెడ్డి వెంకట్
’నవ’తరంగంలో అంతా పాత సినిమాల గోల అని ఒకప్పుడు టాక్. సూర్యప్రకాశ్ గారి ఎంట్రీతో మనకా లోటు తీరింది. జై సూర్య ప్రకాశ్.

By: కె.మహేష్ కుమార్
ఈ సినిమా చూస్తుండగా నాలో కలిగిన భావనలన్నింటినీ భాషరూపంలో ఇక్కడ చూస్తున్నాను. నేను రాసున్నా ఇంత తేటగా వుండేది కాదేమో! అభినందనలు. మీ సమీక్షలకి అలవాటుపడిపోతున్నానండోయ్. ఇకపై నేను సమీక్షలు రాయడం మానేసి కేవలం విశ్లేషణలతో సరిపెట్టుకుంటాను.

By: మాకినేని ప్రదీపు
మొన్న శనివారమే చూసాను ఈ సినిమాను. చాలా బాగుంది సినిమా.

By: శిద్దారెడ్డి వెంకట్
“గట్టిగా ఆలోచన చేస్తే…ఒక్కటే తట్టుతుంది. రాత్రికి లక్కీ మనింటికి వస్తాడేమో అని గేట్లు తెరిచి వెయిట్ చెయ్యాలనిపించటం.ఇదో ప్రమాదం.”….సింప్లీ సూపర్బ్.