Comments on: ఓ మై గాడ్ !!

By: Sowmya
చూశాను ఇందాకే ఈ సినిమా. Decent Enough. త్వరలోనే ఈ సినిమా గురించి రాస్తాను. క్లైమాక్స్ తప్ప నాకు మిగితా అంతా పర్లేదనే అనిపించింది. Fantasy Film, though.

By: vennela
“devudu” ne correct andi.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
అయినా దేవుడికి రూపం పెద్ద పట్టింపు ఉండదండి ప్రకాష్ గారు,అందునా మన తెలుగువారి పౌరాణిక చిత్రాల్లో దేవుళ్ళ ముందు ఇంకెవరూ సాటికాదు,మీరు దారాసింగ్ నటించగా(?) బాక్సాఫీసు వద్ద వీరవిహారం చేసిన కొన్ని హిందీపౌరాణిక చిత్రాలు(శివజలంధర యుద్ధం) లాంటివి చూస్తే ఇంకేమన్నా ఉందా??

ఎప్పుడ లేనిది ఈసారి మీకీబోర్డు చాలా సార్లు తడబడింది!

ఉదా: భగం పడటం బాగా ఇబ్బండి పెడ్తున్నాయి

త్వరలో జోశ్యులసినిమా సమీక్షాశైలి అని ఒకవిధానం వస్తుందన్న భయంగా ఉంది నాకు

కొన్ని విరుపులు మీకే స్వంతం అభినందనలు

By: కె.మహేష్ కుమార్
దేవుడూ దేముడూ రెండూ కరెక్టే! మొత్తానికి దస్విదానియా తరువాత ఒక నిరాశాజనకమైన చిత్రంతో వినయ్ పాఠక్ ముందుకొచ్చాడన్నమాట!

By: Sowmya
వినయ్ పాథక్ సినిమా కదా అని ఎదురుచూస్తూ ఉన్నా నేను చూడాలని!

అయితే, అంత దృశ్యం లేదా…

By: pradeep
ఎప్పుడో తెలుగులో వచ్చిన “మా ఊళ్ళో మహా శివుడు” అనే సినిమా గుర్తుకొస్తోంది. దేవుడు సాయం చెయ్యడం, వీడు తీసుకోకపోవడం వింటుంటే.

By: అబ్రకదబ్ర
ఇంతకీ ‘దేముడు’ కరెక్టా, ‘దేవుడా’?