ఈ సంవత్సరం జనవరి 7 న నవతరంగం పాఠకుల సంఖ్యను లెక్కించడం మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటికి నవతరంగం రెండు లక్షలకి పైగానే page views ని రిజిస్టర్ చేసుకుంది. ఆగష్టులో క్రితం మొదటి లక్ష page views మైలు రాయిని చేరుకున్న నవతరంగం మరో మూడు నెలల్లోనే మరో లక్షను చేరుకునేలా చేసినందుకు నవతరంగం తరుపున అందరికీ ధన్యవాదాలు.
రెండు రోజుల ముందే మొదటి జన్మదినం జరుపుకున్న నవతరంగం మరింత ప్రాచుర్యం పొందడానికి మీ సహాయం కావాలి. నవతరంగం కోసం మీరెలా సాయపడవచ్చో ఇక్కడ చూడండి.
నవతరంగం పాఠకుల గురించి తెలుసుకోడానికి వివిధ రకాల సాధనాలు వాడడం జరుగుతోంది. వీటన్నింటిలో వివిధ రకాలుగా పాఠకుల వివరాలు చూపెడ్తున్నాయి. ఒక దాంట్లో page views ఐదు లక్షలగానూ, మరో దాంట్లో ఆరు లక్షల గానూ చూపెడ్తున్నాయి. ఆ వివరాలు ఈ క్రింది చిత్రాలలో చూడవచ్చు.
రాబోయే రోజుల్లో నవతరంగం మరిన్ని వ్యాసాలతో మీ ముందుకొస్తుందని తెలియచేస్తూ మీ అందరి ఆదరాభిమానాలకు మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ…శెలవు.
Sowmya says:
Congrats to ourselves!
కె.మహేష్ కుమార్ says:
ఆనందంగా వుంది. నవతరంగం full potential unleash చెయ్యడానికి మా ప్రయత్నాలు మేమూ చేస్తాం. వెంకట్ great going!!!
Jonathan says:
Wow….good to know…..and congrats Venkat….
శిద్దారెడ్డి వెంకట్ says:
నవతరంగం సభ్యులు/రచయితలకు కంగ్రాట్స్