Comments on: మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )

By: కొత్తపాళీ
బెంగాలీ మూలం సంగతేమో గానీ ఈ సినిమా చూసినప్పూడల్లా నాకు వుడ్‌హౌసు బ్లేండింగ్స్ కేజిల్ నవల్లు గుర్తొస్తాయి. ప్రతీ దాంటోనూ మారు వేషాల్తో జమీందారు కోటలో పాగా వెయ్యడమేనాయె, యెక్కడ యే నిమిషంలో వేషం బయటపడిపోతుందోనని భయమేనాయె ..

అదలా వుండగా .. ఈ సినిమా గురించి టూకీగా నా ఆలోచనలిక్కడ!

By: అబ్రకదబ్ర
>> “మిస్సమ్మ సినిమాకు ఒక బెంగాలీ కథ ఆధారం అని విన్నాను”

ఒకటి కాదు; రెండు. చక్రపాణి బెంగాలీ నుండి తెలుగుకి అనువదించిన రెండు నాటకాలు – ‘డిటెక్టివ్’, ‘ఉదర నిమిత్తం’  – కలగలిపి మిస్సమ్మ కధ వండారు.

By: gaddeswarup
Apologies for another post.  I am bit confused about screenplay, script, dialogues. Can somebody explain?

Some internet entries say Pingali wrote the dialogues but the video I have says that script and screenplay are by Chakrapani.

By: Sai Brahmanandam Gorti
పదేళ్ళ క్రితం అమెరికాలో నేను  Script Writing / మూవీ మేకింగ్ కోర్స్ చేసాను. అందులో ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ మీద ఒక ఎనాలిసిస్ రాయాల్సి వచ్చింది. రాయడమే కాదు, అందరూ ఆ సినిమా చూస్తారు. ఆ తరువాత మన విశ్లేషణ వాళ్ళు వింటారు. ఇది నా ప్రాజక్ట్. ఆంగ్ల ప్రతికిది తెలుగు రూపం. అప్పట్లో ఇక్కడ వాళ్ళందరికీ ఈ సినిమా ఎంతో బాగా నచ్చింది. కొంతమందయితే డి వి డి కాపీలు తీసుకున్నారు. ఇంత గొప్ప సినిమాలోనూ కొన్ని పొరపాట్లు దొర్లాయి. అవి తరువాత భాగంలో వస్తాయి.   (gorthib@yahoo.com)

By: శిద్దారెడ్డి వెంకట్
గౌడ్ గారూ,

మీకు ఎవరి అడ్రస్ అని ఇవ్వమంటారు?నవతరంగంలో 50 మంది రచయితలు ఉన్నారు. అందరికీ కాపీలు పంపుతారా? లేదంటే ఒక ఐడియా.మీరు మీ పుస్తకాన్ని నవతరంగంలో ప్రచురించగలరేమో ఆలోచించండి.అప్పుడు అందరం చక్కగా చదువుకోవచ్చు. మీ వివరాలతో navatarangam at gmail dot com కి మైల్ చెయ్యండి.

By: srinivas goud
మీ అడ్రస్ తెలియజేస్తే త్వరలో రిలీజవుతున్న “సినిమా తీయడం ఎలా?” అనే నా పుస్తకాన్ని

మీ అమూల్యమైన అభిప్రాయం కోసం కాంప్లిమెంటరీగా పంపించగలను.

By: Sreenivas Paruchuri
అవును ఈ సినిమాకి మూలం ఒక పేరుగాంచిన బెంగాలీ నాటకం. 1935 నాటికే బెంగాలీలో సినిమాగా వచ్చింది. రకరకాల మిస్సమ్మ వెర్షన్ల గురించి వివరంగా కొన్ని పోస్టులు రాసాను. నెట్-లో వెతకాలి.

http://www.ghantasala.info/tfs/cdataca59.html

http://navatarangam.com/2008/04/missamma-review/

– శ్రీనివాస్

By: chavakiran
మిస్సమ్మకు దయ్యం పట్టిందనుకుంటారు చూడండి, అది మాత్రం అద్భతమైన కల్పన.

By: మేడేపల్లి శేషు
మంచి విశ్లేషణ. రెండో భాగం కోసం చూస్తున్నా.

By: gaddeswarup
Just checked a DVD of Missamma. Screenplay by Chakrapani.