Comments on: మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స

By: MayaBazar
As per my point of view, The BEST Directors in SwarnaYugam (ranking: top to bottom):

1. B.N. Reddy

2. K.V. Reddy

3. Kamalakara Kameswarao

4. P. Pullaiah

5. C. Pullaiah

6. C.S. Rao

7. Adurthi Subbarao

8. B. A. Subbarao

9. K. Viswanath

10. Jandhyala

Let me know if I missed anyone!

By: అసంఖ్య
contd. ఈ సినిమాలోని, గుండమ్మకథలాంటి సినిమాల్లో కూడా, చాలా సీన్లు విసుగు తెప్పిస్తాయి  (ముఖ్యంగా, గుండమ్మకథలో, జమున ANR కి అమృతాజనం రాసే దృశ్యం. దీన్ని “gross” అని మీరంటే, నేను మీతో ఏకీభవిస్తాను   ).

కాని, అవి అప్పటి ప్రజల  ( ఉరుకులు-పరుగులు లేకుండా, కొంచం ఓపిక ఎక్కువ గల) జీవనశైలి కు కి తగినవిధంగా ఉండెవని నా అభిప్రాయం. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా, మనం  అప్పటి కళాకారుల్ని “కళ” లేని వారిగా జమకట్టడం ఎంతవరకు సమంజసం?

By: అసంఖ్య
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: మీరన్నట్టు SVR తిమ్మరుసు అయితే? రోహిణీ ప్రసద్ గారు “ఈమాట” లో చెప్పినట్టు గుర్తు “శివాజీ గణేశన్ లాంటి నటులే SVR వాళ్ళాని మింగేస్తాడని భయపడేవాళ్ళుట” అని. కాబట్టి తిమ్మరుసు పాత్రలో జీవిస్తారని చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు. కానీ casting పరంగా చూస్తే, కొంచం సాత్వికంగా/అర్భకంగా (relative to SVR) ఉండే విగ్రహం అయితే మంత్రి/కులగురువు లాంటి పాత్రలకి బావుంటుంది అని నా అభిప్రాయం. ఉదాహరణకి, జయభేరి ని తీసుకోండి. నాగయ్య గారి పాత్రని SVR  చేస్తే ఎలాఉంటుంది?

@రోహిణీ ప్రసాద్ గారూ: మీరు చాల ప్రశ్నలు లేవదీసారు. వాటన్నింటిని చర్చించడం కొంచం కష్టమే.

1) “తిమ్మరుసును పరిచయం చేసే తొలి షాట్‌లో ఆయనను ఒక గ్రూప్ ఫోటోలో చూపడం అర్థం లేదని మా నాన్న కుటుంబరావుగారనేవారు. గొప్ప రాజకీయ చతురుడుగా, దర్బారులో తిరుగులేనివాడుగా ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అది కాదని ఆయన అభిప్రాయం”.

నిజమే కావచ్చు. కానీ,  అప్పాజీ పాత్ర ప్రాముఖ్యత వగైరాలు పాట రూపంలో అప్పటికే పరిచయం చెయ్యబడ్డాయి. గుమ్మడి ని మొదటిసారిగే ప్రేక్షకులు చూసేది, రాయల యోగక్షేమాలని ఒక కంట కనిపెట్టేవాడుగానే! సినిమా కధపరంగా ఇది రాయలు vs అప్పజీ. ఈ రకంగా చూస్తే, దీన్ని భిన్నమైన introduction గా చూడొచ్చు ఇందులో తప్పు ఎంచడానికి నాకేమీ కనిపించడం లీదు. మీరు విధంగా అయితే బావుంటుందో సూచించగలరు.

2)  “చంద్రహారం, పాండవ వనవాసం, కాళిదాసు ఇవేవీ ఎన్ని సార్లు చూసినా నన్ను ఇంప్రెస్ చెయ్యలేదు”.

మీరు గుండమ్మ కథని కూడా ఈ list లో చెరుస్తారా? ఎక్కాడో చదివాను, “best selling author” కి “best author” కి చాలా తేడా ఉందని. మీ point of contention ఇదేనా?

(digression: చాలా విషయాల్లో పాత సినిమాల్లొ, camera పనితనాన్ని ఎక్కడా పూర్తిగా వాడూకున్నట్టు నాకు కనిపించదు. దీనిపై “నాటక రంగ” ప్రభావం ఉందని నా నమ్మకం. తిమ్మరుసు లోనే, NTR ని జాగ్రతాగా గమనిస్తే, అయన movements, camera ని reference గా తీసుకొని design చెయ్యబడినవి కనిపిస్తాయి. అంటే camera almost static. వీటికి ఆ రోజుల్లో ఉండే సాకేతిక ఇబ్బందులు కారణం అయి ఉండవచ్చు)

3)

ఈ సినిమాలోని, గుండమ్మకథలాంటి సినిమాలోనె, చాలా సీన్లు విసుగు తెప్పిస్తాయి. కాని వాటి ప్రాతిపదికగా    )

3) “In general, subtlety ఏ మాత్రమూ లేని ఎన్.టి.రామారావు తదితరుల మొరటు పౌరాణిక నటన grossగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రంగారావు ఒక్కడే గొప్ప నటుడనిపిస్తుంది”

“gross” అన్నది కొంచం overstatement ఏమో! NTR mass appeal ఉన్న కథానాయకుడు. అలాగే,  నేను ఇంతకుముందు చెప్పినట్టు, నాటక రంగ ప్రభావం ఎక్కువగా ఉండి ఉండవచ్చు (w.r.t exaggerated, dramatized expressions).  ఇది కూడా నేను ఎదో web పత్రిక లో చదివినది. ఆరోజుల్లో, సినెమా ప్రదర్స్ంచే theatres screens, sound system వంటివి అంత గొప్పగా ఉండకపోవడం వలన, పెడ బొబ్బలు, dramatized expressions అనివార్యమైయ్యెవని.

మీరు లేవనెత్తిన ప్రశ్నలకు, మిగతా నవతరంగం సభ్యులు కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాను.

By: Rohiniprasad
అభిమానులు మన్నిస్తే ఒక్క మాట. కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వం నాకెప్పుడూ గొప్పగా అనిపించలేదు. కె.వి.గారి దగ్గర ఆయనేం నేర్చుకున్నాడో నాకు తెలియదు. తిమ్మరుసును పరిచయం చేసే తొలి షాట్‌లో ఆయనను ఒక గ్రూప్ ఫోటోలో చూపడం అర్థం లేదని మా నాన్న కుటుంబరావుగారనేవారు. గొప్ప రాజకీయ చతురుడుగా, దర్బారులో తిరుగులేనివాడుగా ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అది కాదని ఆయన అభిప్రాయం. చంద్రహారం, పాండవ వనవాసం, కాళిదాసు ఇవేవీ ఎన్ని సార్లు చూసినా నన్ను ఇంప్రెస్ చెయ్యలేదు.

In general, subtlety ఏ మాత్రమూ లేని ఎన్.టి.రామారావు తదితరుల మొరటు పౌరాణిక నటన grossగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రంగారావు ఒక్కడే గొప్ప నటుడనిపిస్తుంది.

By: అసంఖ్య
ముందుగా నవతరంగం సంపాదకవర్గానికి నా మొదటి రచనని స్వీకరించినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పటినుంచో నవతరంలో, నవతరంగంకోసం ఒక వ్యాసం రాద్దామని అనుకుంటున్నను. ఆమధ్యన “నవతరంగం” వెంకట్ గారి విద్యుల్లేఖ చదివి, ఆపనేదో ఈ సంవత్సరాంతంలోనె చెయ్యాలి అనుకున్నాను. కానీ రాసే ముందు ఇది సమీక్షా, విశ్లేషనా, వంటి విషయలు నా బుఱ్ఱలోకి అస్సలు రాలేదు. వచ్చినదల్లా, ఆ సినిమాలోని విశేషాలని, ఆ గండరగండల గొప్పదనాన్ని, నవతరంగం పాఠకులకి ఎలా వండి వార్చాలి అని మాత్రమే.  ఈ ప్రయత్నంలో కొన్ని సూచన్లు చేసిన కొత్తపాళీ గరికి, సాలభంజికలు నాగరాజు గారికి నా కృతఙ్ఞతలు. అలాగే ప్రోత్సాహం అందించిన ఇస్మాయిల్ గారు, శ్రీనివాస్ పప్పు, కత్తి మహేష్ కుమార్, రాధిక గార్లకి కూడా.

@రాజేంద్రకుమార్ గారు:. మీ కడుపు నిండినందుకు సంతోషం. పాతసినీమాలన్నీ అక్షయ పాత్రల్లాంటివి. తినేవారి జీర్ణశక్తి, వడ్డించే వారి ఓపిక మాత్రమే పరిమితమయినవని మీకు తెలుసుగా

మీరన్నట్టు, సాంకేతిక దృక్కోణంలోంచి రాయాలని నాకు ఉంది. కాని నేనెప్పూడు వాటికి సంబంధించిన పుస్తకాలు అవీ చదవలేదు, కాబట్టి నాకు ఆ భాష (pan, zoom, mid-point, లాంటివి) పెద్దగా తెలీదు. కాని, 16 నిముషాల నిడివి గల అమెచురె సినిమాలాంటి వీడియోలు వగైరా  తీసిన అనిభవం ఉంది. అందులో సినిమా పక్రియ గురించి నేను నేర్చుకున్న విషయాలను మాత్రం పంచుకోగలను, పాఠకులకు ఆసక్తి వుంటే ( నీసోది మాకెందుకు అని మొహంమీద చెప్పలేకపోయినా, మనసులో అనుకునే అవకాసమైనా మీకివ్వకూడదని)!

గమనిక: ఇంకా అక్కడక్కడ అప్పుతచ్చులు పంటికింద రాయిల్లా దొర్లుతునాయి. పాఠకులు సహృదయంతో మన్నించగలరు

By: శిద్దారెడ్డి వెంకట్
ధవళ గారూ,

నవతరంగానికి స్వాగతం. మీ నుంచి ఇలాంటి మరిన్ని వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
కడుపు నిండింది,ఈ వ్యాసం చదివాక

గమ్మత్తు చెప్పమంటారా కూడలిలో ఇదేచదివి,శ్రీకృష్ణపాండవీయం సినిమా చూసాము,3గంటల7నిమిషాల5క్షణాలు,అదైన వెంటనే ఇక్కడ ప్రత్యక్షం.

చిత్రసీమలో వెలయగజేసి..దివ్యగానముల జీవము పోసి..సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియే ఓ అనగా…వావ్

పెళ్ళయిన కొత్తల్లో ఎప్పుడన్నా మాఆవిడ అలిగినప్పుడు ఐస్ చెయ్యటానికి తరచూ ఈ పాట పాడేవాడినిలెండి :

ఉన్నతపాఠశాలలో మాకో,మాపై,కిందితరగతి వారికో నాన్-డీటైల్ద్ గా అప్పాజీ ఉండేది.అది చదివాను.ఈ సినిమా దాదాపు ఆకధానుసారం తీసారేమో నాకు తెలియదు.

తిమ్మరుసుగా గుమ్మడి అద్భుతం,కానీ చిత్తూరు నాగయ్య,యస్.వి.ఆర్ అయ్యుంటే?

సినిమా సాంకేతికాలకు సంబంధించి ఈ వ్యాసానికి కొనసాగింపు(లు)రాయాలి మీరు,తప్పదు:)