Comments on: రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

By: గిరి
గురు సమానులు రామకృష్ణా రావుగారు,

అసహాయతయో, బధ్ధకమో మీరు ఏది ఆపాదించినా ఒప్పుకోక తప్పదు. ఎలాగూ చెప్పాలనుకున్న భావము కుదిరింది కదా అని ఊహించి పద్యంగా ఎత్తుకున్నదాన్ని వచనంగా వదిలేసాను. అది గమనించి నిలదీయడం మీ బోటి వారికే చెల్లింది. మధ్యలో ఆపితే మొండితేలు భయం ఉందంటే, ఇదిగో ఇలా పూరిస్తాను.

మునుపటి స్నేహితుల్ హితులు మూగిరి సాయము సేయ సంబర

మ్మున, సరికొత్త జంతువుల మూకలు చేరెను తోడు సంతస

మ్ము నినుమడింపజేయ, విరబూయ కులాంతర* ప్రేమలింతలో

మునిగిరి మోదవాహినుల ముచ్చటగా నట చేరి యెల్లరున్

* జంతువులలో కులాంతర ప్రేమలేమిటా అని ఆశ్చర్యం కలిగితే చిత్రం చూడండి, మీకే తెలుస్తుంది.

By: Satya SKJ
Chinta Ramakrishna garu

The first part of Madgascar has got some originality of story where 4 animals wanted to go out of their day-to-day boredom, you will agree that this is first of its kind in animated movies so far.

Most of the 2nd part is copy to LION KING and it has been dragged a lot by simply adding the scens before climax. I agree that Penguins has got more role on this part but still there is a chance of perfection.

By: శంకర్
నాకు కూడా మొదటి పార్టుకంటే రెండవదే బాగుంది. అలా అని మొదటి తక్కువని కాదు. పార్టు చాలా ఎంటర్‍టైనింగ్‍గా ఉంది. ఒక్క బోరింగు సీన్ కూడా లేదు.

By: chinta rama krishna rao
పద్య  రచనాభిలాషులగు  మీకు  అభినందనలు.

భావనని  ఛందో  బద్ధం  చేయడం  ముదావహం.  ఐతే  ఒక  చంపకమాల  వృత్తాన్నెత్తుకొని  మూదవపాదంతో  అసంపూర్ణంగా  ఎందుకుంచేశారో   అర్థం  కాలేదు.  చూడండి.

చంపకమాల:-

మునుపటి స్నేహితుల్ హితులు మూగిరి సాయముసేయ సంబర

మ్మున సరి క్రొత్త జంతువుల మూకలు వచ్చెను తోడు సంతస

మ్ము నినుమడింపజేయ…………………………………………………………

………………………………………….యని  మూడవ  పాదము  నందు  వీడి  తే

మనుకొనవచ్చు  మేము?  అసహాయముచే  విడినాడవందునా?

వృత్త పద్యం  కూడా  చాలా బాగా వచ్చింది  మూడవ  పాదం  వరకూ.  పూర్తిగా  పద్యం  వ్రాసివుంటే  యికా  బాగుండేది.

{ ఆంధ్తామృతం }

By: గిరి
ప్రఫుల్ల చంద్ర, పెంగ్వినులు మొదటి భాగంలో లాగ ఘటికులే – నాకు మటుకు మోటొమోటొ పాత్ర తెగ నచ్చింది.

సత్య శ్యాం,  నాకు మొదటి భాగంలో ఐ లైక్టు డూ ఇట్ పాట తప్ప ఏదీ నచ్చలేదు. మొదట్లో రెండవ విడత రూపొందిస్తున్నారని చదివి హాశ్చర్య పడ్డాను. విజయవంతమైతే దేన్నైనా లాగదీస్తారు హాలివుడ్డువారని సరిపెట్టుకున్నాను. మీకు మొదటి భాగం రెండవ దాని కంటే ఎక్కువగా ఎందుకు నచ్చిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

By: Satya Shyam KJ
మొదటి భాగం కంటె అంత ఏమి కాదు… నాకు మాత్రం  MADGASCAR first part  బావుంది!

By: ప్రపుల్ల చంద్ర
నాకు కూడా బాగా నచ్చింది… ముఖ్యంగా పెంగ్విన్ ల సీక్వెన్స్…