Comments on: కు(సోం)బేరులు

By: రాయుడు!
హమ్మయ్య ఈ సినిమా చూసే బాధతప్పింది.

By: P.Narasimha Murthy
thanks for the review.

By: shree
అసలు ఆయన ఎమన్నాడంటే…అంతకు ముందు నాలుగు సినెమాలు ఫైయుల్ అయ్యాయని…అప్పటినుంచి…థియెటర్లలో కూర్చుని…జనాల నాడి పట్టుకున్నానని…అందుకే comedy కి పెద్ద పీట వేస్థానని చెప్పాడు అసలు ఆయన  తీసిన సినెమాలేంటో నాకు నిజంగా తెలియదు…

By: శిద్దారెడ్డి వెంకట్
మారు పేరుతో మరాఠీ లో తీసాడేమో….:-)

By: అబ్రకదబ్ర
>> “ఆయన(ఈ సినెమ డైరెక్టరు) మంచి సినెమాలు తీసి…వాల్ల పాప కి పాల ప్యాకెట్ కొనలేని స్థిథికి వెల్లానని..అందుకే ఇకనుంచి ఇలాంటి సినెమాలు మాత్రమే తీస్థానని..మొన్ననే ఈనాదు పపెర్ ‘సాక్షీ’ గా ప్రమానం చెసాడు”

శ్రీనివాసరెడ్డిగారు తీసిన ఆ మంచి సినిమాలు ఏమిటో? ఇంతకు ముందువీ ఇలాంటివేగా.

By: shree
ఆయన(ఈ సినెమ డైరెక్టరు) మంచి సినెమాలు తీసి…వాల్ల పాప కి  పాల ప్యాకెట్ కొనలేని స్థిథికి వెల్లానని..అందుకే  ఇకనుంచి  ఇలాంటి సినెమాలు మాత్రమే తీస్థానని..మొన్ననే eenaadu paper  ‘సాక్షీ’ గా ప్రమానం చెసాడు… కాబట్టి Next  సినెమ ఇంతకంటే దారునంగా వుంటుందని..మీకు అర్దం అయ్యిందనుకుంటున్నాను….

Last week I read an exclusive interview of this director in our telugu daily…i dont remember the name but it may be eenaadu or saakshi..

By: కె.మహేష్ కుమార్
హమ్మయ్య ఈ సినిమా చూసే బాధతప్పింది. ధన్యవాదాలు. ఈ సినిమా డబ్బుల్తో మీకు పార్టీ ఇవ్వాలండీ! ఎక్కడ దొరుకుతారూ?

By: j.suryaprakash
ఆర్యా…

ఈ సినిమా చూసిన తర్వాత అందులో ఎవరు ఏక్ట్ చేసారో…అసలు ఆమె జయమాలినో,జ్యోతి లక్ష్మో తెలియని స్ధితికి  చేరి మైండ్ మొద్దు బారిపోయింది…ఏం చెయ్యను…లక్కీగా నేనెవరనేది మాత్రం మర్చిపోకపోవంటంతో మీకు ఈ రివ్యూ వచ్చింది.

సూర్య ప్రకాష్ జోశ్యుల

By: అబ్రకదబ్ర
అరవై రెండేళ్లావిడకి పిచ్చి బట్టలేసి గంతులేయించే స్థాయికి తెలుగు సినిమాలు దిగజారిపోయాయి. ఏమనాలో అర్ధం కావటం లేదు.

By: శ్రీ
జ్యోతిలక్ష్మి నే కొత్తపాళీ గారు. విఠలాచార్య జగన్మోహిని సినిమాని మళ్ళీ తీస్తున్నారు, దానిలో జయమాలిని పాత్ర నమిత వేస్తుంది, నమిత తల్లిగా జ్యొతిలక్ష్మి మళ్ళీ మన ముందు రాబోతుంది. ఈ సందర్భంగా కొన్ని సినిమాల్లో “వాడిపోయిన ఐటం సాంగ్స్”  చేస్తుంది.