Comments on: దటీజ్ బాపు…అంతే

By: v.prathap reddy
“bapu gari” bomma antha andanga rasina meku ma dhanyavadalu

By: kranthi
బాపు గారి గురించి ఎమీ రాయలేమండి! ఎందుకంటే,మనకు రాసి రాసి చేతులు నొప్పెడతాయి.

ఒకరకంగా చెప్పలంటె తెలుగు స్రుజనాత్మతకి ఆయన ఒక కొలబద్ద వంటివాడు,సినీ పరిశ్రమలొ మనకు బాగా  కనిపించే గర్వం ఆయనలో కించిత్ కూడా మనకు  కనిపించదు అది ఆయనలో గొప్పవిషయం

By: ceenu
కుమార్ గారూ….ఎగ్జిబిషన్ తెలియదుగాని గందం ప్రసాద్ గారు కండక్ట్ చేస్తూంటారు.ఆయన విజయవాడలో వుంటారు.వారి ఫొన్ నెంబర్..9440524203.

By: kumar
DETAILS ABOUT EXHIBITION PL

By: Satya Shyam KJ
Kumar garu

Baapu gari gurinchi enta raasina … takkuve nandi.

This is a wonderful memories path about world-class film director … by Surya Prakash garu… keep it up.

By: kumar
బాపు గురించి ఇంత తక్కువ రాయడం ఏం బాలేదు.

దయ చేసి కాస్త రీసెర్చ్ చేసి మరికాస్త రాయండి.

బాపు పెయింటర్ గా మీకు ఏమైనా తెలుసా?

ఆయన పెయింటింగ్స్ ఎక్ష్హిబిషన్  ఎక్కడ ఉందొ తెలుసా?

కుమార్

By: చిలమకూరు విజయమోహన్
గురువుగారి గురించి ఆయన బొమ్మంత అందంగా రాసిన మీకు కృతజ్ఞతలు.

By: K మహేశ్ కుమార్
బాపుగార్ని తలుచుకోవడమే సినీఅభిమానులకి పుణ్యం.ఆ పుణ్యాన్ని మళ్ళీమళ్ళీ ప్రసాదిస్తానంటే ఒద్దంటామా!

By: Sowmya
బాగుందండీ వ్యాసం.

By: మేడేపల్లి శేషు
సూర్యప్రకాష్ గారూ, మీ రైటప్ చదివిన తర్వాత, మీరు బాపు గారికి ఏమైనా రచయితగా పనిచేశారా అని అనుమానం వస్తోంది. చక్కిలిగింతలు పెట్టినంత ……….గా (మీకు నచ్చిన విశేషణం వేసుకొండి ఖాళీలో) రాశారు బాపు గురించి.  సరే, మీరు చెప్పాక నాకూ బాపు గురించి ఓ జోక్ గుర్తొస్తోంది. ‘వంశ వృక్షం’ షూటింగులో, కెమెరామాన్ బాబా ఆజ్మీ, ఒక సీన్ షూట్ చేస్తూ ఫ్రేం లో కనిపిస్తున్న బాపుగార్ని పక్కకు తప్పుకోమన్నాడు. బాపు ఆశ్చర్యంగా ముఖం పెట్టి, ‘అదేంటి. ప్రతి ఫ్రేములోనూ డైరెక్టరు కనపడాలి అంటారు కదా’ అన్నాడట.