Comments on: ప్రముఖ ఆడియోగ్రఫర్ హెచ్.శ్రీదర్ మృతి

By: ceenu
హెచ్.శ్రీధర్ ఆడియోగ్రఫీ నిపుణుని మరణం నాకు చాలా దుఃఖానికిగురిచేసింది.సినిమాభాషలో సౌండ్ మిక్సింగు చాలా ముఖ్యమైనదశ అందులో సిద్దహస్తుడు మనశ్రీధర్.మణిరత్నం సినిమాల్లో శబ్దాలు ఎంత స్పస్టంగావినిపించి ,రెహమాన్ పాటల్లో మాధుర్యాని కి సొగసులు శ్రీధర్ అందిచినవే.శ్రీధర్ తోకలిసిపనిచెయ్యాలన్న నా కోరిక కోరికగానే ……శ్రద్ధాంజలిఘటిస్తూ

By: మేడేపల్లి శేషు
సినిమాకు సంబంధించి తెరమీద కనపడే నటీనటుల గురించి తెలిసినంతగా మనకు తెరవెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల గురించి తెలియదు. అసలు సినిమాకు సంబంధించిన వివిధ విభాగాల గురించి సాధారణ ప్రేక్షకుల పరిజ్ఞానం పెద్ద ‘గుండుసున్న’. కెమెరమ్యాన్ గురించి కొద్దిగా తెలుస్తుందేమో గాని, ఎడిటింగ్ అంటే, సౌండ్ రికార్డింగ్ అంటే, కళ అంటే ఏమిటో మన వాళ్లకు తెలిసింది చాల తక్కువ. అలాంటి విభాగాల గురించి సాధారణ ప్రేక్షకులకు రచనల ద్వారా తెలియజేసే వారూ తక్కువే. ఇది ఒక పెద్ద లోపం. ఒకవేళ అటువంటి సాంకేతిక నిపుణులకు అవార్డులు, రివార్డులు వచ్చినా మనం పెద్దగా పట్టించుకోం.

అలాంటి ఒక గొప్ప సాంకేతిక నిపుణుడి గురించి పట్టించుకొని ‘నవతరంగం’ తెలియజేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన మరణం ఒక పెద్ద లోటే. ఇటువంటి వారి గురించి పరిశోధించి అయినా సరే, ‘నవతరంగం’ లో మంచి వ్యాసాలు రాయించండి.

- శేషు, కొత్త డిల్లీ