గోల్డెన్ గ్లోబ్-2008 నామినేషన్స్

golden-globe-lead

హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఉత్తమ చలనచిత్రాలకు అందించే గోల్డన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ ఈ రోజు ప్రకటించారు. తొలిసారిగా మన దేశానికి చెందిన ఒక సంగీత దర్శకుడి పేరు ఈ లిస్టులో చోటు చేసుకోవడం విశేషం. ఆ సంగీత దర్శకుడెవరో, ఏ సినిమాకి ఆయన నామినేషన్ అందుకున్నారో చెప్పక్కర్లేదనుకుంటాను.

గోల్డన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్ అయిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు:

Best motion picture – drama

  • The curious case of Benjamin Button
  • Frost/Nixon
  • The Reader
  • Revolutionary Road
  • Slumdog Millionaire

Best performance by an actress in a motion picture – drama

  • Anne Hathaway – Rachel Getting Married
  • Angelina Jolie – Changeling
  • Meryl Streep – Doubt
  • Kristin Scott Thomas – I’ve Loved You So Long
  • Kate Winslet – Revolutionary Road

Best performance by an actor in a motion picture – drama

  • Leonardo Dicaprio – Revolutionary Road
  • Frank Langella -Frost/Nixon
  • Sean Penn – Milk
  • Brad Pitt – The Curious Case of Benjamin Button
  • Mickey Rourke – The Wrestler

Best motion picture – comedy or musical

  • Burn after reading
  • Happy-go-lucky
  • In Bruges
  • Mamma mia!
  • Vicky Cristina Barcelona

Best performance by an actress in a motion picture – comedy or musical

  • Rebecca hall – Vicky cristina barcelona
  • Sally hawkins – Happy-go-lucky
  • Frances mcdormand – Burn after reading
  • Meryl streep – Mamma mia!
  • Emma thompson – last chance harvey

Best performance by an actor in a motion picture – comedy or musical

  • Javier bardem -  Vicky Cristina Barcelona
  • Colin farrell -  In bruges
  • James franco- Pineapple express
  • Brendan gleeson – In bruges
  • Dustin hoffman – Last chance harvey

Best animated feature film

  • Bolt
  • Kung fu panda
  • Wall-e

Best foreign language film

  • The baader meinhof complex (germany)
  • Everlasting moments (sweden/denmark)
  • Gomorrah (italy)
  • I’ve loved you so long (france)
  • Waltz with Bashir (Israel)

Best director – motion picture

  • Danny Boyle – Slumdog Millionaire
  • Stephen Daldry – The Reader
  • David Fincher – The Curious Case of Benjamin Button
  • Ron howard – Frost/Nixon
  • Sam mendes Revolutionary road

Best screenplay – motion picture

  • Simon Beaufoy – Slumdog Millionaire
  • David Hare – The Reader
  • Peter Morgan – Frost/Nixon
  • Eric Roth – The curious case of Benjamin Button
  • John Patrick Shanley – Doubt

Best original score – motion picture

  • Alexandre Desplat – The curious case of Benjamin Button
  • Clint Eastwood – Changeling
  • James Newton Howard – Defiance
  • A. R. Rahman – Slumdog millionaire
  • Hans Zimmer Frost/Nixon

పూర్తి వివరాల కొరకు ఇక్కడ చూడండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

2 Comments to “గోల్డెన్ గ్లోబ్-2008 నామినేషన్స్”

  • My Guess—-
    Best movie-Drama – Revolutionary Road
    Best Movie-Musical/comedy – In Bruges
    Best Actress Drama-Angelina Jolie
    Best Actor-Drama-Frank Langella
    Best Actress-Comedy-Rebecca Hall
    Best Actor-Comedy-Colin Farell
    Best Animation-Wall-e
    Best Foreign Language Film-Waltz With Bashir
    Best Director-Danny Boyle
    Best Screenplay-Peter Morgan
    Best Original Score-AR Rahman

  • I have seen The Reader. It was very good. I’m a little surprised that Kate Winslet didnt get a nomination for it. I saw it last saturday, I still keep thinking about the character she played.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories