Comments on: హిందీ సినిమాలు – Politics of Representation

By: chakradhar
హిందీ చిత్రరంగం అలా పెడితే పెట్టుకొనీ ..మనం కూడ “ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – AIIFFA ” ఒకటి పెట్టి ,అన్ని భారతీయ బాషల చిత్రాల్నీ ఆహ్వానిద్దాం.

By: K మహేశ్ కుమార్
నాగప్రసాద్ మరియూ నవీన్ గార్ల ఇచ్చిన లంకెలవల్ల నాకు తెలిందేమిటయ్యా అంటే, హిందీ “జాతీయభాష” కాదు, కేవలం “రాజ/అధికారభాష” అని. అయినా నా వ్యాసం యొక్క అర్థం మారినట్లైతే నాకనిపించడం లేదు. ఇక్కడ చర్చ “హిందీ భాష భారతదేశ జాతీయ లేక అధికార భాషైనంతమాత్రానా దాన్ని భారతీయ సినిమా అనొచ్చా?” అని మాత్రమే..ఇక్కడ ‘జాతీయ’ లేక ‘అధికార’ ని alternative గా ఉపయోగించినా వచ్చే విఘాతం లేదని మనవి.

@చావా కిరణ్: నేను వ్యాసంలో ఎక్కడా మిగతా భాషల్ని ‘ప్రాంతీయ భాషలు’గా చిన్నబుచ్చలేదు. భాష ఏదైనా భాషే. హిందీ కాకుండా మిగతావి “ఇతర భారతీయ భాషలు” అవుతాయి అంతే. ఈ భాషలన్నిటిలోని సినిమాల్నీ కలుపుకుంటే భారతీయ సినిమా అవుతుంది. అదే నా పాయింటల్లా!!

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
బాధాకరంగా ఉన్నా ఇవన్నీ పచ్చి నిజాలు,ఒప్పుకోటానికి కష్టంగా ఉండే విషయాలు,కానీ చర్చించాల్సిందే.అసలు ఈ అంశం అంత అల్లాటప్పాగా మాట్లాడటం కాక జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్కృతిని చిన్నబుచ్చుతున్న తీరుతెన్నులమీద సమగ్రంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరాన్ని మహేష్ వ్యాసం మరొక్కమారు ముందుకు తెచ్చింది.

ఈ వ్యాసం తో వ్యాఖ్యాతలందరితో ఏకీభవీస్తూనే…ఇవ్వాళ తెలుగు చిత్రసీమలో పైరసీ ఒక వార్తాంశం కొందరు ప్రముఖుల చిత్రాల విడుదల సమయంలొనే అయినట్లుకాకుండా,తెలుగు సినిమా ఔన్నత్యం కేవలం చిత్రోత్సవాల సంధర్భంలొనే కాక ఒక నిర్మాణాత్మకమైన చర్చ,సూచనలు,సలహాలతో నిరంతరం సాగాల్సిన ప్రక్రియగా నేను భావిస్తున్నాను.ఇదే అంశం మీద నేనూ ఒక వ్యాసం రాస్తున్నందున ఇంతకన్నా ఎక్కువ వ్యాఖ్యానించటం సబబు కాదు.

By: chavakiran
I have a slogan here

“Stop calling Telugu Regional Language – it is as national as any other Indian Language”

By: శిద్దారెడ్డి వెంకట్
ఇది మనం చేతులారా చేసుకున్నదే. గత సంవత్సరం నేనొక చలనచిత్రోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ మన దేశానికి చెందిన 6 సినిమాలు ప్రదర్శిస్తున్నా కూడా మన జనాలు కేవలం అమితాబ్ బచ్చన్ వస్తున్నాడన్న ఒకే ఒక్క కారణం చేత తండోపతండాలుగా అక్కడకు చేరారు. హిందీ వాళ్ళే కాదు అన్ని భాషల వాళ్ళూ. అదే మొన్న రాజేంద్ర ప్రసాద్ నటించిన ఒక సినిమా లండన్ చలనచితోత్సవంలో ప్రదర్శిస్తుంటే అక్కడ ఒక్క తెలుగు వాడినైనా చూడలేదు. మన వాళ్ళ సినిమాలు మనమే ప్రమోట్ చేసుకోకపోతే వేరే ఎవరో వచ్చి చెయ్యరు కదా?

వనజ అనే తెలుగు సినిమా బెర్లిన్ చలనచిత్రోత్సవంలో అవార్డు తెచ్చుకున్నా ఆ చిత్ర ప్రదర్శనకు హాజరైన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? అడిగితే అదేమంత గొప్ప సినిమా అన్నారు చాలామంది. అప్పటికి మనం వారం వారం చూసే తెలుగు సినిమాలు పెద్ద కళాఖండాలయినట్టు. ఈ పరిస్థితి మారడానికి ఒకటే మార్గం. ప్రాంతీయ భాషల్లో మరిన్ని మంచి సినిమాలు రావాలి. వాటిని అంతర్జాతీయంగా మనవాళ్ళు బాగా ప్రమోట్ చెయ్యాలి. కానీ ప్రస్తుత పరిస్థుతుల్లో సింగ్ ఈజ్ కింగ్ లాంటి సినిమాలు కూడా టొరంటో అంతర్జాతీయ చలనచితోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందుతున్నాయి. దీనికి కారణం కూడా మనమే. మన దేశస్థులు కళాత్మక సినిమాలంటే రారు కాబట్టి ఎన్నారై ఆడియన్స్ ఆకట్టుకోడానికి మన మైన్ స్ట్రీమ్ చెత్త సినిమాలను సైతం ఇప్పుడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి మార్పు తేగలిగింది ప్రేక్షకులే అని ధృడనమ్మకం.

By: nagaprasad
మహేష్ కుమార్ గారు, క్రింది లంకె చూడండి.

http://www.merinews.com/catFull.jsp?articleID=126953.

By: K మహేశ్ కుమార్
# నవీన్ గార్ల  December 21st, 2008 6:38 am  :

>>హిందీ మన జాతీయభాష అయినంతమాత్రానా, హిందీ సినిమాలు మన జాతీయ సినిమాలు ఎలా అవుతాయో నాకు అర్థంకాని విషయం.

మహేష్‌గారు, మీకు అర్థం కాని విషయం ఏమిటంటే, హిందీ మన జాతీయ భాష కానే కాదు.

http://www.indiastudychannel.com/forum/14208-Hindi-NOT-National-language-India.aspx

# K మహేశ్ కుమార్ December 21st, 2008 7:50 am :

@నవీన్ గార్ల: మీరు చూపించిన లంకెలోకి వెళ్ళి చూసాను. కానీ అక్కడున్నది సగం కథ మాత్రమే. నాకూ సందేహం కలిగి కొన్ని Government of India sites లేదా వాటి అనుబంధ సంస్థల లంకెలు చూసాను. అవి ఇక్కడ ఇస్తున్నాను చూడండి.

http://india.gov.in/knowindia/official_language.php

http://india.gov.in/outerwin.htm?id=http://www.rajbhasha.gov.in