Comments on: కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

By: హెర్క్యులెస్
ఇది “ఠానేదార్” అనే స౦జయ్ దత్ యాక్ట్ చేసి, బప్పీలహిరి మ్యూజిక్ చేసిన “థమ్మా థమ్మాడోలే” అనే పాటకూడా!

By: Kriz
Preminchukundam Raa – Pelli Kal vachesinde Baala

By: Kriz
Ee Reyi Teeyanidi EE chali gaali manasainadi

By: venkat
sisindry film lo chitti talli ninu chudaka song

By: sriram velamuri
మిత్రులారా, బాణీలు కాపీ కొట్టడం లేదా అనుకరించటం లో నాకు ఏమీ నేరం కనిపించడంలేదు.ఈ రేయి తియ్యనిది,ఇంకా కొన్ని మంచి పాటలు మనం మిస్ అయి ఉండేవాళ్ల్లం కదా,కాకుంటే,ఒక మాట మూలం గురించి చెపితే గౌరవం గా ఉందేది.మనకు కావలసినది మనసుకి హాయి ని కలగజేసే సంగీతమేగా !

By: మేడేపల్లి శేషు
@ T.K. Venugopal. Your argument is acceptable to me.

By: T K Venugopal
Agnipareeksha and Sagarika were remade in Telugu and the music directors

have used some of the original tunes in the telugu version, which is an accepted practice all over.

Whereas plagiarism or copy means using the original tunes without having any

legitimate licence.

By: Sowmya
ట్యూను చాలా బాగుండి ఉండటం వల్ల మన సాహిత్యం ఆ ట్యూనులో పలికితే బాగుంటుందనుకుని మళ్ళీ ఆ ట్యూను మన భాషలో వాడుకోడంలో కొంతవరకూ అర్థం ఉంది కానీ, అప్పుడు అసలు సంగీత దర్శకుడికి క్రెడిట్స్ ఇవ్వాలి కదా. అక్కడికి వినేవాళ్ళు చచ్చు దద్దమ్మలు, మనం కాపీ కొట్టామని కనుక్కోలేరని కొందరు అభిప్రాయపడొచ్చు. లేకుంటే, acknowledgements అనవసరం అనుకుంటారో!

By: మేడేపల్లి శేషు
@ అబ్రకదబ్ర. వి.ఎ.కె. రంగారావు గారి కృషి, పరిజ్ఞానం నిజంగానే అమోఘం (ఆయన తర్వాత మన పరుచూరి శ్రీనివాస్ గారిపైన మనం డిపెండ్ అవ్వొచ్చు).  ఆయనలాంటి వారు మరో ప్రాంతంలోనో, దేశంలోనో ఉండి  ఉంటే, ప్రభుత్వం తరఫునుంచి ఎంతో ప్రోత్సాహం లభించడమే కాకుండా, సినిమాకు సంబంధించి ఒక మ్యూజియం వంటిది ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు. ప్రభుత్వం మాట అటుంచి, మన సినీపరిశ్రమ వారికీ సినిమాల ద్వారా డబ్బు చేసుకోవటం తప్పించి ఇలాంటివేవీ పట్టవు (వజ్రోత్సవం సభల్లో జరిగిన రభస మీకూ తెలిసిందేకదా). అందుకే ఇటువంటి అపురూపమైన సేకరణలన్నీ కేవలం కొంతమంది వ్యక్తులకే పరిమితమైపోయాయిగానీ, సామాన్యులకు అందుబాటులో లేవు. సత్యజిత్ రాయ్ ‘పథేర్ పాంచాలీ’ ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించిందంటే నాకిప్పటికీ అబ్బురం అనిపిస్తుంది (ఆ కథంతా తర్వాత తెలుసుకున్నాననుకోండి). సత్యజిత్ రాయ్ సినిమాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలా పరిరక్షించబడుతున్నాయో గమనిస్తే, మన అసమర్థత తీవ్రత తెలుస్తుంది.

By: మేడేపల్లి శేషు
శ్రీనివాస్ గారూ, సినిమా సంగీతం విషయంలో మీతో పోటీపడే స్థాయి, అర్హత నావంటి వాళ్లకు లేదని నాకు తెలుసు.  కాకతాళీయాల గురించి, ప్రేరణల గురించి మాట్లాడలేం. నిజమే. రాజేశ్వరరావు, మాస్టర్ వేణు గార్లు నిజంగా మాస్టర్లే. సందేహం లేదు. కారణాలేవైనా కావొచ్చుగాని వ్యాసంలో నేను పేర్కొన్న రెండు పాటలూ బెంగాలీ మాతృకలకి మక్కీకి మక్కి కాపీ అని వినగానే నాలాంటి సామాన్యులెవరికైనా అన్పిస్తుంది (‘నా హృదయంలో’ పాట బెంగాలీ బాణీకి అనుకరణ అని శ్రీశ్రీయే చెప్పారు) (‘చిట్టిచెల్లెలు’ పాటను కూడా కలుపుకోవచ్చు).  వాళ్ళంటే నాకు గౌరవమే. కానీ, ఆ పాటలు…..