Comments on: ఎకనామిక్ టైమ్స్ లో

By: Madhuravani
వెంకట్ గారూ,

మీ వెనక ఇంత స్టొరీ ఉందని అసలు తెలీదండీ   మొత్తానికి.. బోలెడు విషయాలు తెలిసాయి

మీకు అభినందనలు.. ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నెన్నో విజయాల్ని మీరు సొంతం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

By: Uttara
wow great news…

By: surya
Venkat, Congratulations!

EC lo article baagundhi. Navatarangam ni munduku nadipinchadam lo mee krushi bahu baagu baagu!

BEST OF LUCK.

By: విజయవర్ధన్
వెంకట్ గారు, మీకు హార్థికాభినందనలు.

By: Sastri
Venkat Gaaru,

I know for sure you are trying hard. by Voluntary Contributions i meant the monetary aspects of running the Site, at some stage the pinch will be felt.PFC lo money contributions members nundi kuda teesukuntaaru. andukane cheppanu.Best of luck for Future.

By: మేడేపల్లి శేషు
వెంకట్ గారూ, మీ గురించి ఇప్పటివరకూ నాకు తెలియని ఎన్నో విషయాలు ఎకానామిక్ టైమ్స్ ఆర్టికల్ చదవటంవల్ల తెలిశాయి. సినిమా నిర్మించాలనుకునే వాళ్లకు సృజనాత్మకతతో పాటు సాంకేతిక జ్ఞానం కూడా తోడైతే చెప్పవలసిందేముంది? అది మీకు ఒక added advantage. మీరు నిర్మించబోయే విభిన్నమైన సినిమాకోసం ఎదురు చూస్తుంటాం. ‘నవతరంగం’ నిర్మాణానికి మీరు చాలా బలమైన పునాదులే వేశారు (మేమంతా – రాసేవాళ్ళం, రాళ్ళు ఎత్తే  కూలీలైతే చక్కని భవన నిర్మాణానికి ఎంతో కాలం పట్టదు).  నేనైతే ‘నవతరంగం’ ద్వారా చాలా తెలుసుకుంటున్నాను.

ఇక, ఫిల్మ్ మేకింగ్ గురించి కనీసం కొంతమంది మంచి దర్శకులతో రాయించాలన్న మీ ఆలోచన ఆచరణలో పెడితే నిజంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక సత్యజిత్ రాయ్ పుస్తకాల్లా మన తెలుగులో ఏమున్నాయి చెప్పండి. ఒకవేళ  ఉంటే, అవి కేవలం నటీనటులను విపరీతంగా పొగిడే రకం పుస్తకాలే ఉన్నాయి. కాని ‘సినిమా కళ’ గురించి తెలియజెప్పే పుస్తకాలు లేవనే చెప్పాలి. కనీసం ‘నవతరంగం’ లో ఈ కోణంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలైనా ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుంది.

By: రెండుచింతల భానుప్రసాద్
A good article by the  Economic Times in uneconomical words about the budding film maker, Siddareddy Venkat. No doubt, Venkat and Navatarangam are popular world wide with a large readership/viewership.  His observations about film making are educative and informative. His analysis of various aspects of film making inspires the aspiring new generation film makers.  Venkat’s practical knowledge of editing and script writing for a TV serial and his vast IT experience should go hand in hand to see him as a successful film maker in the near future. My best wishes to Venkat Siddareddy.

—Renduchintala Bhanuprasad

By: K మహేశ్ కుమార్
@వెంకట్: “ఎవరో ఒకరు… ఎపుడో అపుడూ… నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు” అన్నట్లు నువ్వు మొదటి అడుగువేసావ్. ముందుండి నడిపించావ్. ఇప్పుడు कारवां बन्ता जा रहा है కానీ మొదటి అడుగు మొదటి అడుగేగా!

ఏప్రిల్ 2008 లో నావ్యాఖ్యలు చూసి వ్యాసం రాయమన్నావు. నా అనుభవాలకు అక్షరరూపం ఇచ్చి”నా జీవితం లో ’రే’ సినిమా” రాసాను. నవతరంగంలో నా మొదటి వ్యాసం అది. అప్పట్నించీ ఇప్పటివరకూ నవతరంగం నా జీవితంలో ఒక అవిభాజ్య భాగం. ఒకేసారి మనం కలిసినా యూనివర్సిటీ నేపధ్యం,సినిమాప్రేమ మనల్ని స్నేహితుల్ని చేసాయి. సినిమాల్లో ఏదోఒకటి చెయ్యాలనే shared dream ఆత్మబంధువుల్ని చెసాయి.You have brought together so many people who share the same dream. Navatarangam now is a family of such soul mates. Credit is yours for believing that it is possible. Making it real.Now planning to make the dreams a reality. అందుకే, నవతరంగం మనందరిదీ అయినా,you are the captain.

By: శిద్దారెడ్డి వెంకట్
@మహేశ్ చాలా పెద్ద మాటనేశారు. ఏదో సంవత్సరం క్రితం ఒక అర్థ రాత్రి పుట్టిన క్రేజీ ఐడియాని ఇంప్లిమెంట్ చెయ్యడం దగ్గర్నుంచి, ఇప్పుడు రోజుకి రెండు మూడు  వ్యాసాలు మనం ప్రచురిస్తున్నామంటే అందులో నా శ్రమ కొంత శాతమే. మొదట్లో అన్నీ నేనే అయ్యి నోటికొచ్చిందల్లా రాసి నా ఆర్టికల్స్ సంఖ్యను పెంచాను కానీ గత మూడు నెలల్లో నేను రాసిన వ్యాసాల సంఖ్య చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నవతరంగంలో నాది మరీ అంత భారీ పాత్ర కాదని. మొదట్లో పడ్డ శ్రమకు ఇప్పుడు ఫలాలు లభిస్తున్నాయి. జనాలు రాస్తుంటే హాయిగా కూర్చుని చదుకుంటూన్నా. త్వరలో నా పాత్రను మరింత డైల్యూట్ చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్కరి మీద అధారపడి నడవకూడదని నా అభిప్రాయం. అందుకే సైటు నిర్వహణలో నేను చేసే కొన్ని పనులు త్వరలో వర్క్ షేరింగ్ చేసుకోగలిగే నవతరంగం సభ్యులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ కొంత మంది పని మొదలుపెట్టారు కూడా.

@రాజేంద్ర,పూర్ణిమ, సైఫ్, శంకర్, సౌమ్య, గిరి

మీ అభిమానానికి ధన్యవాదాలు.

ఇక్కడ మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలి. నా గురించి ఎకనామిక్ టైమ్స్ లో కానీ వావ్ హైదరాబాద్ లో కానీ రావడానికి కారణం మన ఎవర్ స్మైలింగ్ ఇస్మాయిల్ గారు. ఆయన 2007 లో నన్ను దేశీ పండిట్ ని చెయ్యకపోతే నా గురించి ET, WOW వాళ్ళకి తెలుసుండేదే కాదు. అదే కాకుండా ఇస్మాయిల్ గారు నన్ను గుర్తించి నాకు దేశీ పండిత్ బాధ్యతలు అప్పచెప్పినప్పటినుంచే నాకూ ఏదో చెయ్యొచ్చనిపించింది. ఆ విధంగా ఈ క్రెడిట్ అంతా మన స్మైల్ గారికే.

@జోస్యుల

నేనేం యుద్ధం చేసానండీ బాబూ గెలవడానికి. మీరన్నట్టే మొదట్లో నవతరంగం ఒక సాహసమే అనుకున్నాను నేను కూడా. అప్పట్లో జల్సా సినిమా బాగోలేదని నవతరంగంలో ఒక వ్యాసం వస్తే నాకొచ్చిన బెదిరింపు మైల్స్ చూసి అవును నవతరంగం పెద్ద సాహసమే అని భయమేసింది కూడా. అయినా ఒకప్పుడు నవతరంగం అంటే మన సినిమాల్ని తిడ్తూ రాసే ఒక సైటని పేరుండేది. ఇప్పుడా అప్రతిష్ట లేనట్టే. అందరూ చక్కగా ఎవరుకి నచ్చిన/నచ్చని వాటి గురించి వాళ్ళు రాసుకుంటూన్నారు. అయితే మీరన్నట్టుగా సాహసం కాదు కానీ త్వరలోనే నవతరంగం ద్వారా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కొత్త సంవత్సరంలో ప్రకటన చేస్తాను.

@విష్ణు

నీకు తెలియనిదేముంది బావా. నేను డెసిషన్ తీసుకోవడానికి ఆలస్యం లేదు.నీకు తెలుసుగా పరిస్థుతులు:-)

By: శిద్దారెడ్డి వెంకట్
శాస్త్రి గారూ,

మాది చాలా వరకూ PFC మోడలే…ఎంతైనా నేనూ ఒకప్పుడు PFCite నే కదా

అయితే మీరన్నట్టు సినిమా పరిశ్రమ వాళ్ళ చేత రాయించాలని నేను చాలా ప్రయత్నాలే చేశాను. కానీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. వచ్చే సంవత్సరం నేను ఇండియా వెళ్ళాక పరిశ్రమ వాళ్ళ చేత స్వయంగా కాకపోయినా వాళ్ళ కాళ్ళావేళ్ళాపడైనా ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని వ్యాసాలు ప్రచురింపచేసే ఆలోచన ఉంది. ముఖ్యంగా వంశీ, విశ్వనాథ్. ఇక వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటే అర్థం కాలేదు.మీరన్న కాంట్రిబ్యూషన్ వ్యాసాలైతే నవతరంగంలో ఎవరైనా రాయొచ్చు. PFC లో లాగే మన దగ్గరా గెస్ట్ ఆర్టికల్స్ బాగానే వస్తున్నాయి. గెస్ట్ ఆర్టికల్స్ ఎలా పంపాలో ఇక్కడ చూడండి. http://navatarangam.com/membership/

మీరు నవతరంగం కి ఆర్థికంగా కాంట్రిబ్యూట్ చేసే విషయం గురించి అన్నట్టైతే అదీ చేశాం ఈ మధ్య. http://navatarangam.com/support/

మీ అభిమానానికి ధన్యవాదాలు. వీలైతే ఈ సైటు గురించి మరింత మందికి తెలియచేయమని ప్రార్థన.