Break Time

break-lead

ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము.

ఇప్పుడు మీరు చూడబోయే సినిమా -’Break Time’. ఇది 1972 లో నిర్మించిన ఒక లఘు చిత్రం. ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ ఈ లఘు చిత్రాన్ని చూసి ఆనందించండి.

గమనిక: ఈ లఘుచిత్రం చూసినప్పుడు ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఒక భారతీయ సినిమాలో ప్రారంభంలో వచ్చే సన్నివేసాలు జ్ఞప్తికి వస్తాయేమో ప్రయత్నించండి.

pass word : navatarangam.com


Break Time from sankarz on Vimeo.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

శంకర్

రచయిత:

5 Comments to “Break Time”

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories