Comments on: చందమామలో భానుమతి ఉండాలొయ్

By: vihaari(kbl)
రాజేంద్రగారు నేను ఈ పాట నా బ్లాగులో వాడుకోవచ్చా.నేను భానుమతిగారికి సంబంధించిన విషయాలు సేకరిస్తున్నాను నా బ్లాగులో. దయచేసి మీరు అనుమతి ఇస్తే మీ పేరు,నవతరంగం పేరు ప్రస్తావించి నా బ్లాగులో పెడతాను.ప్లీజ్

By: అబ్రకదబ్ర
బాబాగారు,

దారుణం! భానుమతిలోని రచయిత్రి గురించి మీకు తెలీకపోవటం దారుణాతిదారుణం!! ఆవిడ ఆత్మకధ ‘నాలో నేను’కి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ  అవార్డు కూడా వచ్చింది.

(మీకు తెలుసని నాకు తెలుసులెండి. ఈ వంకతో భానుమతి గురించి కాసిన్ని గొప్పలు రాద్దామని ..)

ఆవిడ నటనలో అతిశయం, వ్యక్తిత్వంలో అభిజాత్యం కాస్త ఎక్కువైనా, భానుమతిలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి భారతీయ చలనచిత్రసీమలోనే మరెవరూ లేరనొచ్చేమో. నటన, సంగీత దర్శకత్వం, నిర్మాణం, దర్శకత్వం, గానం, రచన, స్టూడియో నిర్వహణ .. అబ్బో ఒకటా రెండా? ఎందులోనూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టదని ఆమెపై ఒకానొక ఆరోపణ. ఆషామాషిగా తీసుకుంటేనే ఆ స్థాయిలో రాణిస్తే, మనసు లగ్నం చేస్తే మరే స్థాయిలో ఉండేదో!

By: j.suryaprakash
భానుమతి గారు రాసిన అత్తగారి కథలు చాలా చాలా బావుంటాయి. దూరదర్శన్ లో అనుకుంటా సీరియల్ గా కూడా వచ్చాయి.

-సూర్యప్రకాష్

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
అవును బాబా గారు,భానుమతి రామకృష్ణ

అవునా వెంకట్ గారు   భానుమతి గారు నటనలోనే కాదు సాహితీక్షేత్రం లోకూడా ప్రసిద్ధిగాంచారు.

By: venkat
rajendragaru..

kavita bavundi andi…

By: bollojubaba
is she film actress smt. bhanumathi?