Comments on: ఆస్ర్టేలియా

By: శిద్దారెడ్డి వెంకట్
బజ్ లుహ్ర్మన్ అంటే నాకు ఒకప్పుడు విపరీతమైన ఇష్టం. నేను మొట్టమొదట చదివిన స్క్రీన్ ప్లే మోలా రూజ్. ఈ సినిమా కొన్ని వారాలు మా రూమ్ లో ప్రతి రాత్రీ నడుస్తుండేది. మోలా రూజ్ చూసాక రోమియో జూలియట్ మరియు స్ట్రిక్ట్లీ బాల్ రూమ్ కూడా చూసాను. నాకు అన్నంటికంటే స్ట్రిక్ట్లీ బాల్ రూమ్ బాగా నచ్చింది. కానీ అదంతా దాదాపు ఐదారేళ్ళ క్రితం మాట. ఈ ఐదు సంవత్సరాల్లో ప్రపంచం లోని ఎన్నో దేశాల సినిమాలను వెతుక్కుంటూ బజ్ లుహ్ర్మన్ ని మర్చిపోవడం నిజమే. కానీ అందులో ఆయన తప్పు కూడా ఉంది. సినిమాకీ సినిమాకీ మధ్య (మన మహేశ్ బాబులా) ఇంతింత గ్యాప్ తీసుకుంటే ఎలా మరి?

తీరా మొన్న వేరే ఏదో సినిమా చూస్తుంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూస్తుండగానే ఎంత బోర్ కొట్టిందంటే సినిమా దర్శకుడు ఎవరో కూడా పట్టించుకోలేదు. రమణ గారూ మీ పుణ్యమా అని బజ్ లుహ్ర్మన్ గుర్తు చేసుకోగలిగాను.

వీలైతే మోలా రూజ్ చూడండి. ఆ సినిమా సమీక్ష రాయండి.

మర్చిపోయాను. మీరూ ఇక నవతరంగం సభ్యులే. వెల్ కం టు నవతరంగం.