Comments on: అర్ధసత్య (1983) – ఒక పరిచయం

By: satyam
‘ద్రొహీ’ తెలుగులొ చూసినప్పుడు ఆఖరి సీన్ కి మనసు కలచివేస్తుంది. ఈ సినెమాతో గొవింద్ నిహలాని FAN అయ్యాను. తిరిగి ‘దేవ్’ చూసినప్పుడు అలాగే అనిపించింది. హిందు-ముస్లిం గొడవలని చాలా చక్కగా చూపించాడు. ఇందులో అమితాబ్ ఓంపురి superb! Look for reviews on these – Maheshgaru.

By: K మహేశ్ కుమార్
@శ్రీరామ్: ద్రోహ్ కాల్ గురించి త్వరలో రాసే ప్రయత్నం చెస్తాను. నా ఉద్దేశంలో ఆక్రోశ్,అర్థసత్య,ద్రోహ్ కాల్ ఈ మూడింటినీ ఒక trilogy గా పరిగణిస్తూ వ్యాసం రాస్తే బాగుంటుందేమో! కొంచెం ఆలోచన తేటపడ్డాక సాహసం చేస్తాను.

By: sriram velamuri
మహేష్ గారూ,గోవింద్ నిహలానీ మరో క్లాసిక్ ‘ద్రొహ్ కాల్’ మీద కూడా ఒక మంచి సమీక్ష మీనుండి ఆశిస్తున్నాను.

By: sriram velamuri
మహేష్ గారూ, కవిత బాగుంది ,దానికన్నా అనువాదం ఇంకా బాగుంది.మీకు మా అభినందనలు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
అప్పటికే అమితాబ్‘విజయ్’బచ్చన్ పోలీసుఅధికారిగా ఒంటిచేత్తో సమాజములోని దురన్యాయాలను సంహరిస్తూ వీరవిహారం చేస్తున్నాడు,ఆ ప్రేరణతో యధావిధిగా అన్ని భారతీయభాషలలో సంస్కర్త అధికారులు(ముఖ్యంగా పోలీసు)ప్రధానపాత్రలుగా సినిమాలు ఉత్పత్తి అవుతున్నాయి.అలాంటి వాతావరణంలో నిశ్శబ్దంగా వచ్చి సంచలనం సృష్టించి,తలమానికమైన సినిమాగా నిలబడిపోయిందీ సినిమా.

అప్పటికి స్మితాపాటిల్ ను( పూనం పాత్రలో) నమక్ హలాల్ లో ‘ఆజర..పఠ్’ అంటూ వానపాటలో చూసిన నాకు  ఇందులోఆధ్యాపకురాలి పాత్రలో చూసి బోలెడాశ్చర్యం కూడా కలిగింది.నమక్ హలాల్ నేను చూసిన తొలిస్మితాపాటిల్ సినిమా లెండి  .అర్ధసత్య వచ్చి న కొన్నాళ్ళకు కాస్త అటూఇటుగా తెలుగులో వచ్చిన ఖైదీలోనైతే పోలీసులను చితగ్గొట్టి చిరంజీవి పారిపోయే సనివేశం హైలైట్ అయ్యింది.ఈ చిత్రంతో సదాశివ్ అమ్రాపుకార్ నటనాపాటవం వెలుగులోకి తెచ్చారు నిహలానీ,అలాగే ద్రోహకాల్ సినిమాతో ఆశిష్ విద్యార్ధిని కూడా .

మంచి అనువాదం మహేష్,మూల కవితను ఇవ్వటం ఇంకా బాగుంది

అభినందనలు

By: సుజాత!(మనసులో మాట)
ఈ సినిమా ని ఒకసారి టీవీ లో చూసిన గుర్తు చాల్రోజుల క్రితం! సినిమా గుర్తు లేదు గానీ ఇప్పుడు మీ స్వేఛ్చానువాదం చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తోంది.

By: pappu
ఈ సినిమా రిలీజయిన రోజుల్లో నాకు హిందీ పరిజ్ఞానం(ఇధర్ ఆవో..ఉధర్ జావో లెవెల్)అంతగా లేకపోయినప్పటికీ(బహుశా విశాఖపట్నం లో చూసాననుకుంటా)చాలా బాగా నచ్చిన హిందీ సినిమాల్లో ఇదొకటి..ఆ తర్వాత కొంచం భాష వచ్చాక కొంచం ఎక్కువ సార్లు చూసిన హిందీ సినిమాల్లో ఇదొకటి..సినిమాలోని ప్రతీ పాత్రలోనూ గొవింద్ నిహలానీ పరకాయ ప్రవేశం చేసాడు ఒకవిధంగా..

By: శిద్దారెడ్డి వెంకట్
సూపర్.  ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారని  తెలుసుకుందామని వెతుకుతూ నేను గతంలో ఒకసారి వికీ లో చదివాను ఈ కవిత. మంచి సినిమా గుర్తు చేశారు. నేనూ మన శంకర్ ఈ రోజే ఈ సినిమా చూసే ప్లానేశాం.

By: సూర్యప్రకాష్ జోశ్యుల
ఇదో అధ్బుత విన్యాసం…ప్రసంస కాదు…పక్కా నిజం..అంత గొప్ప సినిమాను అంత అర్ధవంతంగా ఎలా ఓ చిన్న కవితలో చెప్పగలిగారు..గ్రేట్…

-సూర్యప్రకాష్ జోశ్యుల