Comments on: ఏప్రిల్ 1 విడుదల

By: శ్రీకర్
ఈ సినిమా గురి౦చి ఎ౦త చెప్పినా తక్కువవుతున౦ది. అదొక అద్భుత౦…..

By: praneeta
vamsi + rajendra prasad = oka marapuraani cinema.

By: Chaithanya
మరో సారి ఇలాంటి సినిమా తీస్తాను అని వంశీ అంటే ఆయన కోసం చుక్కలు తెంచుకోచ్చేందుకు నేను రెడీ

By: Ashok Varma
అశోక్ వర్మ, అయస్కాంతం

నాకు ఊహ తెలిసినప్పటినుంచి, అంటే సినిమా హీరోయిన్ ఊహ అని కాదు, సినిమాలు చూడడం అలవటైనప్పటి నుంచి ఈ సినిమా అంటే ప్రాణం. ఇందులో చిన్న పిల్లల విషయాలు పెద్దగా కనిపించవు కాని ఆ రోజుల్లో మల్లికార్జున్ రావు కు షాక్ కొట్టే సీన్, చెత్త కుప్పలోని TVని తెలివిగా అమ్మగా అది పేలి పోయే సీన్‌ని మా పిల్లల బ్యాచ్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసింది. ఇక మ్యూజిక్ అమోఘం. ఇప్పటికీ, ఎప్పటికీ ‘మాటంటే మాటేనంటా, ‘చుక్కలు తెమ్మన్నా..’ పాటలు వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ముఖ్య కారణం. అద్వితీయమైన ఈజ్ చూపించారు.

@వెంకట్ గారు:

హీరో అబద్ధాలు ఆడినా రిస్క్ లేదని మీరు ఎందుకనుకున్నారు ? ఒక వేల శోభన లేని టైమ్‌లో

అబద్ధమాడితే తర్వాతైనా తనకు తెలిసే ఛ్యాన్సెస్ వున్నాయి. దివాకరం అంత రిస్క్ తీసుకునే పొజిషన్‌లో లేడు స్టోరీలో.

కాకపోతే అంత హెల్ప్ చేస్తున్న గోపి గురించి మీటింగ్‌లో కొంచెం మూర్ఖంగా అవమానించడం బాలేదు. కానీ కాలని బ్యాచ్ అందరూ దివాకర్‌ని గోపీ విషయంలొ ఇరికించే లాజిక్ బావుంది. మొత్తానికి పెద్ద వాళ్ళకే అర్థమయ్యే చాలా విషాయాలు వున్న ఈ సినిమా అప్పట్లో చిన్న పిల్లల్లో కూడా యమా క్రేజ్ సంపాదించడం విశేషమే

By: pappu
ఈ సినిమా ఎక్కువ భాగం రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో తీసారు,అందుకే అంత సహజంగా వచ్చింది.బట్టల సత్తి గాడు(చదువరి గారు చెప్పినట్టు అలాగే పిలవాలి)నోట్లో కరంట్ వైరు పెట్టుకుని నేను ఊ అంటా నువ్వు స్విచ్ వెయ్యి అన్నప్పుడు అది విని మన రాజేంద్రుడు చిన్నారావు గారూ అంటూ పిలుస్తూ రావడం,మన సత్తి గాడు ఊ అనడం,అంతే ఆవిడ స్విచ్ వెయ్యడం,సత్తిగాడి బల్బ్ పేలిపోవడం..కేక…ఇంక ఆ పిల్లాడికి రాజన్ పోలికలు ..కేకో కేక….

By: సుజాత!(మనసులో మాట)
నిజంగానే ఎవరిమీదన్నా కోపం వచ్చినపుడు ఈ DVD పెట్టుకుని చూస్తాను నేను. తర్వాత వాళ్ళని ఈజీగా క్షమించేస్తాను.మల్లికార్జున రావు కామెడీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సినిమాలో! వంశీ కి రైల్వే వాళ్లకీ ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది ఆ రైల్వే క్వార్టర్లూ అవీ చూస్తుంటే!

ఇలా రాస్తూ పోతే మళ్ళీ మొత్తం నేనూ రాస్తాననిపిస్తోంది. భలే సినిమా ఇది. శోభన ఎర్రని కొబ్బరి పీచు జుట్టు విషయంలో వంశీ ఇంకొంచెం జాగ్రత్త తీసుకునుంటే ఇంకా అందంగా ఉండేది ఆమె ఈ సినిమాలో!

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
గిరి గారు,మురళి గారు,

చాన్నాళ్ళ క్రితం ఖూనీ అనుకుంటా ఒక తుపాకీ సినిమా(భానుచందర్ వగైరాలు) అసలా సినిమాని నిర్మాతలు కూడా మర్చిపోయుంటారీపాటికి.కానీ ఆ సినిమాలో ఇళయరాజా సమకూర్చిన రీ-రికార్డింగ్ ఇప్పటికీ,అదీ ఆమహనీయుని గొప్పతనం.ఇక రైలు పట్టాలు ఆలాపన లో ఇళయరాజా-వంశీ రైలుపట్టాల సంగీతం కర్ణపేయము కదా:)

By: మురళి
@గిరి: అసలు ఇళయరాజా సంగీతాన్ని గురించి ఓ సిరిస్, వంశీ-ఇళయరాజా కాంబినేషన్ గురించి మరో సిరిస్ రాయవచ్చండి.  ఓ మామూలు కాలనీ ని ఇంత అందంగా చూపించ వచ్చా? అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడల్లా. రైలు పట్టాల పక్కనుంచి శోభన నడుచుకుంటూ వెళ్ళే సీన్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి బిట్ నీ గుర్తు చేసుకోవాలి. సినిమా అంతా బాగా తీసి, క్లైమాక్స్ మీద వంశీ ఎందుకు శ్రద్ధ చూపడో నాకు ఎప్పుడూ అర్ధం కాదు.

By: గిరి
మురళి గారు, నాకు చాల బాగా నచ్చిన చిత్రాలలో ఇది ఒకటి.

పాటలైతే నేమి, సంభాషణలు, సెట్టింగులైతేనమి – అన్నీ కలగలిపి ఓ అద్భుతమైన చిత్రం.

నేపధ్య సంగీతం కూడా ఇళయరాజా మార్కుతో ఉంటుంది. దివాకరం భువనేశ్వరిని చూసిన ప్రతిసారి ఓ ఫ్లూటు బిట్ వస్తుంది గమనించారా? ఇలాంటివి ఇళయరాజా సంగీత మందించిన చిత్రాలలో తరచుగా వినిపిస్తుంటాయి – తెరపడ్డ తరువాత కూడ వినిపిస్తూనే ఉంటాయి. ఎకో సిడిలలో కాసెట్లలో ఇవి పాటలైపోయిన చివర్న పెట్టేవారు కూడా..

ఈ చిత్రానికి మీరనట్టు క్లైమాక్సే కొంచం సరిపోదు – ఇది కూడ వంశీ చిత్రాలలో సామాన్యంగా కనిపించే తీరు..రెండు గంటలు ఒక పంధాలో, చివరి అరగంట మరో పంధాలో ఉంటాయి ఎందుకో?

By: మురళి
@శిద్దారెడ్డి వెంకట్: నిజమే! దివాకరం అబద్ధం చెప్పినా భువనేశ్వరికి తెలిసే అవకాశం లేదు. కానీ అప్పుడు దివాకరం ప్రేమలో సిన్సియారిటీ లేనట్టే కదా. ఆటను భువనేశ్వరి ని యెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడో చెప్పడం కోసం సినిమా రెడ్నో సగాన్ని దర్శకుడు ఉపయోగించుకున్నాడని నాకు అనిపించింది. దివాకరం పాత్ర పట్ల ప్రేక్షకులకు సింపతి పెరిగింది. అలాకాక, అతను భువనేశ్వరి పరోక్షంలో అబద్ధాలు చెబుతూ  ఉంటే హీరో characterisation దెబ్బ తినదూ?

@sriram velamuri: ఐతే ‘గోపి-గోపిక-గోదావరి’ విశేషాలు మీ నుంచి వినబోతున్నామన్న మాట. త్వరగా చెప్పేయండి. ఎదురు చూస్తున్నాం.