Comments on: Aditya 369 (1991)

By: డిసెంబర్ లో నవతరంగం « sowmyawrites ….
[...] Aditya 369 పై. 2. రాజ్ కపూర్ సినిమా “ఆవారా” (1951) పై 3. [...]

By: Kiran
సమీక్ష బాలేదండి. ఇంకా బాగా వ్రాయచ్చు. టైమ్ మెషిన్ కాన్సెప్ట్ మనవాళ్ళు కనిపెట్టారని ఎవరు అనరు. దాన్ని మన వాతావరణానికి మలిచిన తీరునే మనం మెచ్చుకోవాలి. కాబట్టి ఆ( ఇకిరు)  ప్రస్తావన అవసరం లేదు. నాకైతే దీన్ని బేక్ టూ ది ఫ్యూచర్ లాగా ట్రయాలజీ తీసి ఉంటే బాగుండేదనిపించింది.

By: cyno
చిన్నప్పుడు చూసిన అద్భుతం అనిపించేలా తీసిన ఒకానొక సినిమా పదిహేనేళ్ళ తర్వాత చుసినప్పుడు కూడా అదే అనుభూతిని మిగల్చడం కేవలం సింగీతం గారికే చెల్లు!! రాయలు వారు అంటే అంత రాయల్(royal) గా ఉంటారా అనిపించేలా బాలయ్య బాబు ఆ పాత్ర లో ఇమిడిపోయాడు. కానీ అమెరికా లో టెక్సాస్ మ్యాప్ ని చూపించి అల్లదుగో ఇండియా అనడం లాంటి చిన్న చిన్నవి మాత్రం ఈసారి చుసినప్పుడు మింగుడుపడవు.

By: sriram velamuri
అందరూ సిల్క్ స్మిత గురించి మరచి పోయారండి.జాణవులే పాట లొ”చెలి పయ్యేదలొ తుంగ అలా పొంగేదివాళ” మర్యాద కు విరిపానుపు సవరించనేలరా అన్న చరణాల్లొ స్మిత అభినయం అపూర్వం …..సురమోదము పాట లో కూడా స్మిత మోహిని కన్నా బాగా చేసింది.సౌమ్యగారూ,మంచి పాట,మంచి సాహిత్యం గుర్తుచేసారు….thanx

By: ప్రపుల్ల
బాలకృష్ణ సినిమాలలో నాకు నచ్చిన ఒకేఒక్క చిత్రం ఇది… రాయలు గా సరిగ్గా సరిపోయాడు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన సింగితం గారికి జోహార్లు…

By: pappu
చాలా ఏళ్ళ తర్వాత జిక్కీ పాడిన “జాణవులే నెరజాణవులే” పాట అద్భుతం.ఇందులో ఇళయరాజా చేసిన ఈ ప్రయోగానికి జోహార్లు..ఇంక “సింగీతం” గురించి మన తెలుగు వారు గర్వించ దగ్గ దర్శకులలో ఒకరు..

మంచి సినిమా పరిచయం చేసారు..నెనర్లు..

By: శిద్దారెడ్డి వెంకట్
నాకు భీ ఈ సైన్మా మస్తిష్టం. పాటల్ కోసమే మస్తు సార్లు చూసినా.

By: శంకర్
ఇది నా అభిమాన చిత్రం కూడా.

By: సుజాత!(మనసులో మాట)
బాల కృష్ణ సహజ ధోరణిలో “అతి” చేయని సినిమాల్లో ఇదొకటి.

ఇప్పుడు ఇంకా బాగా తీయొచ్చు, మేకప్పులూ అవీ ఇంకొంచెం సహజంగా ఉండేట్టుగా!

సీక్వెల్ తీస్తే తరుణ్ ని హీరోగా పెట్టుకోవచ్చు..మంచి ఆలోచనే!

By: sambireddy
srikrishna devarayaluga  balakrishna gari natana aa rupam

amogham

vere vallu cheste anta tejassu vachedi kadu aa patraki

hatsoff singitam garu