Comments on: ఒక సమస్య-రెండు పరిష్కారాలు

By: శ్రీహర్ష
అద్భుతం, ఒక్క మాటలో……. ఈ మధ్య కాలంలో నేను చూసిన అతి చక్కని  వీడియో ఇదే. Thanks for making my day.

By: మేడేపల్లి శేషు
అబ్బాస్ కియరస్తోమీ లఘు చిత్రాన్ని చూసిన తర్వాత, నేనెప్పుడో యూ-ట్యూబులో చూసిన ఈ ఒక నిమిషం లఘు చిత్రం గుర్తు వచ్చింది. ఇలాంటివి సందేశాత్మకంగా ఉంటాయా అనే సందేహం ఉన్నవాళ్ళకు ఇది చూశాక ఆ అనుమానం తీరుతుందనుకుంటాను.

http://www.youtube.com/watch?v=YWF-wWV06jI

By: మేడేపల్లి శేషు
ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా చిత్రాలుగా తీయవచ్చునని ఆలోచన రావటమే ఒక గొప్ప విషయం. ఇది కూడా ఒక సినిమాయేనా అనుకునే వాళ్లకు ఏం చెప్పలేంగాని, ఇందులోని నీతిని గ్రహించే పిల్లలకు (పెద్ద వాళ్లకు కూడా) ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి లఘుచిత్రాలు, స్కూళ్ళల్లో ప్రదర్శిస్తే, పిల్లల మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

By: కె.మహేష్ కుమార్
ఈ లఘు చిత్రం నేను ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(MIFF) లో ఒక సారి చూసాను. అద్భుతం అనిపించింది. ఇంత చిన్న చిత్రంలో అంతర్జాతీయ రాజకీయాల్నీ, మానవసంబంధాల్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ దర్శకుడు అభినందనీయిడు.

By: శంకర్
నాలుగు నిమిషాలలో చక్కని నీతి కధని బోధించాడు. విచిత్రమేంటంటే ప్రతి సమస్యకూ ఇలానే రెండు పరిష్కారాలు ఉన్నా అందరూ మొదటి తరహా పరిష్కారానికే మొగ్గుచూపుతారు