Comments on: 13వ కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

By: మేడేపల్లి శేషు
వీటిల్లో కొన్ని చిత్రాలు ప్రస్తుతం ఢిల్లీలో ఇండియన్ పనోరమ, 2008 లో ప్రదర్శింపబడుతున్నాయి (గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినవి).  నేను ఈ శని, ఆదివారాల్లో నాలుగు సినిమాలు చూశాను.  వాటిలో  కాంజీవరం (తమిళం) ఒకటి.  ఇది స్వతంత్రం రావటానికి పూర్వం తమిళనాడులో పట్టు నేత కార్మికుల సమస్యలకు, వాళ్ల జీవితాలకు సంబంధించినది.  పై జాబితాలో పేర్కొన్న మరికొన్ని చిత్రాలు కూడా ఈ వారమంతా జరిగే చిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతాయి.