Menu

Monthly Archive:: December 2008

నవతరంగం:2009

నవతరంగం మొదలయ్యి సంవత్సరం గడిచిపోతుంది. గత సంవత్సరం రోజులుగా ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాల గురించి, వివిధ దేశాలకు చెందిన దర్శకుల గురించి నవతరంగం సభ్యులు రాస్తూ వచ్చారు.ఇంకో రోజులో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంలో 2009 లో నవతరంగంలో చెయ్యాలనుకుంటున్న కొన్ని కార్యక్రమాల గురించి, అలాగే 2008 లో వచ్చిన వ్యాసాల గురించి కొన్ని వివరాలు. 2008:ఈ సంవత్సరం మొదట్లో నవతరంగం మొదలుపెట్టినప్పుడు ఇలా చెయ్యాలి, ఇవి వ్రాయాలి అని పెద్ద ప్రణాళిక లేనప్పటికీ ప్రతీ

నేడు నటయోగి నాగయ్య వర్థంతి

నటయోగి నాగయ్య Artistes are born, not made అన్న ఆంగ్ల ప్రవచనానికి నిదర్శనం మహానటుడు నాగయ్య. ఒకప్పుడు చిత్రసీమలో రారాజుగా వెలిగిన నాగయ్య గురించి నేటి యువతరానికి తెలియదు. మధ్యవయసు వారికి కూడ ఆయన కేవలం ఒక క్యారెక్టర్ నటుడిగానే స్మృతిపథంలో వుండవచ్చు.కాని ఒక దశాబ్దంపాటు ఆయన ప్రఖ్యాత హీరోగా వెలిగారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక స్వర్ణయుగం. హావభావాలను ప్రదర్శించడంలోగాని, భావ రాగ తాళ యుక్తంగా పాడడంలోగాని ఆయనదొక విశిష్టశైలి, తనదైన వ్యక్తిత్వ ముద్ర

ఆవకాయ బిర్యానీ-కొన్ని సీన్లు

కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్ సినిమా తర్వాత పూర్తి స్థాయి సినిమాగా ఆవకాయ బిర్యానిని అనీష్ తెరకెక్కించినా బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ కొంతమంది ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే నచ్చింది. తొలి రెండు సినిమాలు విజయం సాధించకపోయినా వైవిధ్యమైన సినిమాలు తీయాలనే తపన అనీష్ లో కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో అనీష్ పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఒక విభిన్న చిత్రం రూపొందించాలని ఆశిస్తూ నవతరంగం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనీష్

రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

మును మాడగాస్కరను పుర మును, తమ పట్టణపు హొయల ముంచిన వైన మ్మును గని నగి జనిన జన మ్ము నుల్లసమున మలి ముంచి ముదమందించే *** పని తలపెట్టి, కితకితల పనితనముకు సానపెట్టి, పసతో గురిత ప్పని హాస్యము సంధించియు, పనితములయిన పనులన్ సఫలముగ సలిపే *** నలుగురు ముందు కురికి, కో నులు కానలు తిరిగి యాతనల బడినా, పి న్నల పెద్దల కొరకై, చి న్నెలు చిందించి యలరింప నేర్చిరి భళిరా! ***

మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స

“వీర రక్తమును ఉడుకెత్తించే విద్యానగర ప్రదాతకూ జై ధరణిని కావగ దనుజులనణచిన వరాహమూర్తికీ జై …” పప పపాం పప పపాం …. అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని “మహామంత్రి తిమ్మరుసు”. కధ పూర్వాక్రమం తెలియని వారికి సినిమా పరిధికి లోబడి అవసరమైన మేర, తెలిసినవారి మెదడు పొరల్లో మగ్గుత్తున్న చరిత్ర పుటల చెదలు దులిపేంత మేర, విజయనగర రాజ్య తత్ కాలమాన పరిస్థితులని బుఱ్ఱకధారూపంలో చెప్పడం,