Waltz with Bashir-వీడియోస్

ఈ సంవత్సరం విడుదలయిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటయిన waltz with Bashir గురించి వినే ఉంటారు. ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రం. ఈ సంవత్సరం అస్కార్ నామినేషన్స్ లో ఈ సినిమాని ’best foriegn language film’, ‘Best animation’, మరియు ’best documentary’ విభాగాల్లో నామినేట్ చేస్తారని విన్నాను. ఏదో ఒక దాంట్లో మాత్రం అవార్డు గ్యారంటీగా వస్తుందనిపిస్తుంది.

ఈ సినిమా కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఇక్కడ చూడండి.

ముందుగా ఈ సినిమా ఇది వరకే చూసిన వారి కోసం ఒక ప్రశ్న. ఈ క్రింది వీడియోకీ ’Waltz with Bashir’ కి ఉన్న సంబంధమేమిటో చెప్పండి. ఒక వేళ మీరు సినిమా చూడకపోతే చూసిన తర్వాత చెప్పండి.

ఈ సినిమా ట్రైలర్:

ఈ సినిమాలో ఉపయోగించిన యానిమేషన్ పద్ధతుల గురించి డేవిడ్ పొలాన్స్కీ (art director) తో ముఖాముఖి:

Filed Under: featuredleadట్రైలర్స్వీడియో

Tags: ,

Comments (1)

Trackback URL | Comments RSS Feed

  1. నేను ఈ శనివారం టికెట్ రిజర్వ్ చేసుకున్నా… చూసొచ్చి చెప్తా నా అభిప్రాయం

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.