తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం నాటి కొన్ని పోస్టర్స్-మొదటి భాగం

తెలుగు చలనచిత్రం లో చిరకాలమూ గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాల వాల్ పోస్టర్స్ ఇక్కడ పొందుపరిస్తున్నాం. తొలి తెలుగు టాకీ సినిమా ’భక్త ప్రహ్లాద’, బి.యన్.రెడ్డి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం ’బంగారు పాప’ లతో పాటు మరికొన్ని పోస్టర్స్ ఇక్కడ చూడవచ్చు.రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టర్స్ అందించే ప్రయత్నం చేస్తాము.

Filed Under: featuredleadవివిధ

Tags: , , ,

Comments (6)

Trackback URL | Comments RSS Feed

  1. అత్యంత విలువైన సేకరణ.

  2. మేడేపల్లి శేషు says:

    ఈ పోస్టర్స్ చూస్తుంటేనే ఆనాటి రోజుల్లోకి వెళ్ళిపోతాం. ఇటీవల బి.ఎన్. రెడ్డిగారి చిత్రాలు వారం రోజులపాటు దూరదర్శన్ (సప్తగిరి చానెల్) వారు ప్రసారం చేశారు. అవన్నీ పని దినాల్లోనూ, అర్థరాత్రి దాటాక ప్రసారమవటంతో, నేను ‘బంగారు పాప’ చిత్రం ఒక్కటే పూర్తిగా చూడగలిగాను – అదీ ఈ సినిమా ‘పథేర్ పాంచాలి’ తో పోటీపడి రెండో స్థానంలో నిలిచిందని తెలిసి. రంగారావు గార్ని విలన్ వేషాల్లోనే చూసిన వారు, ఈ సినిమా తప్పకుండా చూడాలి. ‘పాప’ చిత్రం మొత్తం చిన్న పాపగానే ఉంటుందనుకున్నాను. రాజేంద్రకుమార్ గారూ, పోస్టర్స్ తో పాటు, మీ దగ్గిర అప్పటి పాటల పుస్తకాలు ఉన్నా, వాటి ముఖ చిత్రాలు, సాంకేతిక వివరాలు అందజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
    - శేషు, కొత్త డిల్లీ

  3. పరుచూరి శ్రీనివాస్ says:

    Rajendra-gaaru,

    During “dot-com-boom” days many websites dedicated to Telugu film were started and a couple of them (esp. Andhracinema.com, now defunct!) invested a good amount of money and bought such scanned material; esp. cover pages of old song books, from a couple of collectors-cum-sellers. You should be able to access those now-defunct sites at archive.org

    BTW, all the above images are the cover pages of old song books, and not “posters”.

    Regards,
    Sreenivas

  4. మహేష్,శేషు గారు ధన్యవాదాలు
    మీరు చెప్పినట్టే కొందరికి ఉత్తరాలు రాసానండి(భారతప్రభుత్వం వారి తపాలా శాఖ సౌజన్యంతో)సమాధానం కొసం ఎదురుచూస్తున్నాను

    .శ్రీనివాస్ గారు,మీరన్న తర్వాత ఆ వివరాలు కనుక్కున్నాను.ఇవి గతంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్సన నుండి తీసుకున్నవి,అసలు చిత్రం లొ వాటిని తగిలించిన స్టాండ్ కూడా ఉన్నాయి,కానీ వాటిని తొలగించాను.
    మీరు చెప్పినట్టుగా archive.org లో ప్రయత్నిస్తాను.

  5. gaddeswarup says:

    A few more similar ones here (link by J.K. Mahana Rao in Racchabanda)
    http://www.bharatwaves.com/pictures/thumbnails.php?album=879

  6. Krishna says:

    Can somebody pls. tell me whether any of this kind posters available for purchase? I mean, Is there anybody who are selling these kind of posters?

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.