తారే జమీన్ పర్ కు అస్కార్ వచ్చే అస్కారం ఎందుకు లేదంటే….

ఈ సంవత్సరం జూన్ లో ఆస్కార్ అకాడెమీ ప్రపంచంలోని 95 దేశాలనుంచి ’Best Foreign Language Film’ విభాగం లో అవార్డు ఇచ్చేందుకు గానూ నామినేషన్స్ కోరుతూ చేసిన ప్రకటనకు 67 దేశాలు స్పందించి తమ తమ నామినేషన్స్ పంపించాయి.మన దేశం నుంచి ఈ నామినేషన్స్ కు ’తారే జమీన్ పర్’ ని పంపించారు.

ఈ 67 సినిమాలతో పోటీపడి ’తారే జమీన్ పర్’ చివరి ఐదు సినిమాల లిస్టులో నిలవగలదా అంటే అనుమానమే. అందుకు కారణం దాన్ని మించిన ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ ఉన్నాయి.

ఉదాహరణకు: The Class. ఈ సినిమా ఇప్పటికే Cannes చిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాగా పురస్కారం అందుకుంది. ఇటలీ నుంచి Gomorra ఇప్పటికే పెద్ద హిట్. బ్రెజిలియన్ సినిమా ’City of Gods’ తో పోలుస్తున్నారు. ఒక వేళ City of Gods లాగే ఇందులో హింస అధికంగా ఉందని ఎంపిక చేయకపోయినా జర్మనీ నుంచి వచ్చిన ’The Badder Meinhof Complex’ ఉంది. మొన్నీ మధ్యనే ’Lives of others’ అనే జర్మనీ సినిమా కి అవార్డు వచ్చి ఉండడంతో ఇప్పుడీ సినిమాని భారీగా ప్రమోట్ చెయ్యొచ్చు. ఇక ఇజ్రాయల్ నుంచి ‘Waltz with Bashir’ ఉంది. ఇక ఈ సినిమాకి నామినేషన్ రాకపోవడమంటూ జరిగితే అందుకు ఏవైనా పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చేమో కానీ లేదంటే ఇది నామినషనే కాదు అవార్డు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు.

అలాగే టర్కీ నుంచి వచ్చిన ‘Three Monkeys’ సినిమా దర్శకుడు Nuri Bilge Ceylan ఈ మధ్యనే ఉత్తమ దర్శకునిగా అవార్డులు గెలుచుకుని ఉన్నాడు. ఇక ఇరాన్ నుంచి Majid Majidi సినిమా ’The Song of Sparrows’, ఖజకిస్తాన్ నుంచి వచ్చిన Tulpan కూడా ఈ రేస్ లో ఉంది. ఈ సినిమా కూడా ప్రపంచంలోని అన్ని ప్రముఖ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి కొన్ని అవార్డులు కూడా గెలుచుకుంది.

వీటితో పాటు అర్జెంటినా నుంచి వచ్చిన ’Lions’ Den’, కొరియా నుంచి వచ్చిన ’Crossing’, పోలండ్ నుంచి వచ్చిన ’Tricks’ సినిమాలు కూడా TZP కంటే ఎన్నో రెట్లు బావుంటాయి.

అలాగే మన దేశం నుంచి ఈ సారి ఈ సినిమా మాత్రమే కాకుండా మరో సినిమాని కూడా నామినేట్ చేశారు. ఆ సినిమా పేరు ’Tingya’. ఇదొక మరాఠీ సినిమా. తమ సినిమాని ప్రభుత్వం ఆస్కార్ కి ఎంపిక చేయకపోవడంతో ఈ సినిమాని ఇండిపెండెంట్ గా నామినేట్ చేశారు నిర్మాత రవి రాయ్. ఒక వేళ అదృష్టపశాత్తూ మన దేశపు సినిమాని నామినేట్ చెయ్యాలని అనిపిస్తే TZP కంటే కూడా Tingya సినిమాకిస్తే నాకు చాలా ఆనందం.చిన్న సినిమా బతికుంటుంది.

మీరేమంటారు? TZP కి అస్కార్ నామినేషన్ వస్తుందంటారా? లేదంటారా?

మరో ప్రశ్న: TZP లో అమీర్ ఖాన్ కాకుండా మరో కొత్త నటుడో లేదా మరో టాలెంటెడ్ నటుడో నటించి వుంటే మీర చూసుండేవారా? ఆ సినిమా అంత పెద్ద హిట్టయ్యుండేదా?

మీ అభిప్రాయాలు తెలియచేయండి.

67 దేశాలనుంచి వచ్చిన నామినేషన్స్ పూర్తి వివరాలు:

The 2008 submissions, along with director(s) are:

  1. Afghanistan, OPIUM WAR, Siddiq Barmak;
  2. Albania, THE SORROW OF MRS. SCHNEIDER, Piro Milkani and Eno Milkani;
  3. Algeria, MASQUERADES, Lyes Salem;
  4. Argentina, LION’S DEN, Pablo Trapero;
  5. Austria, REVANCHE, Gotz Spielmann;
  6. Azerbaijan, FORTRESS, Shamil Nacafzada;
  7. Bangladesh, AHA!, Enamul Karim Nirjhar;
  8. Belgium, ELDORADO, Bouli Lanners;
  9. Bosnia and Herzegovina, SNOW, Aida Begic;
  10. Brazil, LAST STOP 174, Bruno Barreto;
  11. Bulgaria, ZIFT, Javor Gardev;
  12. Canada, THE NECESSITIES OF LIFE, Benoit Pilon;
  13. Chile, TONY MANERO, Pablo Larrain;
  14. China, DREAM WEAVERS, Jun Gu, director;
  15. Colombia, DOG EAT DOG, Carlos Moreno;
  16. Croatia, NO ONE’S SON, Arsen Anton Ostojic;
  17. Czech Republic, THE KARAMAZOVS, Petr Zelenka;
  18. Denmark, WORLDS APART, Niels Arden Oplev;
  19. Egypt, THE ISLAND, Sherif Arafa;
  20. Estonia, I WAS HERE, Rene Vilbre;
  21. Finland, THE HOME OF DARK BUTTERFLIES, Dome Karukoski;
  22. France, THE CLASS, Laurent Cantet;
  23. Georgia, MEDIATOR, Dito Tsintsadze;
  24. Germany, THE BAADER MEINHOF COMPLEX, Uli Edel;
  25. Greece, CORRECTION, Thanos Anastopoulos;
  26. Hong Kong, PAINTED SKIN, Gordon Chan;
  27. Hungary, ISKA’S JOURNEY, Csaba Bollok;
  28. Iceland, WHITE NIGHT WEDDING, Baltasar Kormakur;
  29. India, TAARE ZAMEEN PAR, Aamir Khan;
  30. Iran, THE SONG OF THE SPARROWS, Majid Majidi;
  31. Israel, WALTZ WITH BASHIR, Ari Folman;
  32. Italy, GOMORRA, Matteo Garrone;
  33. Japan, DEPARTURES, Yojiro Takita;
  34. Jordan, CAPTAIN ABU RAED, Amin Matalqa;
  35. Kazakhstan, TULPAN, Sergey Dvortsevoy;
  36. Korea, CROSSING, Tae-kyun Kim;
  37. Kyrgyzstan, HEAVENS BLUE, Marie Jaoul de Poncheville;
  38. Latvia, DEFENDERS OF RIGA, Aigars Grauba;
  39. Lebanon, UNDER THE BOMBS, Philippe Aractingi;
  40. Lithuania, LOSS, Maris Martinsons;
  41. Luxembourg, NUITS D’ARABIE, Paul Kieffer;
  42. Macedonia, I’M FROM TITOV VELES, Teona Strugar Mitevska;
  43. Mexico, TEAR THIS HEART OUT, Roberto Sneider;
  44. Morocco, GOODBYE MOTHERS, Mohamed Ismail;
  45. The Netherlands, DUNYA & DESIE, Dana Nechushtan;
  46. Norway, O’HORTEN, Bent Hamer;
  47. Palestine, SALT OF THIS SEA, Annemarie Jacir;
  48. Philippines, PLONING, Dante Nico Garcia;
  49. Poland, TRICKS, Andrzej Jakimowski;
  50. Portugal, OUR BELOVED MONTH OF AUGUST, Miguel Gomes;
  51. Romania, THE REST IS SILENCE, Nae Caranfil;
  52. Russia, MERMAID, Anna Melikyan;
  53. Serbia, THE TOUR, Goran Markovic;
  54. Singapore, MY MAGIC, Eric Khoo;
  55. Slovakia, BLIND LOVES, Juraj Lehotsky;
  56. Slovenia, ROOSTER’S BREAKFAST, Marko Nabersnik;
  57. South Africa, JERUSALEMA, Ralph Ziman;
  58. Spain, THE BLIND SUNFLOWERS, Jose Luis Cuerda;
  59. Sweden, EVERLASTING MOMENTS, Jan Troell;
  60. Switzerland, THE FRIEND, Micha Lewinsky;
  61. Taiwan, CAPE NO. 7, Te-Sheng Wei;
  62. Thailand, LOVE OF SIAM, Chookiat Sakveerakul;
  63. Turkey, 3 MONKEYS, Nuri Bilge Ceylan;
  64. Ukraine, ILLUSION OF FEAR, Aleksandr Kiriyenko;
  65. United Kingdom, HOPE ETERNAL, Karl Francis;
  66. Uruguay, KILL THEM ALL, Esteban Schroeder;
  67. Venezuela, THE COLOR OF FAME, Alejandro Bellame Palacios.

Filed Under: featuredleadఅభిప్రాయాలు

Tags: , , ,

Comments (8)

Trackback URL | Comments RSS Feed

  1. avatar వీబీ says:

    సినిమా గొప్పతనాన్నిఅంచనా వెయ్యడంలో ఆస్కార్ బెంచ్ మార్క్ కాదు. TZP కనీసం నామినేట్ అయినా అవుతుందని నా నమ్మకం.సినిమా ఎలాఉందన్న మాట అటుంచితే, ప్రొమోట్ చెయ్యడంలో అమీర్ ఖాన్ సిధ్ధహస్తుడు. గతంలో లగాన్ అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపెట్టుకుంటున్నాడు. అకాడమీ మెంబర్లకు ఈ సినిమా వేసి చూపిస్తున్నారు.aggressive గా campaign చేస్తున్నారు. Tingya నిర్మాతలు అమీర్ తో పోటీపడి ఖర్చు పెట్టగలరా? ’cause, ultimately, thats what matters most at the Oscras!

  2. వ్యాసం ఇంకొంత బాగా రాసుండాల్సింది. TZP కంటే మిగతావి బాగున్నాయి అంటే ఎందుకు అనేది కూడా చెప్పాలి కదా.
    దీనికి ఆస్కారు రాదు అని మీరనుకుంటే ఎందుకు రాదో కూడా చెప్పాలి కదా ?
    సినిమాలు లిస్టు చెయ్యడం కన్నా ఒకటో రెండో సినిమాలు తీసుకుని చెబితే బాగుండేది.

  3. avatar శ్రీనివాస says:

    తారే జమీన్ పర్ కి నామినేషన్ ఎందుకు రాకపోవచ్చంటే ఈ సినిమా స్టోరీ Thank you Mr Felker అనే బుక్ నుంచి కాపీ చేశారు కానీ ఆ రైటర్ కి ఏమీ క్రెడిట్ ఇచ్చినట్టులేదు.

    Kindergarten-Grade 4AOnce more Polacco shares a personal story with engaging results. This moving saga of her struggle with a learning disability makes an inspiring picture book. Young Tricia wants desperately to read but when she starts school she finds that the words “wiggle” on the page. Teased by her classmates, she retreats into dreams and drawings. It’s not until the family moves to California and Tricia has managed to reach the fifth grade that a new teacher finally recognizes her pain and distress. What’s more, he does something about it. Without belaboring the point, the author clearly shows the ways that children internalize critical comments made by others and suffer for their differences. This touching story is accompanied by illustrations in Polacco’s signature style. Youngsters, as well as adults, may find themselves choked up at the emotions so eloquently described in words and pictures. Yet, like the tears young Tricia cries at the end of the book, these are ultimately tears of joy. Thank you, indeed, Mr. Felker (the real name of the teacher involved) for making it all possible.

  4. avatar అన్వేషి says:

    @ప్రవీణ్
    తప్పకుండా రాస్తానండి.నామినేషన్స్ వచ్చాక ఆ వచ్చిన ఐదు సినిమాల్లో ఉన్నది TZP లో లేనిదీ ఏంటో విశ్లేషిస్తూ వీలైతే ఒక వ్యాసం రాస్తాను. అదృష్టవశాత్తూ TZP కి నామినేషన్ వస్తే సినిమా నాకు అంతగా నచ్చకపోయినా ఒక భారతీయుడిగా సంతోషిస్తాను.

  5. avatar శ్రీ లక్ష్మి కళ says:

    మీ వ్యాసం లో సంపూర్ణత లేదు. మరికొంత స్పష్టత ఉంటే బాగుండేది.

    తారే జమీన్ పర్ మీరన్నట్టుగా టాప్ 5 చేరక పోవచ్చు కానీ అది ఒక మంచి సిన్మా. ఆమిర్ తన టెక్నిక్ లని ఉపయోగిస్తే తప్పేముంది. అర్హత లేకుంటే అక్కడిదాకా వెళ్ళాడు కదా.

    మరో చిన్న యాక్టర్ ఎవరన్నా చేస్తే…. అన్నా ప్రశ్నే అనవసరంఎందుకంటే ఎవరూ ఆ సినిమాని తీయలేదు కదా.

  6. avatar sasank says:

    anveshi gaaru…nominations poorthi ayyaka raasthaa annaru, migitha cinemallo vundehi tzp lo lenidhi, mari ee post kooda appude veyyachu kadha….antha aathra padi ippude veyyala.

  7. avatar Waiting for Good movie says:

    Anveshi garu… Sorry to say this, but do you think the movies which got the OSCAR are the only good movies??? Definetly “NO”…. and OSCAR is not the scale to define the movie or it’s worth.

    Try to apreciate AAMIR for working on the movie like that…. Even though he has so much stardum still he is doing some movies which are needed in INDIAN Movies, to comeout of the loop,which we are in now.

    I’m not saying your comments are wrong, but your post is showing your anti-feelings against AAMEER,which is not good.

    As of today, I have a strong feeling that this is the one and only website,which talks about the truth of the movies and otherthings.

    Anyway if my post hurts any one’s feelings…I’m really sorry.

    Thanks for reading my post(feelings)

    Urs
    -Babu

  8. avatar kiran says:

    anveshi mama! you are just like a fox

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.

Powered By Indic IME