Comments on: త్యాగయ్య (1946)

By: పరుచూరి శ్రీనివాస్
సౌమ్యగారు, మీ దగ్గరున్నది “ఎప్పటిదో పాతకాపీ” అయితే అది ఇంటూరిగారు వేసిన పుస్తకం.  (pocket size book, printed on a very poor quality paper) కొత్త పుస్తకం, కాస్త అందంగా, కొన్ని అదనపు వివరాలతో వేసారు. అది చూడండి.

– Sreenivaas

By: sriram velamuri
సౌమ్యాజీ,దయచేసి వేటూరి గారి “కొమ్మ కొమ్మకో సన్నాయి”చదవండి.నాగయ్య గారి గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి

By: Sowmya
@Srinivas garu:

నా వద్ద ఉన్నది ఎప్పటిదో పాత కాపీ… ముందు మాట రావికొండలరావు రాసారా? అసలు అందులో అది ఉన్నట్లు గుర్తు లేదే నాకు! పేజీలు ఎగిరిపోయాయో ఏమిటో!!

By: పరుచూరి శ్రీనివాస్
ఆ “స్వీయచరిత్ర”కు రావి కొండలరావు ముందుమాట చదవండి.

రాత్రి చెప్పటం మర్చిపోయిన మరో పుస్తకం: Chittoor V. Nagaiah – A monograph, K.N.T. Sastry, Publictions Division, 2000. ప్రభుత్వసంస్థ అచ్చేసిన పుస్తకం కాబట్టి అంత తేలిగ్గా దొరకదు. హైదరాబాదులోని వాళ్ళ office-cum-sales-showroomలో మాత్రం గుట్టలు గుట్టలు పడుంటాయి. ఈ పుస్తకంలో సమాచారపు విలువని గురించి మరీ పెద్ద ఆశలు పెట్టుకోకండి.

– శ్రీనివాస్

By: Sowmya
@శ్రీనివాస్ గారు:

నాగయ్య స్వీయ చరిత్ర ఆయన రాయలేదా! నేనది రెండు మూడు సార్లు చదివాను ఇప్పటికి. ఇన్నాళ్ళైనా ఆ విషయం అర్థం కాలేదు!!

నేను చూసింది లాంగ్ వర్షనే లాగుంది. మీరు చెప్పిన పాటలన్నీ విన్నాను ఈ సినిమాలో నేను.   అంటే…సమయం తెలీలేదు అనమాట

మీరు ఇన్ని విషయాల గురించి – నవతరంగంలో రాయరాదూ….ఈ సినిమా గురించిన విషయాల గురించి..

By: పరుచూరి శ్రీనివాస్
సౌమ్యగారు,

మీరు పొడుగు వెర్షన్ చూశారో, పొట్టి వెర్షన్ చూశారో అర్థం కావడంలేదు  . చాలా పెద్ద సినిమా అది. మొత్తం 44 పాటలు/సంగీతపు బిట్లు వుండాలి. లెక్క పెట్టుకోండి. సంగీత జ్ఞానము భక్తి వినా … (ధన్యాసి, ఆది తాళం) తో మొదలెట్టి, భజగోవిందంతో పూర్తి అవ్వాలి సినిమా. అలాగే D.K పట్టమ్మాళ్ ఒక తమిళ పాట పాడుతుంది. మధ్యలో ఒక హిందీ పాట (దునియా తేరి సర్కార్…), ఒక అష్టపది (రాధికా కృష్ణా రాధికా…), … ఆ గొంతులు  కాసింత ఆశ్చర్యన్ని కలిగిస్తాయి. ఆ సినిమాలో ఘంటసాల కనపడతాడు. గుర్తు పట్టారా?   “ఏ పూజ చేసెనో యీ మహాసాధ్వి” (పున్నాగవరాళి, తిశ్ర) అన్న పాట ఆరుద్రలాంటి నాస్తికుడి కంట తడిపెట్టించిందట. నాకైతే “ఎన్నడూ సేవించలేదితడెవరో ఓ అక్కరో …” అనే పాట భలే యిష్టం (మధ్యమావతి, ఖమాజ్). ఇక నిజమైన highlights “వరదరాజ నిన్నే కోరి వచ్చితిరా” (స్వరభూషిణి, రూపకం), “నిధి చాల సుఖమా” (కల్యాణి, చాపు), “ఎందరో మహానుభావులు” (శ్రీ, ఆది). మూడేసి నిమిషాల్లో ఆయన పడిన విధానం నభూతో …. జయమ్మ చేత సోలోలు పాడించలేదనే నా చిన్న కంప్ల్యైంటు. ఆవిడ అద్భుతంగా పాడుతుంది. “స్వర్గసీమ (1945)”లో పాటలు వింటే తెలుస్తుంది, ఎంత మంచి గాయకురాలో. “మధురానగరిలో” పాటతో ఇద్దరు గాయకురాళ్ళు తెలుగు సినిమాకి పరిచమయ్యారు. జమునారాణి, A.P. కోమల. (ఈ ఆనందభైరవి పేరు ఎప్పుడు, ఎలా వచ్చిందో!? సాంబమూర్తిగారు దానసలు పేరు ఆంధ్రభైరవి అంటారు.)

మీరు ఇంతకంటే పాత సినిమాలు చూడలేదన్నారు కనుక … భాషాపరంగా ఇంకా సరళమైన, సూటయిన సంభాషణలతో 1938/39 నాటికే సినిమాలొచ్చాయి. ఉదాహరణకి: “మళ్ళీపెళ్ళి” అనే (1939, YV రావు, బెజవాడ రాజరత్నం, కాంచనమాల) సినిమా చూసి ఇక్కడ రెవ్యూ రాయండి. ఆ సినిమా VCD గా దొరుకుతుంది.

History, rationality, logic అలాంటి మాటల్ని కాసేపు పక్కన పెట్టేసి హాయిగా నాగయ్య గొంతు వింటానికి ఈ సినిమా చూడొచ్చు. (ఇదే మాట భక్తపోతన-1942, యోగివేమన-1947 సినిమాలకు కూడా వర్తిస్తుంది!) నాగయ్య (1938 లో) సినిమాల్లోకి రావడానికి పూర్వమే గొప్ప పేరున్న గాయకుడు. అప్పట్లో పాడిన త్యాగయ్య కృతులకంటే సినిమాలో చాలా భావయుక్తంగా పాడతాడు.

పోతే సినిమాకి సంబంధించి బోల్డు anecdotal stuff వుంది. అది మరో సరి. ముఖ్యంగా ఆ సినిమా తీస్తున్న కాలంలో ఆయన నడిపిన మెస్ (భోజనశాల) గురించి   దానికి ఛాయాదేవి incharge!

నాగయ్య “స్వీయచరిత్ర” (సొంతంగా రాయలేదు. రావి కొండలరావు విజయచిత్ర పత్రికలో రాసి, సీరియల్ గా పబ్లిష్ చేసినది.) మొదట ఇంటూరి వెంకటేశ్వరరావు ద్వారా ప్రచురితం, ఈ మధ్యే మరల republish అయ్యింది (రావి కొండల్రావు గారే స్వయంగా వేసుకున్నారీ సారి) దొరికితే చదవండి. మద్రాసు పానగల్ పార్క్ లో నాగయ్య విగ్రహం పెట్టిన సందర్భంలో ఒక సంస్మరణ సంచిక వేశారు. దానిలో కొన్ని మంచి వ్యాసాలున్నాయి. కానీ ఇప్పుడా పుస్తకం దొరకకపోవచ్చు.

– శ్రీనివాస్

By: Sai Brahmanandam Gorti
శ్రీనివాస్ గారూ,

మీరు చెప్పిన పుస్తకం నా దగ్గర లేదు కానీ, నా దగ్గర రాళ్ళపల్లి వారి ఒక వ్యాసం ఉంది. అది 1960 లో అన్నమాచార్య కీర్తనల గురించి రాస్తూ త్యాగరాజు గురించి కూడా చెప్పారు. అన్నమయ్య కీర్తనల్లో సాహిత్యం దొరికింది కానీ వాటి వరుసలు ( నొటేషన్ ) దొరకలేదని బాధపడ్డారు. అన్నమయ్య కీర్తనల్లో ఉన్న సాహితీ  విస్తృతి త్యాగరాజు కీర్తనల్లో లేదని ఆయన వాదన. కొన్ని చోట్ల త్యాగరాజు రాసిన కందపద్యాల్లో చందో భంగం కనిపిస్తుంది. అలాగే కొన్ని తెలుగు పదాలు కూడా.

మీరు చెప్పిన పుస్తకం తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను.

ఈ సమాచారాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు.

By: పరుచూరి శ్రీనివాస్
గొర్తి-గారు:

మేడేపల్లి శేషు గారు ప్రస్తావిస్తున్నవ్యాసం మొదటిగా “1946 డిసెంబరు మాసాంతాన మద్రాసు మ్యూజిక్ ఎకాడెమీవారు జరిపిన శ్రీ త్యాగరాజ శతవార్షికోత్సవ సందర్భంలో చదివిన ప్రసంగం. వ్యయ సంవత్సర పుష్య ‘భారతి’ లో ప్రకటితము.” పలుసార్లు ముద్రితమైన వ్యాసమిది. రాళ్ళపల్లి వారి వ్యాససంకలనం: “సారస్వతాలోకము” (1.ed.1954, 9thPrint1980, త్రివేణి పబ్లిషర్స్, మచిలీపట్టణము)

చూడండి.

– శ్రీనివాస్

By: శ్రీ లక్ష్మీ కళ
బ్రహ్మానందం గారూ,

Your quest is appreciable.

By: మేడేపల్లి శేషు
బ్రహ్మానందం గారూ,

రాళ్ళపల్లి వారి వ్యాసం త్వరలో తప్పకుండా పంపిస్తాను (దీన్ని గురించి మీ ‘ఈమాట’ వ్యాసంలో కూడా ప్రస్తావన ఉంది కదా). నా ఈ-మెయిల్ చిరునామా – mseshu@msn.com. మీరు ‘ఈమాట’ లో రాసిన ‘మనకు తెలియని మన త్యాగరాజు’ వ్యాసం చదివాను. అమెరికాలో ఉంటూ, మీరు ఆ వ్యాసం రాయటానికి (తంజావూరు, తిరువయ్యారు వెళ్లి) అంత సమయం ఎలా వెచ్చించగలిగారు?

- శేషు, డిల్లీ