Comments on: త్యాగయ్య గీతామృతం – నాగయ్య నటనాద్భుతం

By: Srujana Ramanujan
very well executed.

(కొందరు పెద్దలు పాడినప్పుడు వారి పాండిత్య ప్రదర్శనే తప్ప హావ భావాలలో త్యాగరాజ హృదయాన్ని అందుకోలేక పోయారు. ఎన్నోసార్లు విని నేను చెపుతున్న మాట ఇది. ఆ భక్తి కూడా కానరాదు).

I hope I understand at whom you targeted this criticism. The Nadada Scene is one of the best executed in the film history.

By: మేడేపల్లి శేషు
బ్రహ్మానందంగారు తిరువయ్యారు వెళ్లి పరిశోధన చేసినట్టుగానే, త్యాగరాజు స్వగ్రామమైన “కాకర్ల” (ప్రకాశం జిల్లాలో ఉంది) వెళ్లి ఒకాయన (బహుశా ఎన్నారై) త్యాగరాజు పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధన చేశారు (ఆయనా కాకర్ల వంశస్తుడే). ఆయన వ్యాసం ఒకసారి (చాలా రోజుల క్రితం) అంతర్జాలంలో చదివాను. అది మరెవరైనా చదివి  ఉంటే, చెప్పగలరా? (తర్వాత అంతర్జాలంలో వెతికితే, దొరకలేదు)

-శేషు, కొత్త డిల్లీ

By: శ్రీ లక్ష్మీ కళ
చండీదాస్ గారు,

మీకు నన్ను కలవాలని  ఉంటే ఈ క్రింది చిరునామాలో కలవ వచ్చు.

ఎటర్నల్ ఓల్డ్ ఏజ్ హోం, మనసాదేవి ఆశ్రమ్, పంచ కుల.

అక్కడకి తేలికగానే చేరుకోవచ్చు. మీరు అనే స్వోత్కర్ష అనుకరణ గురించైతే అది నా కొరకు వ్రాసినది కావచ్చు. ఎందుకంటే గత టపా లో ఈ కుర్రాడికి నేను పరోక్షం gaa సిడ్నీ షెల్డన్ గురించి చెప్పటం జరిగింది. అది కాకపోతే ఇక అతనికే తెలియాలి.

గీతాచార్య గురించి నేను చూసే పది పదిహేను రోజులు కాలేదు. మీరే అన్నట్టుగా పోఎటిక్ గా, ఫిలసాఫికల్గా… చెప్పే బదులు ఇతను రాసే బ్లాగులని ఓపికగా వెతుక్కుని తీరికగా చదవండి. ఎందుకు నేను appreciate చేస్తానో అర్ధం అవుతుంది. interest  ఉంటే వెతుక్కునే. ఇలాంటి వ్యాఖ్యలు బాధిస్తాయి.

Read the article about the movie ‘sumangali’. without knowing anything about it, he wrote an excellent article. he has a sound philosophical base. He utilized it well to develop the essay.

మరొక్క మాట చెప్పిముగిస్తాను. ఇతను రాసినవి చదివిన తరువాత నిజంగానే మీరు చెప్పే విధం గా (చేయడు. He looks to be an egoist) అంత ఆబ్వియస్ గా ఉండటం అసాధ్యం.

@ సౌమ్య:

@గీతాచార్య:

మీరు రాసిన వ్యాఖ్యకు నేను బాధ పడటం లేదు. మీ కోపాన్ని అర్ధం చేసుకోగలను. బాగా హార్ట్ అయినట్టున్నారు. Don’t give a damn to such comments.

By: Sowmya
నేను బాపు త్యాగయ్య చూడనిదే!!

ఈ త్యాగయ్య గురించే రాస్తాను. అది నా perspective..అంతే.

By: రమణ
త్యాగయ్యకి చాలా గొప్ప సంగీతం కూర్చారు నాగయ్యగారు, చాలా గొప్పగా నటించారు. IMHO, పోతనా, వేమనల పక్కన త్యాగయ్యని చూస్తే, ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ప్రయోక్త (దర్శకుడు) సమిష్టిగా కలసి చేసిన సృష్టికి, కళాకారుడు ఒంటరిగా చేసిన సృష్టికి వున్నతేడ కనిపిస్తుందనిపిస్తుంది.

By: గీతాచార్య
సుజాత గారు,

Thanks.

@soumya garu,

నేను వ్రాసిన దాన్ని మీరు వ్రాయాలనుకోడం…? I’m flattered. మీరు చాలా సీనియర్లు. సుజాత గారి అవిడియా ఏదో బాన్దనుకుంటా. అప్పుడు నేనూ మీ అభిమానుల లిస్టు లో చేరిపోతా.;-)

By: గీతాచార్య
చండీదాస్ గారు,

You are entitled to your opinion. But I, it’s ఐ, know the truth.

మీ ప్రశంసకు నెనెర్లు.

By: గీతాచార్య
సాయి బ్రహ్మానందం గారు,

మీది సెల్ఫ్ ప్రమోషన్ అని నేనైతే అనను. మీ గురించి మీరు సమాచారం ఇవ్వందే ఆ విలువైన సమాచారాన్ని నాకు ఎవరు అందించగలరు. సరస్వతీ మహల్ గ్రంధాలయానికి వెళ్లి మరీ మీరు పడ్డ కష్టం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ గ్రంధాలయ దర్శన భాగ్యం నాకు ఏడాది క్రితం కలిగింది. చాలా విలువైన సమాచారం అందు నిక్షిప్తమై ఉన్నది.

నెనెర్లు. ఇక ఇంతకన్నా ఏమీ చెప్పలేను. మీ ఆర్టికిల్ ని చదివే పనిలో ఉన్నాను.

By: గీతాచార్య
అమ్మా లక్ష్మీ కళ గారూ! మీరు ఈ ఇగోఇస్ట్ ని ఆల్టర్ ఇగోఇస్ట్ ని చేశారు. నేను బాగా వ్రాయగాలనో లేదో నాకు తెలుసు. అర్ధం అయ్యేట్టు వ్రాస్తే ఒక సమస్య. లేకుంటే ఇదిగో మీ లాంటి సోఫిస్టికేటేడ్ దాడులు. ఇవి వ్యక్తిగత దాడులకన్నా ప్రమాదకరం. కొంపదీసి ఇది Peter Keating కి Dominique ఇచ్చే బూస్ట్ అప్ కాదు కదా! (నేను కీటింగ్ ని కాదు. అదీ నాకు తెలుసు).

నా పైన ఏమన్నా కోపం  ఉంటే ఎదురుగా వచ్చి తేల్చుకోవచ్చు కదా? మీ వల్ల నా కష్టానికి కళ తప్పకుండా ఉండాలని దేవుని ప్రార్ధిస్తూ… ;-(

బాగాలేవన్నా మంచిదే. ఇంకొంచం ప్రయత్నించవచ్చు. నాలుగైదు గంటలు కష్టపడి వ్రాసుకున్న ఈ చిన్న టపాకి మీ వల్ల ఇదో సమస్య. దయచేసి మీ ప్రోత్సాహాన్ని మిగిలినవారికీ అందించి, నన్ను నా మానాన వదిలేయండి.

By: సుజాత!(మనసులో మాట)
గీతాచార్య,

మీ వ్యాసం సమగ్రంగా నాలాంటి ..కనీస పరిజ్ఞానం గల పాఠకులను  అలరించేలా ఉంది.మళ్ళి ఇంకోసారి చదువుతాను.

సౌమ్య,

మీరు బాపు త్యాగయ్య గురించి రాయండి. ఎలాగూ విమర్శించకుండా రాయలేరు.(బాపు గారే బోలెడు జోకులేసుకున్నారు దానిమీద) మీకు ఇప్పుడున్న అభిమానులకు మరికొంత మంది తోడవుతారు అప్పుడు.