Comments on: అంతు ‘పట్టని’సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌

By: sribala
ఎందుకో తెలీదు కానీ ఈ సినిమా చూసినంత సేపు నాకు  మదన్ మోహన్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన లగ్ జా గలే సాంగ్ గర్తుకు వచ్చింది. ఒక నంబ్ ఫీలింగ్ నుంచి స్లోగా ఇమోషనల్ అయ్యే టెండెన్సీ ఉందా సినిమాలో . మౌనం అంటేనే మాటలు లేకపోవడం కాదు, మాటల్లో చెప్పలేకపో వడం కావచ్చు.నేను చె ప్పిన పాట, ఈ సినిమా ఇలాంటివే నని నా ఫీలింగ్

By: krshany
౩ ఎళ్ళ తరవాత ఈ అర్టికల్ కు స్పందన వచ్చింది…నాకు ఈ సినిమా చూసిన తరవాత నాకు ౩౦ సంవత్సరాలు వయసు పెరిగిందెమో అని అనిపించింది…ప్రతి సినిమాలొనూ, మనకు ఒక ప్రతినాయకుడు లేదా ఒక అంతు చిక్కని సమస్యతొ కథానాయకుని పొరాటం చూస్తాం, కాని అన్నింటికి విరుద్ధంగా ఈ కథ లొ కథానాయకుని పొరాటం తనలొ అంతర్లీన్ంగా ఉండె భయభ్రాంతులు, ఒటమి గురించిన భయం కావడం. ఇలాంటి నెపథ్యం ఉన్న సినిమాలు, మన దేశంలొ చాలా కొంచెమె. ఒక మంచి ప్రయోగంగా, ఈ సినిమా గుర్తుండిపొతుంది…

By: Sarath
ఈ సినిమాలో స్లో నెరేషన్ ఉన్నమాట నిజమే కానీ అదే ఈ సినిమాని ఆసక్తికరంగా మార్చింది. కథనం, విజువల్స్ పరంగా ఇది మంచి సినిమా…..

By: K మహేశ్ కుమార్
@Holyman: Please read the following link.

http://navatarangam.com/2010/08/voice-over/

By: holyman
ఈ మధ్య ఈ స్టైల్ లో వచ్చిన మూవీస్ చాలనే ఉన్నాయి.. హిట్టు కూడాను..

హ్యాపీ డేస్, సూర్య సన్ ఆఫ్   కృష్ణన్, ఏ మయ చేసావే, ౩ idiots…

By: holyman
its called as

First-person narrative mode.

By: K మహేశ్ కుమార్
@holyman: It is called “voice over”

By: holyman
“పాత్ర తన కథ చెప్పుకోవటం లేదా పాత్ర ద్వారా కథ చెప్పించటం ” ( సినిమా బాషలో దీన్ని ఏమంటారో తెలిదు) సినిమాల్లో చాలబాగా పనికొస్తుంది. ఎన్నో చూపించలేని  విషయాలని ఒక్క మాటలో దాటేయ వొచ్చు.

ఉదా: నాన్న అంటే నాకు చాలా ఇష్టం. లేదా నాల్గు సంవత్సరాలు తెలియకుండా గడిచాయి.అని నాన్న ఫోటో చుపిస్తునో.. లేదా ఏదో కాఫీ తాగుతూనో  చెప్పించొచ్చు. దాన్నే  సన్నివేశం ద్వారా చూపించాలంటే.. బుర్ర పగల గొట్టు కోవాలి మరి.

By: K మహేశ్ కుమార్
నాకు ఈ సినిమాలోని ఆటోబయోగ్రఫికల్ క్వాలిటీ నచ్చింది. సూర్యకు – సమీరా కు మధ్యనున్న ప్రేమ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి.

By: Sowmya
ఇవ్వాళే చూశాను తమిళం లో.

నాకు చాలా నచ్చింది. మీరు నవలగా బాగుండేది అన్నారు కదా. అయితే, నాకు సరిగ్గా నవలని సినిమాగా తీస్తున్నట్లు అనిపించింది ఈ సినిమా చూస్తూ ఉంటే.

మామూలుగా వచ్చే సినిమాలతో పోలిస్తే, ఎంటర్టైన్మెంట్ తక్కువే. నాకు మొదటి సగం సాగినట్లనిపించి, ఆపేద్దాం అనిపించింది. కానీ, అక్కడ్నుంచే ఆపకుండా చూడ్డం మొదలుపెట్టా. పాటలు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు!