Comments on: ‘మనసు’మంగళి – ఇక నా ముగింపు

By: Dhanaraj Manmadha
ఆచార్యా,

దీన్ని కూడా వదలలేదా? The husband I bought. When I read the first post, I finally guessed the story.  ఎలా దీన్ని ‘సుమంగళి’ కి ముడి పెట్టారో… అసలా సామ్యాన్ని పట్టుకోగాలిగారో కానీ, మొత్తం చదివి, మళ్ళా ఆ కథని కూడా చదివాక కానీ మీరు చెప్పిన పాయింట్స్ అర్థం కాలేదు. కానీ భలే ఎక్స్పీరియన్స్. అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ చదివినట్టు. ట్విస్ట్.

కానీ అర్ధం అయ్యేలా రాస్తే ఇంకా బాగుండేదేమో? ఆ హాఫ్ బేక్డ్ రాండ్ కథని మంచి విషయం చెప్పటానికి వాడిన మీ ప్రయత్నాన్నైనా అభినందించాలి.

By: శ్రీ లక్ష్మీ కళ
గీతాచార్య గారు,

మీరు ఇలాంటి సమాధానం ఇస్తారని ఊహించలేదు. I expected from you an angry responce or a cool silence.

నా మాటలకి నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చిందా? మరోసారి చదివి నవ్వి కడుపునొప్పి వస్తే ఒక బరల్గాన్ వేసుకోండి.

“నా చిన్నప్పుడు మీలాగే మా శర్మా మాస్టరు గారు కూడా “నువ్వు బాగా చదువుతావు. అదే పెద్ద సమస్య,” అనే వారు. ఇదేంటో నాకేమీ అర్ధం కాలేదు. నాదసలే మట్టి బుర్ర. దయచేసి మీ సమయాన్ని మరోసారి నా కొరకు వెచ్చించి అవగతం చేయగలరా?”

మట్టిలోనే విత్తనాలు మొలకెత్తుతాయి. గుజ్జు లేదా మాంసం లో కానీ కాదు. మీరే ఆలోచించండి. అర్ధం అవుతుంది. మళ్ళా కొత్త టపా రాస్తే చూద్దాం.

By: గీతాచార్య
Nietzsche niche గారు,

నా మనోభావాలు దెబ్బతీశారు. I’m hurt, hurter, hurted, hurtest.

“నవతరంగం లో వ్రాస్తున్న పేరుగల రచయితల్లో మీరొకరు”. అన్నారు.

ఏమండీ నాకు తెలియక అడుగుతాను… పేరు లేకుండా ఎవరన్నా ఉంటారా? నవతరంగం లోని రచయితలంతా పేరు ఉన్న వాళ్ళే. అయినా పేరు లేకుండా ఉండటానికి తేజ కేక హీరోయిన్ అనుకున్నారా? మీకూ పేరు ఉంది కదా? ఆఁయ్య్!!!

By: గీతాచార్య
శ్రీ లక్ష్మీ కళ గారూ,

మీ అభిమానానికి ధన్యవాదాలు. ఎంచేతనో తెలీదు కానీ నా టపాలన్నింటినీ మీరు చాలా శ్రద్ధగా చదివినారు. మీ వ్యాఖ్యను నేను అంగీరిస్తాను. కానీ నాకు నచ్చని ఒకమాటన్నారు. అదే సిడ్నీ షెల్డన్ గురించి. ఎలా మిమ్మల్ని చదివించాయో నాకు తెలియదు కానీ, ఒకసారి నా స్నేహితుని గోల భరించలేక ఒక పుస్తకం పట్టుకున్నాను. నాలుగు పేజీలు చదవగానే బ్రహ్మాండమైన నిద్ర పట్టింది. అయినా అనుకరణ నాకు సాధ్యం కాదు. ఒకవేళ ప్రయత్నించినా నేనే భరించలేను. నేనే భరించలేని దానిని మీకంటకట్టలేను.

సస్పెన్స్ తోనో, లేదా ఏదో ఆసక్తి కరమైన తాయిలాన్ని పెట్టి చదివించే కన్నా… మీరే అన్నట్టు, నిజంగా విషయం నచ్చి చదివే కొద్దిమంది వ్యాఖ్యలే నాకు ఇష్టం. మంచి విషయం అనుకుంటే ఎంత కష్ట పడి అయినా చదువుతారు పాఠకులు. లేనిదే లేదు. ఇందుకుదాహరణ నిషీ నిషే గారి టపా.  తప్పక చూడండి. మీరూ విషయం నచ్చబట్టేగా నేను వ్రాసిన టపాలని అంత సమయం వెచ్చించిచదివారు.

మరో విషయం. నా చిన్నప్పుడు మీలాగే మా శర్మా మాస్టరు గారు కూడా “నువ్వు బాగా చదువుతావు. అదే పెద్ద సమస్య,” అనే వారు. ఇదేంటో నాకేమీ అర్ధం కాలేదు. నాదసలే మట్టి బుర్ర. దయచేసి మీ సమయాన్ని మరోసారి నా కొరకు వెచ్చించి అవగతం చేయగలరా?

“మీకు దూకుడు ఎక్కువేమో. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తారు. ‘విలువల వలువలున్న సినిమా’ లో మీరు చెప్పిన కథ మూడ్ లోనే పాఠకులు కొన సాగుతుండగానే హఠాత్తుగా ‘సుమంగళి’ సినిమా గురించి ఎత్తారు. అసలే కథ బాగుందో లేదో అని ఒక కన్ఫ్యూజన్. ఆ హీరోయిన్ చెప్పిన ఆఖరి డైలాగ్ ని పూర్తిగా అర్ధం చేసుకోవాలనే ఆత్రుత. సరిగ్గా అప్పుడే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లో మాదిరిగా విషయాన్ని తిప్పేశారు. మూడు కంక్లూజన్లు ఇచ్చి వదిలేశారు. నన్ను చూస్తే నాకే పాపం అనిపించింది. అప్పుడు మళ్ళీ మళ్ళీ చదివితేనే కానీ నాకు బోధ పడలేదు. మీ లక్ష్యం ఏమిటో అని.”

ఈ మాటలని, ప్రత్యేకించి ‘నన్ను చూస్తే…’  నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది. (సాక్ష్యం కూడా ఉంది).

మీకొకందుకు వందనాలు. అది నేను Randian in some aspects అని అన్నందుకు.

రవిగారికి అసలు ప్లేటోనిక్ అంటే అర్ధం అయ్యిందా అని నా అనుమానం.

మరొక్క చిన్న ప్రశ్న. నా వింబుల్డన్ విలేజ్ గురించీ ప్రస్తావించారు. అక్కడే వ్యాఖ్యానించవచ్చు కదా?

By: శ్రీ లక్ష్మి కళ
అందరికీ సమాధానం చెప్పారు. మరి నాకేది?   ‘టెంగ్ళీషు’ మాట బాగుంది. మీ ఆవేదనని విన్నట్టున్నారు.

@సృజన,

Probably, as never did before.

By: ravi
@ geethacharya garu…

naa ‘tenglish’ meeku nachindanukunta…

Thanks for your time though…

By: గీతాచార్య
@@శంకర్ గారు,

It was indeed written by Ayn rand. It was in her formative days,  when she was learning English, as said by Ms. Srujana. The story is in the book, “The Early Ayn Rand”.

By: గీతాచార్య
@సుజాత గారు,

మీరు చేసిన సహాయానికి నెనెర్లు.

@Priya Iyengar,

I know you could try and understand. Thanks for your interest. How is your sisters health now?

@Srujana,

Very well.

“I can not imagine that a movie site has this type of a post.” నవతరంగం ప్రత్యేకత అదే.

Thank you very much for your comment.

By: గీతాచార్య
@వెంకట్ గారు,

మీకే అర్ధం కాలేదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రయత్నిస్తాను.

మీకో అర్జీ.

టెంగ్ళీషు వాడకాన్ని గట్టిగా నిరోధించండి. వీలయితే తెలుగు స్క్రిప్ట్ ని మన సైటులో ప్రవేశ పెట్టండి.

By: గీతాచార్య
@ Monsieur Ravi,

మీలాంటి టెంగ్ళీషు వారితో చచ్చే చావు వచ్చి పడింది. నేను తెలుగులో వ్రాసే వారితోనైనా… లేదా ఆంగ్లం లో వ్రాసేవారితోనైనా… కమ్న్యూనికేట్ చేస్తాను కానీ మీలాంటి టెంగ్ళీషు వారితో కమ్న్యూనికేట్ చెయ్య. వ్రాస్తే చక్కగా ఆంగ్లం లో వ్రాయండి. లేదా తెలుగు లో వ్రాయండి. వీలైనంత వరకూ సిసలైన ఆంగ్ల పదాలని తెలుగు లిపిలోనే వ్రాయండి. లేదా చక్క గా ఆంగ్లం లోనే వ్రాయండి.

తెలుగు లిపి కోసం lekhini.org లేదా http://google.com/transliterate/indic/telugu vaadi చూడండి.

మీరు తెలుగు లేదా ఆంగ్లం లో వ్రాస్తేనే నా సమాధానం ఉంటుంది. లేదా… no way. నాకూ అవసరం లేదనుకుంటారా… అదీ మంచిది.