Comments on: శుభలేఖ (1982)

By: అక్టోబర్, నవంబర్లలో నా నవతరంగం « sowmyawrites ….
[...] 1. శుభసంకల్పం (1995) పై 2. శుభలేఖ (1982) పై 3. కోకిల (1989) పై 4. Black & White (2008) తెలుగు సినిమా [...]

By: pappu
విశ్వనాథ్ ఆణి ముత్యాల్లో ఇదొక సినిమా..మంచి పరిచయం..ధన్యవాదాలు..

By: మురళి
మంచి సినిమా గురించి మంచి వ్యాసం. సత్యనారాయణ పేరు ‘అంకెల’ ఆదిశేషయ్య.

By: సుజాత!(మనసులో మాట)
కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం కథనే తిరగేసి తీసిన సినిమా ఇది. శుభలేఖ లో “అబ్బాయి” ని “అమ్మాయి” కి ఇచ్చి అని  అచ్చు వేయించడం అనే పాయింట్ దగ్గరే అక్కడ సింగరాజు లింగ రాజు, ఇక్కడ సత్యనారాయణ దొరికిపోతారు. సినిమా రంగులద్ది, వరవిక్రయం అని కనుక్కోలేని విధంగా తీసిన విశ్వనాథ్ ని అభినందించాల్సిందే!

By: Shekar
I like this movie tooo….

Chiranjeevi..eppudithe CHIRU ayyadoo, then we lost a good actor, and he become a STAR…

Just because of these stars like Mega Star, PoweStart, SuperStar…XXX Star….mana telugu lo manchi cinemalu moolana padipoyayi…

okappudu, story choosi aa character ki saripoye ACTOR ni select chesukune vallu…andhuke we will get the feeling like…” aa character ante vade veyyali…”

but now a days cinemas are planning depends on the STARS stardum…. story lekundane…ee STAR tho movie ante story ila vundali ani …. Story ni create chesthunnaru…

malli Subhaleka lanti manchi movie telugulo eppati vasthundhoooo….

manchi movies kosam pichiga edhuru choose…

meee

-Shekar

By: కొత్తపాళీ
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఆయువుపట్టు అని నాకనిపిస్తుంది. మిగతా హంగులన్నీ కూడా చక్కగా కుదిరాయి, బంగారానికి తావి అబ్బినట్టు. పైన సౌమ్య గారు క్లుప్తంగ చెప్పిన కథలోంచి ఈ సినిమా మలచిన తీరు చూస్తే, సినిమాలో కథనం, స్క్రీన్ ప్లే విలువ ఇట్టే అర్ధమవుతుంది.

By: రిషి
Nice review for an excellent movie. Thanks

విశ్వనాధ్ గారి మంచిచిత్రాల్లో ఇది ఒకటి. విశ్వనాధ్ డైరక్షన్ కు తోడు ‘గొల్లపూడి ‘ రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు మంచి బలం. చిరంజీవి ‘మాస్ ‘ హడావిడిలేకుండా సహజంగా నటించిన మంచి సినిమా..ఎన్నిసార్లైనా చూసినా మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది.

By: K మహేశ్ కుమార్
విశ్వనాధ్ దర్శకత్వం వహించిన బాపు సినిమాలాంటి సినిమా ఇది. అంతేకాకుండా, జంధ్యాల మార్కుకామెడీ, వంశీ తరహా నాయికకూడా ఈ సినిమా సొంతం. నాకూ ఇప్పటికీ నచ్చే సినిమాల్లో ఇదొకటి. కావాలంటే ప్రతివారం ఒకసారి ఈ సినిమా చూడగలను. అస్సలు బోరుకొట్టదు.