Comments on: శుభ సంకల్పం (1995)

By: venkat
sowmys g..

gud analysis..

Venkat Balusupati

By: sriram velamuri
వెంకట్ గారూ,విశ్వనాథ్ లాంటి గొప్ప టెక్నీషియన్ కుexpiry date  ఇవ్వడం బాగలేదు.ఒక మాట మాత్రం నిజం.ఇది ఆయన స్థాయికి తగిన సినిమా కాదు..

By: శంకర్
ఈ సినిమాకి కమల్‍ని కాకుండా వేరే ఎవ్వరైనా(రాజేంద్రప్రసాద్ ఒక ఉదాహరణ) తీసుకునుంటే బావుండేది. సినిమాలో ఎప్పుడూ కమల్ హాసనే కనిపిస్తాడు కానీ దాసు కనిపించడు. ఆమని,విశ్వనాధ్  పర్వాలేదు.  ప్రియారామన్ మాత్రం చక్కగా చేసింది. మరీ ఆ రేంజి ఆప్యాయతల్ని తట్టుకోవడం తెలుగు ప్రేక్షకుడి వల్ల కాదని తెలియచెప్పారు.

విశ్వనాధ్ గారు తాను మొదట్లో సృష్టించిన హీరో కారెక్టరైజేషన్‍నే కంటిన్యూ చేయడం వల్లే లేటెస్ట్ సినిమాలన్నీ బోల్తాకొట్టాయని నా అభిప్రాయం. ఆపద్భాందవుడు-స్వయం కృషి, చిన్నబ్బాయి-స్వర్ణకమలం, శుభసంకల్పం-స్వాతిముత్యం. ఈ మూడు జతల సినిమాలలో హీరో పాత్రలు  చాలా దగ్గరగా ఉంటాయి. కానీ అవి పోషించిన నటులు మాత్రం ఇమేజ్ విషయంలో చాలా మార్పుకు గురయ్యారు(కమల్ హాసన్ మినహాయింపు అని అందరూ అంటారు కానీ, నేను ఒప్పుకోలేను). అక్కడే సమస్య మొదలైందేమో.

By: సుజాత!(మనసులో మాట)
విశ్వనాథ్ కొడుకు, విలను సీన్లు ఈ సినిమాలో ఎక్కడినుంచో తెచ్చి పెట్టినట్టుంటాయి. నిజంగానే ఆమని, కమల్, విశ్వనాథ్ విపరీతంగా నటించేసారు.

హైలెస్సా పాటలో బాలు కూతురు పల్లవి పాడిన twinkle little star లైన్లు బాగుంటాయి.

By: Narahari
Mahesh garu,

S.P.Balu produced another movie after this with Kamal (though it is a dubbing movie), movie name is Tenali in the direction of K.S.Ravi Kumar. I like this movie for Kamal’s comedy.

By: మురళి
వెంకట్ గారు, మీరు చూసిన వెంకటేష్ సినిమా ‘చిన్నబ్బాయి.’ సగం చూసారంటే మీరు గ్రేట్!

By: మురళి
సౌమ్య గారు, చాలా మంచి ఆర్టికల్. ‘హరి పాదాన పుట్టావంటే గంగమ్మ..’ చాలా మంచి పాట, కాకపోతే పట్టపగలు ఆమని సముద్రంలో ఎందుకు స్నానం చేస్తుందో అర్ధం కాదు. బహుశా విశ్వనాధ్ సినిమాలో ఓ స్నాన దృశ్యం ఉండాలి కాబట్టి అనుకుంటా.. ఆ పాత్ర కి కమల్ మరికొంచెం యంగ్ గా  ఉంటే బాగుండుననిపించింది. ఈ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే విశ్వనాధ్ ఈ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు.

By: శిద్దారెడ్డి వెంకట్
బహుశా నేను చూసిన చివరి మంచి తెలుగు సినిమా ఇదేనేమో….విశ్వనాథ్ కూడా ఆ తర్వాత ఏమీ మంచి సినిమాలు చేసిన జ్ఞాపకంలేదు. వెంకటేశ్ తో ఏదో ఒక సినిమా అబ్బాయిగారు ఏదో….సగం చూసాక పారిపోయాను. అయినా అన్నింటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో….అది విశ్వనాథ్ టాలెంట్ కీ తెలుగు సినిమాలకీ వర్తిస్తుందనుకుంటా….

By: K మహేశ్ కుమార్
ఈ సినిమాకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం, చిత్రనిర్మాత ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రబణ్యం. ఇదే ఇతడి నిర్మాణసార్ధ్యంలో వచ్చిన ఆఖరిచిత్రం. ఇది ఖచ్చితంగా కమర్షియల్ సినిమాతీసే ప్రయత్నం కాకపోయినా, కొంత కమర్షియల్ వయబిలిటీ కోసం మీరు చెప్పిన సీన్లు చొప్పించిన సినిమా మాత్రమే!

ఈ సినిమా గురించి చర్చిస్తూ, మా అన్నయ్య చెప్పినమాట ఇక్కడ పంచుకోవాలనిపిస్తోంది. “బాగుంది సినిమా. కానీ హిట్ అవుతుందా?” అని నేనడిగితే, మా అన్నయ్య “కమల్, ఆమని, విశ్వనాధ్ విపరీతంగా నటించారు. ఇంత నటన డోసుని మళ్ళీమళ్ళీ చూసే అలవాటు మన తెలుగు ప్రేక్షకులకి లేదు. కాబట్టి, రిపీట్ ఆడియన్స్ ఉండరు. సినిమా 30 రోజులకి మించి ఆడదు.” అన్నాడు. అలాగే జరిగింది. బాలుగారికి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. కె.విశ్వనాధ్ కు మంచి సినిమా తీసే ధైర్యాన్ని తగ్గించింది.