క్షేమంగా ఇంటికి:ముంబై

mumbai-safe-lead

’Safe trip home’ అనే పేరుతో యు.కె లో ఈ మధ్యనే ఒక మ్యూజిక్ ఆల్బం విడుదలయింది. డైడో అనే గాయని విడుదలచేసిన మూడో ఆల్బమ్ ఇది. ఇప్పుడీ ఆల్బం ప్రపంచ వ్యాప్తంగా అన్ని మ్యూజిక్ చార్ట్సలోనూ మంచి స్థానంలో వుంది. అయితే ఈ పోస్టు ఆ మ్యూజిక్ ఆల్బం గురించి కాదు. ఈ మ్యూజిక్ ఆల్బం తో పాటు వచ్చిన మ్యూజిక్ వీడియోస్ గురించి.

సాధారణంగా ఒక మ్యూజిక్ ఆల్బంతో పాటు ఆ పాటలకు సంబంధించిన మ్యూజిక్ వీడియోస్ కూడా టివిలో చూస్తుంటాం. ఈ ఆల్బంలో ఉన్న పదకొండు పాటలకు కూడా మ్యూజిక్ వీడియోస్ రూపకల్పన జరుగుతోంది. అయితే మిగిలిన మ్యూజిక్ వీడియోలతో పోలిస్తే ఈ మ్యూజిక్ వీడియోస్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ప్రపంచంలోని వివిధ దేశాల ఫిల్మ్ మేకర్స్ ఈ ఆల్బంలోని పాటల అధారంగా మ్యూజిక్ వీడియోస్ రూపొందించారు (ఇప్పటికి ఆరు పాటలకు వీడియోస్ రూపకల్పన జరిగింది) వీటిలో భాగంగానే వచ్చిన ఒక మ్యూజిక్ వీడియో ’Safe Trip Home:Mumbai’.

ఈ మ్యూజిక్ వీడియో/లఘుచిత్రానికి దర్శకుడు సిద్ధార్థ శిఖండ్. గతంలో ఛానెల్ ’వి’ లో పనిచేసిన శిఖండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వీడియో తో పాటు సంగీతం, సాహిత్యం కూడా ఎంతో హృద్యంగా వుంది.

ముంబై లో జరిగిన ఘోర హత్యాఖాండ నేపథ్యంలో ఒక్క ముంబై లోనే కాదు ప్రపంచమంతటా అందరూ ప్రతిరోజూ క్షేమంగా ఇళ్ళకు తిరిగివెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో మీ కోసం.

ఈ పాట సాహిత్యం:
let’s pretend that we’ll be here tomorrow
and i’ll try for you to be a little more on time
i know you need to say you know you’ve let me down
but you haven’t and it’s hard to talk with people all around
please don’t say how proud you are

let’s do the things we normally do
i’ll say see you later you’ll sing a line or 2
from your rebel songs sung out of tune
don’t hold my hand for longer than you need to

let’s forget that we’re here and make some plans
we’ll go for walks sit together on the bench we always sat
i’ll tell you every little detail of my day and so will you
but don’t try to stay awake, i’m feeling tired too
this is just another day

let’s do the things we normally do
i’ll say see you later you’ll sing a line or 2
from your rebel songs sung out of tune
don’t hold my hand for longer than you need to

armoured cars and tanks and guns
came to take away our sons
every body stood behind the men behind the wire
there’s a fight to love, a fight to have
your bed’s a battlefield and back
but all of this will just be stripped away

let’s do the things we normally do
i’ll say see you later you’ll sing a line or 2
from your rebel songs sung out of tune
don’t hold my hand for longer than you need to

don’t look me in the eye more than you need to
don’t try to say goodbye if i don’t want to

now say, a pray…………

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

3 Comments to “క్షేమంగా ఇంటికి:ముంబై”

  • What a song and what timing! Venkat, thanks.

  • beautifual concept…

    abinandanalu venkat

  • పాట చలా బాగుంది వెంకట్ గారు……ప్రజలు అంధరు ఇల ప్రరధీస్తెయ్ చాల బగుంటుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories