Proud to be Indian

indian-lead

ఇది మనందరం ఆలోచించాల్సిన సమయం. ఒక్క తాటిపై నిలవాల్సిన సమయం. మన దేశం పై జరిగే చిట్టచివరి తీవ్రవాద దాడి ఇదే కావాలి. మరో సారి ఇలా జరక్కుండా ఉండాలంటే సామాన్య ప్రజలందరూ ఐకమత్యంతో ఒకటి కావాలి.

మరో సారి ఇలా జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా వుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించే సమయమూ మించిపోయింది.బాధ్యత గల పౌరులుగా ఇప్పుడు దేశం కోసం మనమేం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి. కులమతాలకతీతంగా వ్యవరిస్తూ కలసికట్టుగా నడవాలి.

Proud to be Indian

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

3 Comments to “Proud to be Indian”

  • ఏవరు ఉగ్రవాదొ….ఏవరు..నేను…నమ్మిన నా భారతీయుడొ అర్థం కావడం లేదు.

    ఖురాను
    బైబిల్
    భగవద్గీత లను….కాదు..

    నా రాజ్యాంగాన్ని….విశ్వసించే వాడెవడూ కనిపించడం లేదు.

    రాజకియాల కొసం….
    మా మరాఠ లొ రావద్దని
    మనుషుల్ని చంపే ఒకడు…

    మా…ఈశాన్య దెశం లొ రావద్దని.
    మనుషుల్ని చంపే ఒకడు…..
    మా దెగ్గర హింది మాట్లాడొద్దని..
    మనుషుల్ని చంపే ఒకడు…
    ఇలపైన స్వర్గసీమ ని నరకం గా మార్చుతూ
    ఈ కాశ్మీరం నాది అని మనుషుల్ని చంపే ఒకడు…

    రాజ్యంగం మత స్వేచ్చ ఇచ్చినా కాని…
    చర్చులు…మసీదులు ..కూల్చుతూ
    మనుషుల్ని చంపే ఒకడు…

    ఏందుకు పుడుతాడో…ఏలా పుడుతాడో….
    మానవ బాంబుగా వచ్చి
    మనుషుల్ని చంపే … ఉగ్రవాది ఒకడు…

    తమిల ఉగ్రవాది అని ఒకడు
    హిందు ఉగ్రవాది అని ఒకడు
    ముస్లిం ఉగ్రవాది అని ఒకడు..
    నాగ ఉగ్రవాది అని ఒకడు..
    కాశ్మీర్ ముజహిదిన్ అని ఒకదు
    కాశ్మీర్ ,బిహార్, నుంచి….దక్షిణ భారతం వరకు..
    అదుగడుగున…
    రాజకీయాల పేరిట…
    ద్వేషాలు అసహ్యాలు పంచుతూ..

    పేర్ల పక్కన అణు బాంబుల్లాంటి…కులాలతొ రాజ్యధికరానికి…
    రధయాత్రలు…విజయాత్రలు చేస్తూ…

    ఇండియ అభివృధ్ధి కావద్దు అనే..
    అమెరిక వాడి కల
    పాకిస్తానొడి ఆశయాలకు …
    ఇలా. మనం బలాన్నిస్తున్నతకాలం…

    ఇంతే…

    క్విట్ పొలిటీషీయన్స్ …
    మాకు ఈ ముసలి పంచెలు అక్కరలేదు.
    ఈ గుంటనక్కల బుజ్జగింపులు అక్కరలేదు…

    స్వాతంత్రం వచ్చిన కొత్తలో..
    గాంధి ని రక్షించుకొలేక పొయాం.

    భగత్సింగులమై కనీసం ఇప్పుడు …
    గాంధి ఇజాన్ని…
    రక్షించుకుందాం.

    గాంధి ఇజాన్ని ఏవడైతే…అసహ్యించుకుంటాడో
    వాడే…ఉగ్రవాదాని కి అసలైన జాతిపిత..

    jai hind.

  • బాగా చెప్పారు…సైఫ్ గారు

  • చాలా బాగుంది వీడియో

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories