Menu

Monthly Archive:: November 2008

‘రొమాంటిక్ కామెడీలు’-వాటి రూటే వేరు!!

“ఇరవై సంవత్సరాల లోపులో ప్రేమలో పడనివాళ్ళూ, అరవై సంవత్సరాలు దాటాక ప్రేమలో పడేవాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలంటారు..ఎందుకంటే వారు ఏదో మానసిక లోపంతో కాలం గడుపుతున్నట్లు లెక్క!” అని పెద్దలు చెప్తూంటారు.ఆవకాయి బిర్యాని రిలీజ్ అయ్యింది. త్వరలో ‘వినాయుకుడు’ తన ప్రేమ కథతో ధియోటర్స్ లోకి దూకనున్నాడు. అలా శేఖర్ కమ్ముల ఆనంద్ పుణ్యమా అని మళ్ళి రొమాంటిక్ కామిడీల వైపుకు తెలుగు పరిశ్రమ మెల్లి మెల్లిగా మళ్ళుతోంది.ఈ స్దితిలో…రొమాంటిక్ కామిడీ అనే జనరంజక జాతము

తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా-బీ ఆర్ చోప్రా కు శ్రద్ధాంజలి!

అది హీరోలను తప్ప నిర్మాతలను గమనించే వయసు కాదు. అలాంటి వయసులో కూడా బీ ఆర్ చోప్రా నా దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆయన పట్ల నాకు ఆకర్షణ కలగటానికి ప్రధాన కారణం సాహిర్ లూధియానవీ అంటే నాకున్న అభిమానం. సాహిర్ లూధియానవీ ఎంత గొప్ప గేయ రచయితనో అంతకన్న గొప్ప కవి. ఇంకా గొప్ప అహంకారి. ఆయన అహంకారం గురించిన కథలు చదువుతూ, ఆత్మ విశ్వాసాన్ని అహంకారంగా భావించే సగటు మనుషులను చూసి నవ్వుకుంటూండేవాడిని. నేను

స్లమ్ డాగ్ మిలియనీర్

మరో ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్తే జమాల్ మాలిక్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకుంటాడు. అతను ఇంత దూరం ఎలా రాగలిగాడు? 1) అతను మోసగాడు 2) అతను అదృష్టవంతుడు 3) అతను మేధావి 4) అది అతని తలరాత ’స్లమ్ డాగ్ మిలియనీర్’ అనే త్వరలో విడుదలవబోయే ఒక సినిమా పై ప్రశ్న తో మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ సినిమా కథ. పరిచయం:గతంలో Trainspotting, Sunshine చిత్రాల ద్వారా ప్రపంచ

సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మృతి

నిన్న రాత్రి  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మచిలీపట్నంలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారని సమాచారం. మచిలీపట్నానికి ఆయన ఒక పెళ్లికి హాజరు కావడానికి వెళ్ళారు. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.  ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నటించిన కథానాయకుడు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో సినిమా కెమెరామన్ గా రంగప్రవేశం చేశారు.చివరి సినిమా ప్రభాస్ హీరోగా బి.గోపాల్

నిశ్శబ్ద్

నిశ్శబ్ద్ – పోస్టర్ మీద ‘అతనికి 60, ఆమెకు 18’ అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది. నిజంగా చెప్పాలంటే,