Menu

Monthly Archive:: November 2008

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)

ఏదైనా చుట్టడమే కదా అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ  రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని

Black & White (2008)

ఇది కాస్త లో ప్రొఫైల్గా వచ్చి వెళ్ళిన తెలుగు సినిమా అనుకుంటా. టీవీలో యాడ్స్ చూసి సినిమా ఏదో ఆసక్తికరంగా ఉండేలాగుందే అనుకున్నాను. అయితే, ఇంకా రిలీజ్ కాలేదేమో అనుకున్నాను. ఆగస్టులోనే రిలీజైందని తెలుగుసినిమా.కామ్ సైటులో ఈ సినిమా గురించి రాసిన వ్యాసంతో అర్థమైంది. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు. కథ: భరత్ (రాజీవ్ కనకాల) ఓ సాఫ్ట్‍వేర్ ఇంజినీరు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లాండ్‍మైన్ అటాక్ నుండి కొంతమంది పోలీసులను

కోకిల (1989) : అమాయకత్వం vs discretion.

కోకిల – అర్థరాత్రి అంతర్గతంగా ఉన్న ఏ కోరిక వల్లో ఈ సినిమా చూశాను. చిన్నప్పుడు ఈ సినిమా అంటే ఇష్టంగా ఉండేదన్న విషయం ఐతే గుర్తు ఉంది కానీ, డిటైల్స్ గుర్తు లేవు – కథ విషయం తప్ప. ఈరోజు ఆ సినిమా చూశాక నా పాత అభిప్రాయం ఎంత మారిపోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ టపా. కథ విషయానికొస్తే, కోకిల ఓ టీవీ గాయని. సిద్ధార్థ ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్

The Bicycle Thief (Italian, 1948)

ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు. ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సినిమా గురించిన కొన్ని మౌలికమైన వివరాలకి కింది సైట్లు చూడచ్చు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ వికీపీడియా