Menu

Monthly Archive:: November 2008

Waltz with Bashir

పరిచయం: మన విజయవాడకు చెందిన ఒకాయన ఉన్నాడు. పేరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. సినిమాల గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఆయన పేరు ’డిఫరెంట్ జాక్సన్’. (చెప్పానుగా డిఫరెంట్ గా వుంటుందని 🙂 ) ఈయన రచించిన ఒక పుస్తకం పేరు “సినిమాలు చూడండి: సమస్యలు మర్చిపోవడానికి కాదు పరిష్కరించుకోడానికి”. అప్పుడెప్పుడో మరేదో పుస్తకం కోసం వెతుకుతుంటే అనుకోకుండా తగిలిందీ పుస్తకం. ఇదేదో డిఫరెంట్ గా వుందనుకున్నా కానీ చదివిన పాపాన పోలేదు కానీ ఆ

సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

కనీసం ఓ ఇరవై, పాతికేళ్ళ క్రితం, ప్రైవేటు చానెళ్ళు ఏవీ లేని రోజుల్లో దూరదర్శన్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం వివిధ భాషలకు చెందిన classic movies వచ్చేవి. అలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే దానికి చక్కని చిరునామా ‘Lok Sabha TV’ చానెల్. ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతాయి. అదే సినిమా మళ్ళీ మరుసటి రోజు (అంటే ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు పునఃప్రసారమవుతుంది. ఇలాంటి చిత్రాల కోవలో ఒక రెండు వారాల

IFFI – 2008

పోయిన ఆదివారం (అనగా 23 నవంబరు, 2008) నుంచి గోవాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైన సంగతి పాఠకులకు తెలిసేవుంటుంది.భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన చలనచిత్రోత్సవం ఇది. గతంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో ఈ చిత్రోత్సవం జరుగుతుండేది. కొన్నేళ్ళ క్రితం ఈ చిత్రోత్సవానికి గోవాని పర్మనెంట్ వేదికగా నిర్ణయించారు. అప్పటినుంచీ ఈ చిత్రోత్సవం ప్రతి సంవత్సరం నవంబరులో గోవాలో జరుగుతూ వస్తుంది. మూడు రోజుల క్రితం మొదలైన ఈ 39 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశం లోని వివిధ

దస్విదానియా

దస్విదానియా అంటే రష్యన్ భాషలో farewell అని అర్థం. వినయ్ పాథక్ నటిస్తూ నిర్మించిన బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ లో వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం మరోసారి ఈ సినిమాతో నిరూపితమైంది. కాకపోతే, కథని మరింత సృజనాత్మకంగా, కథనాన్ని కూడా ఇదెక్కడో చూశామే అన్న అనుమానం వచ్చే విధంగా కాకుండా సరిగ్గా చేసిఉంటే, “ఇది మన భారతీయ సినిమా” అని బయట చెప్పుకునేంత గొప్ప అనుభవంగా మిగిలేది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా చూడటం ఓ

త్యాగయ్య గీతామృతం – నాగయ్య నటనాద్భుతం

పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది. ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను