Oye Lucky Lucky Oye

oye-lucky-feature2

Oye Lucky Lucky Oye త్వరలో విడుదల కానున్న ఒక బాలీవుడ్ సినిమా. ఈ సినిమా దర్శకుడు దిబాకర్ బెనర్జీ. ఈ దర్శకుడు గతంలో Khosla ka Ghosla అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అభయ్ డియోల్ (Manorama Six Feet Under) మరియు నీతూ చంద్ర (గోదావరి, ట్రాఫిక్ సిగ్నల్) తో పాటు పరేష్ రావల్ (ట్రిపుల్ యాక్షన్), అనుపమ్ ఖేర్, రణవీర్ షోరేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే అంతర్జాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే ఈ సినిమా సంగీతం కూడా.

ఈ సినిమా గురించి దిబాకర్ బెనర్జీ ఏమంటున్నారంటే

Irrespective of how much anger, satire and pain I have put into Oye Lucky, I guess the innate humour of the characters being themselves, behaving in character, doing strange things – it’s a bizarre bunch of people in the film – will make people really laugh. But I do hope they see through the laughter. I really hope so.

ఈ సినిమా గురించి దిబాకర్ బెనర్జీ PFC కి వ్రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

ఈ సినిమా గురించి అభయ్ డియోల్:

I’ll take the risk of being politically-incorrect and say that the crew of Oye Lucky Lucky Oye was the best one I have ever worked with. Dibakar also makes films because he loves making them and the money and success that comes with it, is just a bonus. I’ll work with him anytime and on any subject. Paresh Rawal is an amazing actor and an even more amazing person. Archana Puran Singh is a comedienne on camera and off it, and my jaw ached from laughing every time I hung out with her. Neetu has talent that is still untapped and I hope she does films that explore her vast potential. Added to that are actors like Manu and Richa who you will see when the films comes out, that we have a pool of talent, waiting to be discovered. I am very thankful to them for being who they are and treating me just as a fellow actor and not some star who must be alienated.

PFC లో ఈ మధ్యనే బ్లాగింగ్ మొదలుపెట్టిన అభయ్ డియోల్ పోస్టు ఇక్కడ చదవండి.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందట. ఆ యథార్థ సంఘటనలు ఏమిటో ఆ సంఘటనల వెనుక ఉన్న ఒక వ్యక్తి గురించి ఇక్కడ చదవండి.

చివరిగా ఈ సినిమా ట్రైలర్ మరియు ఈ సినిమానుంచి ఒక మ్యూజిక్ వీడియో ఇక్కడ చూడొచ్చు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

2 Comments to “Oye Lucky Lucky Oye”

  • సినిమా బాగుంది. త్వరలోనే నా వ్యాసంతో ముందుకొస్తాను.

  • అతి కష్టమ్మీద మూడు విడతలుగా మొత్తానికి ఈ సినిమా డివిడి చూడటం ముగించా – నిన్ననే. మొదలు బాగానే ఉన్నా ఆ తర్వాత డాక్యుమెంటరీ లాగా ఐపోయింది. బోరింగ్.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories