తన మొదటి సినిమా Khosla Ka Ghosla తో అందరి మన్ననలూ అందుకున్న దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం Oye Lucky Lucky Oye. ఇప్పటివరకూ వచ్చిన ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమాని దిబాకర్ బెనర్జీ మరో మంచి సినిమాగా రూపుదిద్దారనే అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ మరియు ఒక మ్యూజిక్ వీడియో మీ కోసం.
ఈ సినిమాలోని ఒక మ్యూజిక్ వీడియో:
ఈ సినిమా ట్రైలర్:
అమెరికాలో నవంబరు 26 న, ఇండియాలో నవంబరు 28 న విడుదలవుతున్న ఈ సినిమా గురించి మరి కొన్ని విశేషాల కొరకు ఇక్కడ చూడండి.
…PFC సౌజన్యంతో
ఫేస్ బుక్ కామెంట్స్