లక్కీ లక్కీ….

మూడు విషయాలు:

1)మీరు న్యూయార్క్ లో ఉంటారా? త్వరలో విడుదల కానున్న ఓయ్ లక్కీ ఒయ్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూడండి. టికెట్లు ఫ్రీ గా ఇస్తున్నారు త్వరగా తెచ్చుకోండి. ఆలసించిన ఆశాభంగం.

అసలీ సినిమా గురించే మీరు వినలేదా? అయితే ఇదీ మరి ఇదీ చూడండి.

2)ఈ మధ్యనే విడుదలయిన దోస్తానా, దస్ విధానియా,ఆవకాయ బిర్యానీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమాలు చూశారా? అయితే ఈ సినిమాల్లో మీకు నచ్చిన నచ్చని అంశాలతో కూడిన వ్యాసాలు మాకు పంపించండి.

మీ వ్యాసాలు పంపాల్సిన మైల్ ఐడి: navatarangam at gmail dot com

3)నవతరంగం ని ఉత్తమ ప్రాంతీయ భాషా బ్లాగుగా ఎన్నుకోండి. మీ ఓటు ఇక్కడ నమోడు చెయ్యండి.

Filed Under: వార్తలు-ప్రకటనలు

Tags:

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.