ముంబై లో తీవ్రవాదుల దాడిలో బలైన వారి ఆత్మశాంతి కోరుతూ…

black-day-lead

ముంబైలో జరిగిన తీవ్రవాద చర్యలో బలైపోయిన ప్రజల ఆత్మ శాంతి కోరుతూ, ఈ ఘటనలో గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తూ ’నవతరంగం’ లో ఈ రోజు సంతాప దినంగా ప్రకటించడమైనది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

7 Comments to “ముంబై లో తీవ్రవాదుల దాడిలో బలైన వారి ఆత్మశాంతి కోరుతూ…”

  • ముంబైలో తీవ్రవాదుల దుశ్చర్య చాలా షాక్ కలిగించింది. దేశ రాజధానితో సహా ఎక్కడా సామాన్యుడి జీవితానికి భద్రత లేకుండా పోతోంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టుగా ఉంది. ఈ దుర్ఘటనలో అసువులు బాసిన సామాన్యులందరికీ ఆత్మశాంతి కలగాలని ఆశిస్తూ…..
    - శేషు, డిల్లీ

  • I hate Them…!!!

  • చాలా బాధాకరమైన విషయం.

  • ముంబయి లో జరుగుతున్న మారణహోమం మన దేశ ప్రజలందరికి చాల పెద్ద షాక్ !!!
    అసలు ఆ దొంగ నా కొడుకులను చిత్రహింసలు పెట్టి చంపాలి .. సారీ ఫర్ ద బ్యాడ్ లాంగ్వేజీ…

    దేవుడనేవాడు నిజంగా ఉంటే ఈ చెత్త నా కొడుకులను చంపేయాలి …

  • జరిగిన సంఘటన చాలా దురద్రుష్టకరం.కానీ మన తెలుగు చానెల్స్ లో వాటి గురించి మన గ్రేట్
    నాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూలు చాలా దౌర్భాగ్యం గా ఉన్నాయి.

  • దేవుడనేవాడు నిజంగా ఉంటే…..
    There is no use of concept of god here…
    there is this quote…
    “Punishing or leaving terrorists is left to god, fixing their appointment with God is our responsiblity”…
    it is obviously the mistake of those who are unable to fix their appointment very early….
    I wish I coudn’t hear this kind of incidents in rest of my life…

  • వారికి నా తర్పున శ్రద్ధ్హాంజలి.

    విషయాన్ని ఎంటర్ టైన్ మెంట్ లా మార్చేస్తూ, విలువలను దిగజారుస్తున్న మన టీవీ మీడియా కు ఓ నమస్కారం.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories