Comments on: సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

By: venkat
dear friendz..

e story chaduvuthu unte..cd lanthidi dorikithey bavundu chudochhu anipisthundi …

By: మేడేపల్లి శేషు
డియర్ అఫ్సర్,

నాకూ నిన్నిక్కడ చూడటం సంతోషంగా ఉంది.  తెలుగులో టైపు చేయడానికి బరహ వంటి సాఫ్టువేరు ఉపయోగించడం తెలియకపోతే, ఈ కింది వెబ్సైటు సహాయంతో తెలుగులో టైపు చేసి, దాన్ని MS Word లో గాని, ఏదైనా ఇమెయిల్ కంపోజ్ బాక్స్ లో గాని పేస్టు చేసి పంపవచ్చు.

http://www.google.com/transliterate/indic/Telugu#

- శేషు

By: afsar
Dear seshu:

after a long time. This a nice essay.

Keep in touch.

afsar

By: శిద్దారెడ్డి వెంకట్
శేషు గారూ,

నవతరంగానికి స్వాగతం. మీ సమీక్ష చాలా బావుంది. కన్నడంలో దాదాపుగా సంవత్సరానికో ఐదు మంచి (కొంతమంది ఆర్ట్ సినిమాలంటారు) సినిమా లు వస్తూనే ఉన్నాయి. గతంలో నేను శేషాద్రి అనే కన్నడ దర్శకుడు తీసిన తుత్తురి అనే సినిమా చూశాను. అది కూడా మీరన్నట్టే సలక్షణమైన బాలల చిత్రం. ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి సినిమాలు అక్కడ థియేటర్స్ లో విడుదలవుతాయి. ఒక మాదిరిగా ఆడుతాయి కూడా. లోక్ సత్తా ఛానెల్ లోనే శేషాద్రి గారి మరో సినిమా ’బేరు’ అని చూసినట్టు గుర్తు. వీలైతే చూడండి.

మీ నుంచి మరిన్ని వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.

By: మురళి
శేషు గారు, మంచి సినిమాను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. లోక్ సభ ఛానల్ కోసం వెతకాలి. రెండు వారల క్రితమే వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రసారం చేయడానికి చాలా సమయం పడుతుందనుకుంటా..