Comments on: ప్రముఖ నటుడు నంబియార్ మృతి

By: K మహేశ్ కుమార్
అయ్యో! హిందీలో ప్రాణ్, తెలుగులో రాజనాల, తమిళ్ లో నంబియార్ వీళ్ళే హీరోలకితగ్గ విలన్లు.

By: కొత్తపాళీ
అయ్యో నంబియార్ పోయాడా? నేను వరస బెట్టి యెంజీఆర్ శివాజీల సినిమాలు చూసే రోజుల్లో ఈయనకి పెద్ద పంకానైపోయాను. రాజేంద్ర అన్నట్టు హీరో ఎవరైనా విలన్ ంఆత్రం నంబియారే. నంబియార్ విలనీకి ఒక ప్రత్యేకత ఉంది. మనిషి సహజంగా అందగాడు (ఎంజీ ఆర్, శివాజీలకంటే కచ్చితంగా). భారీ కాయం కాదు సరిగదా, కొంచెం పొట్టిగా కూడా ఉంటాడు. అందుకని, చూడంగానే అస్సలు విలన్ లాగా అనిపించడు. అతను వేసిన పాత్రలు కూడా క్రౌర్యాన్నీ పశుబలాన్నీ కుమ్మరించే విలనీ కాదు. కొంత మానసిక సౌకుమార్యం, మృదుత్వం కలిసిన పాత్రలే ఎక్కువ. అంతేఈకాక, కథాకథనంలో హీరో పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, నంబియార్ వేసిన విలన్ పాత్రకీ అంత ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగులో పోల్చడానికి జగ్గయ్య గుర్తొస్తాడు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
తమిళనాట సినిమా హీరో ఎవరైనా విలన్ మాత్రం నంబియారే,సుధీర్ఘచలనచిత్ర ప్రస్థానం లో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నాక,శంకర్ దర్శకత్వం వహించిన జంటిల్ మెన్ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు,తర్వాత చాలా సినిమాల్లో నటించారు,చురకత్తుల్లాంటి కళ్ళు నంబియార్ నటనా వైదుష్యానికి పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు.అంతిమశ్వాస విడిచిన నంబియార్ కు నా శ్రద్ధాంజలి.