Comments on: జానతెలుగుపాటల పుంస్కోకిల – ఒక స్మృత్యాంజలి

By: రమేష్ పంచకర్ల
శ్రీరామగిరి సుబ్బారావు గారు,

మీ వ్యాసం చాలా బావుంది.“తెల్లవారవచ్చె”  పాట విన్న సంతోషాన్నాపుకోలేని వారబ్బాయి తండ్రికి జాబు వ్రాశార్ట అని వ్రాసారు. ఆ జాబు నకలు ప్రతి నా వద్ద వున్నది. ఈ వ్యాసంతో పాటు జాబు కూడా వుంటే మరింత శోభిస్తుంది.కావాలంటే పంపగలను.

By: రమేష్ పంచకర్ల
శ్రీరామగిరి సుబ్బారావు,

మీ వ్యాసం చాలా బావుంది.“తెల్లవారవచ్చె”  పాట విన్న సంతోషాన్నాపుకోలేని వారబ్బాయి తండ్రికి జాబు వ్రాశార్ట అని వ్రాసారు. ఆ జాబు నకలు ప్రతి నా వద్ద వున్నది. ఈ వ్యాసంతో పాటు జాబు కూడా వుంటే మరింత శోభిస్తుంది.కావాలంటే పంపగలను.

By: శ్రీరామగిరి సుబ్బారావు
అలాగే ‘కాండ’ కాదు ‘పర్వం’ అని ఉండాలి. క్షమించండి.

By: శ్రీరామగిరి సుబ్బారావు
పైన అప్పుతచ్చు – కాలమేయులు కాదు. కాలకేయులు అని ఉండాలి.

By: శ్రీరామగిరి సుబ్బారావు
కొత్తపాళీ గారు: Thank you!! నాది వివాదాల దారి కాదు, ధన్యవాదాల దారి. వినదగునెవ్వరు చెప్పిన… అంటూ వింటూ పోవడమే నాకలవాటు.

సౌమ్య గారు: Thank you, మీక్కూడా.

శ్రీ లక్ష్మి కళ గారు: గట్టిగా చెప్పింది భావం గురించి కానీ భాష గురించి కాదు. అయినా మీరేవిటి ఇంత లేటు? మీకన్నా ముందే బోలెడు మంది పెద్దలు కోప్పడిపోయారు.

పప్పు గారు: అగస్త్యుడే!  దధీచి సాయంతో ఇంద్రుడు వృత్రాసురుడ్ని చంపేస్తాడు. వాడి చావుతో భయపడ్డ కాలమేయులు, ఇతర రాక్షసగణం పారిపోయి సముద్రం అడుగున దాక్కుంటారు.  అప్పుడు ఇంద్రాది దేవతలు వెళ్ళి ప్రార్ధిస్తే మరోసారి సముద్రాల్ని ఔపోసన పడ్తాడు అగస్త్యుడు (అంతకు ముందే ఓ సారి సముద్రాల్ని ఇంకించేస్తాదు – ఆయన పుట్టడానికి అసలు *ట్రిగ్గర్* అదే కదా).

సాగరాలన్నంటినీ మూడు చుక్కల్లో అరచేతిలోకి తీసుకొని – నీళ్ళల్లో ఉన్న ప్రాణకోటికి హాని కలక్కుండా తన తపశ్శక్తితో ఆపి – అడుగున్న ఉన్న రాక్షసమూకను బయట పడేస్తాడు. రాక్షస సంహారానంతరం తిరిగి సముద్రాన్ని వదిలేస్తాడు.  ఇది పురాణం.

ఐతే భారతంలో (అరణ్యకాండలో అనుకుంటా – సరిగా గుర్తు లేదు) ఇంకొంచెం పొడిగింపు ఉంది.  సందర్భం వచ్చింది కనుక చెప్పుకుందాం.

తాగేసిన నీళ్ళు వదిలెయ్యమని దేవతలు ప్రార్ధిస్తే – తాను త్రాగి వాటిని జీర్ణింపజేసుకున్నాడు కనుక – మళ్ళీ తనలోంచి నీళ్ళు సృష్టించి అపాన మార్గం గుండా వదిలేస్తాడు.  తద్వారా అవి అపవిత్రమయ్యాయి కనుక పర్వదినాల్లో తప్ప సముద్ర స్నానం కూడదని సూచిస్తాడు అగస్త్యుడు.  ఇది భారతం.

రెండూ (థియరీ ప్రకారం) బాదరాయణాలే అయినా కథల్లో చిన్న మార్పు. అంతే.

By: pappu
మల్లాది వారి గురించి మంచి విషయాలు తెలియచేసారు..సంతోషం..

చిన్న సందేహం..ఔపోసన పట్టినవాడు అగస్త్యుడా?జహ్నువా? అగస్త్యుడు(మరుగుజ్జు)మేరుపర్వతాన్ని గర్వమణిచాడని కదా చెపుతారు.గంగావతరణం లో భగీరధుడి వెనకాలే వయ్యరాలు పోతూ వస్తూ జహ్నువు ఆశ్రమాన్ని ముంచెత్తితే అప్పుడు కోపించి గంగని ఔపోసన పట్టి తర్వాత చెవులోంచి వదిలితే జాహ్నవి అని ఆపైన “త్రిపథగ” అన్నట్టుగా గంగకి పేరు వచ్చిందని కదా సమాచారం..

By: శ్రీ లక్ష్మీ కళ
అర్ధం కావాలని అంత గట్టిగా చెప్పేన మీరు ఇంత కఠినమైన భాష వాడితే ఎలా?

వ్యాసం ఆమూలాగ్రమూ చదివించినది. కొన్ని వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదవాల్సి వచ్చింది. (అర్ధం కాకా, నచ్చీ).

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
కొత్తపాళీ గారు గతంలో మల్లాది స్మారక సంచిక మీద రాసిన పరిచయం ఇక్కడ చదవ్వొచ్చు—

http://vinnakanna.blogspot.com/2007/04/blog-post_12.html

By: Sowmya
చాలా బాగుందండీ వ్యాసం. నేను ఎప్పుడూ మల్లాది వారి రచనల్ని చదవలేదు. ఆయన రచించిన పాటలైనా విని ఉండొచ్చు కానీ, అవి ఆయనవి అని తెలిసి ఉండకపోవచ్చు.

“అర్ధంకాని వారు, ఆ పదగుంఫనపు సౌరభాలకు ఆనందిస్తారు — అర్ధంచేసుకున్నవారు, ఆయన కవితాసరస్వతికి కైమోడ్చి మ్రొక్కుతారు.”

- మీరు ఇచ్చిన ఉదాహరణల పరంగా చూస్తే, ఇది మాత్రం నూటికి నూరుపాళ్ళూ నిజం. మీరు అర్థాలు వివరించక పోయి ఉంటే కొన్ని చోట్ల అలానే అనుకుని ఉందును నేను కూడా.

అన్ని భాషలొచ్చా!! పీవీ గురించి వినే నేను చాలా గొప్పగా అనుకునేదాన్ని. ఈ విసనకర్ర ఉదంతం ఎక్కడో చదివాను…. అయినా 30 భాషలెలా నేర్చుకున్నారో! దాని గురించి ఆయనెక్కడా వివరించలేదా? Language Aquisition is an interesting topic to study….

@పరుచూరి శ్రీనివాస్ గారు: మీరు నవతరంగం లో తరుచుగా రాయరూ…ప్లీజ్ …

By: Sreenivas Paruchuri
> … మన తర్క హేతువాద విమర్శాశక్తికేమీ ఢోకా లేదు. అదీగాక ప్రచురించిన ప్రతి రాతా ఒక పీహెచ్ డీ సిద్ధాంత గ్రంధం కానక్కర్లేదు.

Amen!

Regards,

Sreenivas